BigTV English
Advertisement

iPhone 15 at Rs. 12,999: హూర్రె.. 5G ఫోన్ కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15.. డోంట్ మిస్!

iPhone 15 at Rs. 12,999: హూర్రె.. 5G ఫోన్ కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15.. డోంట్ మిస్!

Buy iPhone 15 Just at Rs 12,999: ఐఫోన్‌ను తక్కువ ధరలో మంచి డిస్కౌంట్‌తో కొనుక్కోవాలని చూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15పై కళ్లుచెదిరే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇప్పుడు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 128జీబీ అత్యంత సరసమైన ధరకు అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.79,900 ఉండగా.. ఇప్పుడు 17 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.65,999 లకి లిస్ట్ అయింది. అంటే దాదాపు రూ.13,901 డిస్కౌంట్ లభిస్తుందన్నమాట. అలాగే దీనిపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ కార్డుపై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అంతేకాకుండా బాబ్‌కార్డ్ ట్రాన్షక్షన్‌పై రూ.3000 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.3,500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అంతేకాకుండా OneCard క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.750 వరకు లభిస్తుంది. దీంతోపాటు మరిన్ని కాంబో ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ ఆఫర్లతో మరింత తక్కువ ధరకే ఐఫోన్ 15ను సొంతం చేసుకోవచ్చు.


Also Read: ఆండ్రాయిడ్ ఫోన్ ధరకే ఐఫోన్ 14.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ రాదు!

ఇవికాకుండా ఐఫోన్ 15పై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా రూ.50000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్‌తో ఐఫోన్ 15ను కేవలం రూ.15,999లకే సొంతం చేసుకోవచ్చు. మొత్తానికి బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో ఈ ఫోన్‌ను కేవలం రూ.12,999లకే సొంతం చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇంత మొత్తంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందాలంటే.. పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి.

ఎలాంటి డ్యామేజ్ ఉండకూడు. అప్పుడు మాత్రమే ఇంత మొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందుతారు. అందువల్ల ఎప్పట్నుంచో ఈ మొబైల్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఇదే మంచి ఛాన్స్ అని చెప్పాలి. దీనిబట్టి చూస్తే 5జీ ఫోన్ కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15ను సొంతం చేసుకోవచ్చు.

Also Read: Realme P1 And Realme P1 Pro India sale: సేల్ రెడీ.. ధర, ఆఫర్ల వివరాలు ఇవే.. డోంట్ మిస్..!

ఇది ప్రోమోషన్ టెక్నాలజీతో 6.7 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. A16 బయోనిక్ చిప్ ఫోన్‌కు శక్తినిస్తుంది. ముఖ్యంగా కాంతి తక్కువ ఉన్న ప్రాంతంలో అయినా ఫొటోలు, వీడియోలు అద్భుతంగా వస్తాయి.

Tags

Related News

Huawei Mate 70 Air: ఐఫోన్ ఎయిర్‌కి పోటిగా హవాయ్ కొత్త స్లిమ్ ఫోన్.. పెద్ద 7 ఇంచ్ డిస్‌ప్లే‌తో మేట్ 70 ఎయిర్ లాంచ్

Google Maps: గూగుల్ మ్యాప్స్ నుంచి క్రేజీ ఫీచర్, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Google Pixel 10: గూగుల్ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ.15 వేలు తగ్గింపు, వెంటనే ఈ క్రేజీ డీల్‌ పట్టేయండి!

Smartphone Comparison: వివో Y19s 5G vs iQOO Z10 Lite 5G vs మోటో G45 5G.. రూ.12,000లోపు బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Oppo Reno 13 Pro+: ఫ్లాగ్‌షిప్‌లను ఢీ కొట్టే రెనో 13 ప్రో ప్లస్.. ఆఫర్ ధర వింటే ఆశ్యర్యపోతారు..

Vivo V27 5G: స్మూత్‌ స్క్రీన్‌, టాప్‌ కెమెరా, సూపర్‌ బ్యాటరీ.. వివో వి27 5జి ఇండియాలో ధర ఎంతంటే?

EV charging Highway: ఈవీ కార్లను ఛార్జింగ్ చేసే రోడ్డు.. డ్రైవింగ్ చేసే సమయంలోనే వాహనాలు ఛార్జ్.. ఎలాగంటే

Google Maps Offline: ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్.. ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేస్తే సరి

Big Stories

×