E-Paper
Advertisement

Apple iPhone 14 @ Rs 19,999: ఆండ్రాయిడ్ ఫోన్ ధరకే ఐఫోన్ 14.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ రాదు

Apple iPhone 14 @ Rs 19,999: ఆండ్రాయిడ్ ఫోన్ ధరకే ఐఫోన్ 14.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ రాదు
Advertisement

Apple iPhone 14 at Just Rs 19,999: ఐఫోన్‌ అంటే పడిచచ్చిపోయే ఫోన్ ప్రియులు చాలా మందే ఉన్నారు. అయితే అధిక ధర కారణంగా ఈ ఫోన్‌ను కొనుక్కునేందుకు వెనక్కి తగ్గుతున్నారు. అయితే తరచూ ఐఫోన్‌పై ఏమైనా ఆఫర్లు ఉన్నాయా అని ఆన్‌లైన్‌లో వెతుకుతూ ఉంటారు. అలాంటి సమయంలో వారు ఎంతగానో ఇష్టపడే ఆ ఐఫోన్ తక్కువ ధరకే లభిస్తే వారి ఆనందానికి అవధులే ఉండవు.

మరి అలాంటి ఆనందాన్ని మీరు కూడా పొందొందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ అద్భుతమైన ఆఫర్‌ను తీసుకొచ్చింది. అమెజాన్ అందిస్తున్న ఆఫర్‌తో ఐఫోన్‌ను కేవలం రూ.30,000 లోపే కొనుక్కోవచ్చు. మరి ఆ ఆఫర్ ఏంటో.. దాన్ని ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఐఫోన్ 14పై మైమరపించే డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. దీని 128 జీబీ అసలు ధర రూ.69,900 ఉండగా.. ఇప్పుడు 16 శాతం తగ్గింపుతో కేవలం రూ.58,999లకే కొనుక్కోవచ్చు. అయితే దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

SBI, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు ట్రాన్షక్షన్‌పై రూ.3000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అప్పుడు దీని ధర మరింత తగ్గుతుంది. ఈ బ్యాంక్ డిస్కౌంట్‌తో కేవలం రూ.55,999లకు లభిస్తుంది. దీంతోపాటు భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.36,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అప్పుడు ఈ ఐఫోన్ 14 128జీబీ మొబైల్ కేవలం రూ.19,999లకే సొంతం చేసుకోవచ్చు.

Advertisement

Also Read: క్రేజీ ఆఫర్.. 4జీ ఫోన్ కంటే తక్కువ ధరకే ఐఫోన్ 14.. ఇది నేనేడ సూడలే!

అయితే ఈ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ మొత్తం పొందాలంటే పాత ఫోన్ మోడల్, ఫోన్ పనితీరు మంచిగా ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ కానీ, హ్యాంగింగ్ కానీ ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఇంత మొత్తంలో ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌ని పొందుతారు. లేకపోతే మరింత అమౌంటిని పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ పూర్తి ఎక్స్ఛేంజ్ ఆఫర్ వర్తిస్తే ఐఫోన్‌ 14ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ధరకే సొంతం చేసుకోవచ్చు అన్నమాట. అందువల్ల ఎప్పట్నుంచో మంచి ఆఫర్ల కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఇదే మంచి అవకాశం అని చెప్పాలి.

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×