E-Paper
Advertisement

రూ. 14,999 కే హైయర్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ.. మతిపోయే ఫీచర్లతో రచ్చ

రూ. 14,999 కే హైయర్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ.. మతిపోయే ఫీచర్లతో రచ్చ
Advertisement

Haier 32 inch Smart Google TV: ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో స్మార్ట్ టీవీ ఉండటం చాలా కామన్ అయిపోయింది. అయితే బెడ్‌రూమ్‌కి లేదా చిన్న సైజ్ హాల్‌కి సరిపోయే పర్ఫెక్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం వెతికేవారికి బెస్ట్ ఆప్షన్లు తక్కువగానే ఉంటాయి. అలాంటి వారి కోసం ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ హైయర్ నుంచి వచ్చిన కొత్త స్మార్ట్ టీవీనే Haier 32 inch HD Ready Smart Google TV. కేవలం రూ. 14,999 లభించే.. ఈ టీవీలోని టాప్ ఫీచర్లు, పిక్చర్ క్వాలిటీ, ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం.

Haier 32 inch Smart Google TV ఫీచర్లు:

ప్రీమియం బెజెల్-లెస్ డిజైన్ :

ఈ టీవీని చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంటుంది. ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్‌ప్లేతో, బెజెల్-లెస్ డిజైన్‌ కలిగి ఉంది. దీని వల్ల స్క్రీన్ పెద్దదిగా అనిపించడమే కాకుండా.. మీ బెడ్‌రూమ్ లేదా లివింగ్ రూమ్‌కి ఒక లగ్జరీ అండ్ మోడ్రన్ లుక్‌ని ఇస్తుంది.

పిక్చర్ క్వాలిటీ & సపోర్ట్:

Advertisement

ఇందులో రెసొల్యూషన్ డిస్‌ప్లే ఇచ్చారు. కానీ దీంట్లో ఉన్న HDR10 సపోర్ట్ వల్ల కలర్స్ చాలా రిచ్‌గా, డీప్‌గా కనిపిస్తాయి. సినిమాలు చూసేటప్పుడు నల్లటి రంగులు మరింత స్పష్టంగా, బ్రైట్‌నెస్ చాలా నేచురల్‌గా అనిపిస్తుంది. విజ్యూవల్ ఎక్స్‌పీరియన్స్ పరంగా ఈ ప్రైస్ రేంజ్‌లో ఇది బెస్ట్ అని చెప్పవచ్చు.

స్మార్ట్ ఆపరేటింగ్ సిస్టమ్:

పాత ఆండ్రాయిడ్ టీవీల కంటే చాలా ఫాస్ట్‌గా, సింపుల్‌గా ఉంటుంది. మీకు నచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఇది మీ వాచింగ్ హిస్టరీ ఆధారంగా రికమండ్ చేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా వేలాది యాప్స్, గేమ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

వాయిస్ కంట్రోల్ రిమోట్ & ఇన్-బిల్ట్ క్రోమ్‌కాస్ట్:

Advertisement

రిమోట్‌లో టైప్ చేసి వెతకాల్సిన శ్రమ లేకుండా మైక్రో ఫోన్ ఇచ్చారు. కేవలం మాట్లాడి మీకు నచ్చిన పాటలు, సినిమాలు ప్లే చేయవచ్చు. అంతేకాకుండా.. సపోర్ట్ ఉంది. దీని ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలు లేదా గేమ్‌లను నేరుగా టీవీ పెద్ద స్క్రీన్‌పై డిస్‌ప్లే.. చేసుకోవచ్చు.

Also Read: స్టైలిష్ లుక్, అదిరిపోయే బేస్..రూ. 999 కే కేక పుట్టించే ఫీచర్స్

సౌండ్ క్వాలిటీ & కనెక్టివిటీ:

వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్‌కి తగ్గట్టుగానే సౌండ్ క్వాలిటీ కూడా బాగుండేలా డాల్బీ ఆడియో సపోర్ట్‌తో పవర్ ఫుల్ స్పీకర్లను అందించారు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే..సెట్‌టాప్ బాక్స్, గేమింగ్ కన్సోల్స్ కనెక్ట్ చేయడానికి HDMI పోర్టులు, పెన్‌ డ్రైవ్‌ల కోసం USB పోర్టులు, ఇంకా డ్యూయల్ బ్యాండ్ వై ఫై- బ్లూటూత్ ఆప్షన్లు ఉన్నాయి.

మీరు రూ. 15,000 లోపు బడ్జెట్‌లో ఆల్ ఇన్ వన్ ఫీచర్లు ఉన్న 32 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తుంటే.. ఈ టీవీ మంచి ఛాయిస్. గూగుల్ టీవీ ఇంటర్‌ ఫేస్, వాయిస్ కంట్రోల్, సూపర్ డిజైన్, బ్రాండ్ నమ్మకం అన్నీ కలిపి ఈ టీవీ కి మంచి వాల్యూ  ఫర్ మనీని ఇస్తాయి.

Related News

ఇంటి పైకప్పుపై వాటర్ బాటిల్ ట్రిక్.. 30 దేశాల్లో సూపర్ సక్సెస్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే?

యాపిల్ నుంచి మొదటి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo.. ధర రూ.3 లక్షలా? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!

లాగ్ ప్రాబ్లం ఉండదు.. సూపర్‌ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే బెస్ట్ వైర్‌లెస్ కీబోర్డ్ కాంబోస్ ఇవే!

ఫోన్ మార్చాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ధర తగ్గిన Vivo V40e 5Gపై ఓ లుక్కేయండి!

బడ్జెట్ ధరలో సోనీ కొత్త హెడ్‌ఫోన్స్ లాంచ్.. బ్లూటూత్ 6.0, ఏఐ కాల్స్ ప్రత్యేకత!

నుదుటిపై ఈ డివైజ్‌ను పెట్టుకుంటే చాలు.. బ్రెయిన్ సీక్రెట్స్ అన్నీ బయటపడతాయట?!

ఏటీఎం కీప్యాడ్ ప్లాస్టిక్‌తో కాకుండా.. మెటల్‌‌ తోనే ఎందుకు? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?

రూ. 349 vs రూ. 379.. Airtel చౌకైన ప్లాన్ల మధ్య పోటీ.. బెనిఫిట్స్ పరంగా విజేత ఎవరంటే?

Big Stories

Advertisement
×