E-Paper
Advertisement

Viveka Murder Case: వివేకా హత్య కేసులో అవినాష్ కు ఊరట.. భాస్కర్ రెడ్డికి బెయిల్..!

Viveka Murder Case: వివేకా హత్య కేసులో అవినాష్ కు ఊరట.. భాస్కర్ రెడ్డికి బెయిల్..!
Advertisement

YS Bhaskar Reddy got bail in Viveka Murder Case: వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్యకేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి.. వైఎస్ అవినాష్ రెడ్డికి మంజూరు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కు కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశాడు. దానిపై విచారణ జరిపిన కోర్టు.. దస్తగిరి పిటిషన్ ను కొట్టివేసింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేయడానికి నిరాకరించింది.

ఇదే కేసులో అరెస్టైన వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి.. వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకుని ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. ఎన్నికల ముంగిట అవినాష్ కుటుంబానికి బిగ్ రిలీఫ్ లభించినట్లయింది. ఇక.. ఇదే కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్ లు కూడా బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా.. వారి బెయిల్ పిటిషన్లను కూడా తెలంగాణ హై కోర్టు కొట్టివేసింది.

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×