E-Paper
Advertisement

Google Pixel 10 Price Drop: పిక్సెల్ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో Google Pixel 10పై భారీ డిస్కౌంట్ మావా!

Google Pixel 10 Price Drop: పిక్సెల్ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో Google Pixel 10పై భారీ డిస్కౌంట్ మావా!
Advertisement

Google Pixel 10 Price Drop: 2025 ఏడాది చివర్లో విడుదలైన గూగుల్ పిక్సెల్ 10 ఇప్పుడు.. అమెజాన్ ఆఫర్‌లో అతి తక్కువ ధరకే లభిస్తుంది. ఈ ఫోన్ భారత మార్కెట్‌లో విడుదలైనప్పుడు ఆండ్రాయిడ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఎందుకంటే.. అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉండటమే కారణం. ఇటీవలే భారత మార్కెట్లో రూ.79,999 ధరకి లాంచ్ అయినా Google Pixel 10 ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్లిపోదాం రండి..

పిక్సెల్ 10 డిస్కౌంట్ వివరాలు:

ఈ Google Pixel 10 మొదట రూ.79,999 ధరతో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఇన్‌స్టంట్ డిస్కౌంట్ రూ.9,764తో ఈ ఫోన్ ధర సుమారు రూ.70,235కి తగ్గింది. అంతే కాకుండా.. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో Amazon Pay ద్వారా చెల్లిస్తే గరిష్టంగా రూ.2,107 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ రెండు ఆఫర్లను కలిపితే మొత్తం సేవింగ్స్ రూ.11,871 వరకు ఉంటాయి. దీంతో పిక్సెల్ 10 ధర రూ.68,128కి తగ్గుతుంది.

Advertisement

అదనంగా మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే.. దాని మోడల్, కండిషన్‌ను బట్టి గరిష్టంగా రూ.44,450 వరకు ఎక్స్చేంజ్ విలువ లభించే అవకాశం ఉంది. అయితే ప్రతి ఒక్కరికీ అంత మొత్తం రాకపోవచ్చు కానీ.. సాధారణ ఎక్స్చేంజ్ అయినా ఈ డీల్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. అయితే, ఈ ఆఫర్లు ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. కాబట్టి.. పిక్సెల్ అభిమానులు ఈ ఆఫర్‌ను సద్వనియోగం చేసుకోవడం ఉత్తమం.

గూగుల్ పిక్సెల్ 10 స్పెసిఫికేషన్స్

Google Pixel 10 హ్యాండ్ సెట్ 6.3-అంగుళాల OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. అదనంగా మన్నిక కోసం స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఇది గూగుల్ టెన్సర్ G5 చిప్‌సెట్, 12GB వరకు RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో లభిస్తుంది. 4,970mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉన్న ఈ పిక్సెల్ 10 స్మార్ట్‌ఫోన్.. 30W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వరకు వైర్‌లెస్ ఛార్జింగ్‌‌కు సపోర్ట్ ఇస్తుంది.

48 మెగాపిక్సల్ ప్రైమరీ సెన్సార్:

Advertisement

ఇక కెమెరా విషయానికి వస్తే.. Google Pixel 10 ఫోన్ మాక్రో ఫోకస్‌తో కూడిన 48MP ప్రైమరీ సెన్సార్, 13MP అల్ట్రావైడ్ లెన్స్, 5× ఆప్టికల్ జూమ్‌ అందించే 10.8MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం పిక్సెల్ ఫోన్‌లో 10.5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంటుంది.

 

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే OPPO Enco Buds3 Pro..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న Thomson 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×