BigTV English
Advertisement

iPhone 13 @ ₹ 7,499: అమెజాన్ సమ్మర్ సేల్.. రూ.7,499లకే ఐఫోన్ 13.. ఆఫర్ అదిరింది బాసు

iPhone 13 @ ₹ 7,499: అమెజాన్ సమ్మర్ సేల్.. రూ.7,499లకే ఐఫోన్ 13.. ఆఫర్ అదిరింది బాసు

Buy iPhone 13 at Rs 7,499: చాలా మంది ఫోన్ ప్రియులు మంచి డిస్కౌంట్ కోసం ఎప్పటి కప్పుడు ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేస్తూనే ఉంటారు. కొత్త ఫోన్లపై ఏమైనా డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయా అని తెగ వెతికేస్తుంటారు. అందులో మరీ ముఖ్యంగా ఐఫోన్ కోసం ప్రతి ఆన్‌లైన్ ప్లాట్ ఫార్మ్‌లో గంట గంటకి ఆఫర్లను చెక్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. మీరు కోరుకునే ఐఫోన్‌ను ఇప్పుడు చాలా తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..


ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్‌లో ప్రస్తుతం ‘అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్’ కొనసాగుతోంది. ఈ సేల్ మే 7వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో ఐఫోన్ 13ను చాలా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 13.. 128జీబీ అసలు ధర రూ. 59,900 గా ఉంది. అయితే ఇప్పుడు దీనిని 19 శాతం తగ్గింపుతో కేవలం రూ.48,499లకే కొనుక్కోవచ్చు.

అలాగే పలు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, బాబ్ కార్డు, వన్‌కార్డు నాన్ ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.750 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అదే ఐసీఐసీఐ, బాబ్ కార్డు, వన్‌కార్డు ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై అయితే రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఈఎంఐ ట్రాన్షక్షన్ ఆఫర్ వర్తిస్తే రూ.47,499లకే దీనిని కొనుక్కోవచ్చు. దీంతోపాటు భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది.


Also Read: అమెజాన్ హోలీ ఆఫర్.. రూ. 20,000 లోపే ఐఫోన్ 15, 14 plus, 13, 12

ఏకంగా రూ.40,000 వరకు భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఐఫోన్ 13ను కేవలం రూ.7,499లకే సొంతం చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇంత భారీ మొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందాలంటే పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి. ఎలాంటా డ్యామేజ్ ఉండకూడదు. హ్యాంగింగ్ అవ్వకూడదు. పిన్‌కోడ్ బట్టి రేటు మారుతూ ఉంటుంది. ఇవన్నీ వర్తిస్తేనే ఇంత మొత్తంలో ఆఫర్ పొందుతారు. లేకుండా మరింత అమౌంట్ పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇదే ఫోన్‌, ఇదే వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.52,999లకి అందుబాటులో ఉంది.

Related News

Oppo Reno 13 Pro+: ఫ్లాగ్‌షిప్‌లను ఢీ కొట్టే రెనో 13 ప్రో ప్లస్.. ఆఫర్ ధర వింటే ఆశ్యర్యపోతారు..

Vivo V27 5G: స్మూత్‌ స్క్రీన్‌, టాప్‌ కెమెరా, సూపర్‌ బ్యాటరీ.. వివో వి27 5జి ఇండియాలో ధర ఎంతంటే?

EV charging Highway: ఈవీ కార్లను ఛార్జింగ్ చేసే రోడ్డు.. డ్రైవింగ్ చేసే సమయంలోనే వాహనాలు ఛార్జ్.. ఎలాగంటే

Google Maps Offline: ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్.. ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేయండి

Moto G Stylus 5G: స్టైలస్‌తో స్టైలిష్‌గా.. మోటరోలా మోటో జి స్టైలస్ 5జి స్పెషల్‌ ఫీచర్లు ఇవే

Nokia X 5G: మళ్లీ దుమ్మురేపేందుకు సిద్ధమైన నోకియా ఎక్స్ 5జి.. 6000mAh బ్యాటరీతో ఎంట్రీ..

Redmi K80 Pro 5G: అదిరిపోయే ఫీచర్లతో రాబోతున్న రెడ్మీ కె80 ప్రో అల్ట్రా 5జి.. ఇది నిజంగా గేమ్‌ ఛేంజర్‌ ఫోన్‌!

iQOO 13 Review: ఐక్యూ 13 టెక్ మార్కెట్‌లోకి ఎంట్రీ.. ఒక్క ఫోన్‌తో మొత్తం ట్రెండ్ మార్చేసింది

Big Stories

×