E-Paper
Advertisement

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!
Advertisement

IFB Diva Aqua SX 6kg: ఇంట్లో బట్టలు ఉతకడం.. అనేది ఎప్పుడూ ఒక పెద్ద టాస్కే. టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లతో.. పోలిస్తే ఫ్రంట్ లోడ్ మెషీన్లు బట్టలను చాలా నీట్‌గా, తక్కువ వాటర్‌తో క్లీన్ చేస్తాయని అందరికీ తెలిసిందే. కానీ వాటి ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి. అయితే.. ఇప్పుడు బడ్జెట్ ధరలోనే ప్రీమియం ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చేసింది IFB 6 kg Fully Automatic Front Load Washing Machine.కేవలం రూ. 23,799 ఆఫర్ ధరకే లభిస్తున్న ఈ మెషీన్ ఫీచర్స్ ఏంటో, ఇది మీ ఇంటికి ఎలా పర్ఫెక్ట్ సెట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం.

ఈ వాషింగ్ మెషీన్ 6 కేజీల కెపాసిటీతో వస్తుంది. బ్యాచిలర్స్, వర్కింగ్ కపుల్స్ లేదా 3 నుంచి 4 గురు సభ్యులు ఉన్న చిన్న కుటుంబాలకు ఇది చాలా పర్ఫెక్ట్‌గా సరి పోతుంది. ఫ్రంట్ లోడ్ అవ్వడం వల్ల బట్టలు ఒక దానికొకటి ముడిపడిపోకుండా.. చాలా సున్నితంగా వాష్ అవుతాయి.

యాక్వా ఎనర్జీ టెక్నాలజీ:

Advertisement

మన దేశంలో చాలా ప్రాంతాల్లో బోర్ వాటర్ లేదా గట్టి నీరు పెద్ద సమస్య. హార్డ్ వాటర్ వల్ల.. సర్ఫ్ సరిగ్గా కరగదు, బట్టలు కూడా తెల్లగా రావు. కానీ IFB ఇందులో.. బిట్-ఇన్ Aqua Energie టెక్నాలజీని ఇచ్చింది. ఇది నీటిలోని.. కాల్షియం అయాన్లను బ్రేక్ చేసి నీటిని సాఫ్ట్‌గా మారుస్తుంది. దీని వల్ల డిటర్జెంట్ పూర్తిగా కరిగి, బట్టల లోపలి పొరల్లోకి.. వెళ్లి మురికిని లాగేస్తుంది. బట్టల రంగు కూడా అస్సలు మారదు.

క్రేజీ వాష్ ప్రోగ్రామ్స్ అండ్ క్రిడిల్ వాష్:

రూ. 24 వేల లోపు బడ్జెట్‌లోనే ఇందులో మీ రోజువారీ అవసరాలకు తగ్గట్టు రకరకాల వాష్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు.

Advertisement

క్రిడిల్ వాష్ : మీ కాస్ట్లీ పట్టు చీరలు, డిజైనర్ దుస్తులు, లేదంటే.. చిన్న పిల్లల సున్నితమైన బట్టలను చేత్తో ఉతికినట్టు చాలా సాఫ్ట్‌గా క్లీన్ చేస్తుంది.

ఎక్స్‌ప్రెస్ వాష్: ఆఫీస్‌కి వెళ్లే.. తొందరలో బట్టలు త్వరగా ఉడకాలి అనుకుంటే.. కేవలం 15-30 నిమిషాల్లోనే క్లీన్ చేసి ఇచ్చేస్తుంది.

యాంటీ-అలర్జెన్ మోడ్: బట్టలపై ఉండే బ్యాక్టీరియా, అలర్జీ కలిగించే కణాలను వేడి నీటితో క్లీన్ చేసి బట్టలను హైజీనిక్‌గా మారుస్తుంది.

క్రెసెంట్ మూన్ డ్రమ్:
ఈ మెషీన్ లోపల ఉండే.. స్టెయిన్‌లెస్ స్టీల్ డ్రమ్ డిజైన్ చాలా స్పెషల్‌గా ఉంటుంది. చిన్న చిన్న నెలవంక ఆకారపు డిజైన్ వల్ల నీరు ఫౌంటెన్ లాగా స్ప్రే అవుతుంది. దీని వల్ల బట్టలు డ్రమ్ గోడలకు బలంగా.. తగలకుండా, కేవలం నీటి ఒత్తిడితోనే మురికి వదిలిపోతుంది. బట్టల లైఫ్ చాలా కాలం పెరుగుతుంది.

పవర్ అండ్ వాటర్ సేవింగ్స్ లో తోపు:
టాప్ లోడ్ మెషీన్లతో.. పోలిస్తే ఈ ఫ్రంట్ లోడ్ మెషీన్ చాలా తక్కువ నీటిని, డిటర్జెంట్‌ను వాడుకుంటుంది. ఇది 5-స్టార్ ఎనర్జీ రేటింగ్ తో రావడం వల్ల మీ కరెంట్ బిల్ కూడా చాలా తక్కువగా వస్తుంది. పైగా, వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు మెషీన్ పాడవకుండా.. ప్రొటెక్ట్ చేయడానికి ఇందులో వోల్టేజ్ కంట్రోల్ సేఫ్టీ ఫీచర్ కూడా ఉంది.

రూ. 23,799 బడ్జెట్‌లో టాప్ క్లాస్ బ్రాండ్ వాల్యూ, బట్టలను అద్భుతంగా క్లీన్ చేసే ఫ్రంట్ లోడ్ టెక్నాలజీ, లాంగ్ లాస్టింగ్ బిల్డ్ క్వాలిటీ కావాలనుకుంటే IFB 6 kg Diva Aqua SX కి మించిన బెస్ట్ ఆప్షన్ మార్కెట్లో లేదు. మీ ఇంటికి ఒక ప్రీమియం లుక్ అండ్ స్మార్ట్ వాషింగ్ అసిస్టెంట్‌ని తెచ్చుకోవడానికి ఇది మోస్ట్ రికమెండెడ్ ఛాయిస్.

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×