BigTV English

Best Deal: రూ. 5 వేలకే 64GB స్మార్ట్‌ఫోన్.. అద్భుతమైన డీల్‌ను మిస్ కావొద్దు..

Best Deal: రూ. 5 వేలకే  64GB స్మార్ట్‌ఫోన్.. అద్భుతమైన డీల్‌ను మిస్ కావొద్దు..

Best Deal: మీరు రూ. 5 వేలకే మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చుస్తున్నారా. మీకో గుడ్ న్యూస్. ఎందుకంటే POCO C61 (Diamond Dust Black) స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు తక్కువ ధరల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 64GB స్టోరేజ్, 4GB RAMతో ఆకట్టుకునే డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్‌తో వస్తోంది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.


ఫీచర్ వివరాలు
మోడల్ – POCO C61 (Diamond Dust Black)
డిస్‌ప్లే – 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లే (720 x 1600 పిక్సెల్ రిజల్యూషన్)
ప్రాసెసర్ – MediaTek Helio G36 (Octa-Core)
రామ్ 4GB
ఇంటర్నల్ స్టోరేజ్ – 64GB (256GB వరకు ఎక్స్‌పాండబుల్)
కెమెరా (రియర్) – 8MP ప్రైమరీ సెన్సార్ + AI సెన్సార్
కెమెరా (ఫ్రంట్) – 5MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ – 5000 mAh
ఆపరేటింగ్ సిస్టమ్ – Android 13 (Go Edition)
బయోమెట్రిక్ – ఫేస్ అన్‌లాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్

మల్టీ టాస్కింగ్


POCO C61 – మిడ్-రేంజ్ ప్రాసెసర్ కలిగి ఉండటంతో పాటు, గేమింగ్ ప్రదర్శన, మల్టీటాస్కింగ్, అధిక రిజల్యూషన్ వీడియోలు చూసే సందర్భంలో అద్భుతమైన పనితీరును అందిస్తుంది.

కెమెరా – ప్రతి దానిని క్లియర్‌గా క్యాప్చర్ చేస్తుంది
8MP ప్రైమరీ కెమెరా – సహజమైన రంగులతో క్లియర్ ఫోటోలు తీసుకోవచ్చు.
AI సపోర్ట్ – ఫోటోను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేయడం, లైటింగ్‌కు తగ్గట్లుగా ఇమేజ్ క్వాలిటీని మెరుగుపరుస్తుంది.
5MP సెల్ఫీ కెమెరా – సోషల్ మీడియా కోసం అధిక క్వాలిటీ సెల్ఫీలు తీయడంలో ఉపయోగపడుతుంది. మీరు ఎండలో కానీ, చీకటిలో కానీ – POCO C61 కెమెరా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉత్తమ ఫోటోలు అందిస్తుంది.

Read Also: MM Keeravani:83 మంది కళాకారుల ఆర్కెస్ట్రాతో కీరవాణి …

డే లాంగ్ బ్యాకప్
POCO C61లో 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. ఇది ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే 2 రోజుల వరకు బ్యాకప్ అందిస్తుంది. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా యాప్స్, కాలింగ్ సహా మంచి అనుభవాన్ని అందిచడంలో ఇది సహాయపడుతుంది. Type సీ ఛార్జింగ్ ద్వారా వేగంగా ఛార్జింగ్ అవుతుంది. అంటే, మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోయే టెన్షన్ ఉండదు.

ల్యాగ్ ఫ్రీ అనుభవం
POCO C61లో MediaTek Helio G36 ప్రాసెసర్ ఉపయోగించబడింది. ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు ఉపయోగపడుతుంది. HyperEngine టెక్నాలజీ ల్యాగ్ లేకుండా హై-ఎండ్ గేమ్స్‌ను ఆడే అవకాశం ఇస్తుంది. మల్టీటాస్కింగ్ సహా అనేక యాప్స్‌ను ఒకేసారి వాడినా ల్యాగ్ ఉండదు. POCO C61 గేమ్ లవర్స్‌కు ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇతర ఫీచర్లు
-సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ – వేగంగా ఫోన్ అన్‌లాక్ చేసుకోవచ్చు.
-ఫేస్ అన్‌లాక్ – ముఖాన్ని స్కాన్ చేసి వేగంగా లాగిన్ అవ్వచ్చు.
-3.5mm ఆడియో జాక్ – వైర్డ్ ఇయర్‌ఫోన్లు ఉపయోగించుకోవచ్చు.
-AI ఆప్టిమైజేషన్ – డివైస్ వేగాన్ని మెరుగుపరిచే స్మార్ట్ ఫీచర్.

బెస్ట్ డీల్

POCO C61 (Diamond Dust Black) 4GB RAM + 64GB ROM వేరియంట్‌ అసలు ధర రూ. 8,999 కాగా, ప్రస్తుతం అమెజాన్లో రూ. 5,899కే పొందే అవకాశం ఇది. ఇలాంటి ప్రీమియం ఫీచర్లను ఈ ధరకు అందించడం చాలా అరుదని చెప్పవచ్చు.

Tags

Related News

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls| స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Big Stories

×