E-Paper
Advertisement

iPhone 16 Discount: భారీగా తగ్గిన ఐఫోన్ 16 ధర.. రూ.63000 కంటే తక్కువ.. కొత్త ఆఫర్ ఎక్కడంటే

iPhone 16 Discount: భారీగా తగ్గిన ఐఫోన్ 16 ధర.. రూ.63000 కంటే తక్కువ.. కొత్త ఆఫర్ ఎక్కడంటే
Advertisement

iPhone 16 Discount croma| సెప్టెంబర్‌ 2025 లో విడుదల అయిన ఐఫోన్ 16 ధర ఇప్పుడు భారీగా తగ్గింది. ఆపిల్ అధికారికంగా ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ధరని రూ.10,000 వరకు తగ్గించింది. లాంచ్ సమయంలో ఐఫోన్ 16 ధర రూ.79,990 ఉండేది, ఇప్పుడు కంపెనీ ధర రూ.69,900కు ఆపిల్ తగ్గించింది. అయితే ఇంతకంటే తక్కువ ధరలో క్రోమా స్టోర్‌లో కొనుగోలు చేసే అవకాశం ఉంది.

క్రోమాలో ఐఫోన్ 16 ధర, ఆఫర్స్

ఐఫోన్ 128GB వేరియంట్ ధర రూ.66,990
ఐఫోన్ 256GB వేరియంట్ ధర రూ.76,490
ఐఫోన్ 512GB వేరియంట్ ధర రూ.99,900
ఇవి పాత స్టాక్ కాబట్టి ఇంత తక్కువ ధరలో లభిస్తున్నాయి.

బ్యాంక్ ఆఫర్‌తో మరిన్ని డిస్కౌంట్లు

Advertisement

క్రోమాలో ఐఫోన్ 16 కొనుగోలు చేయడానికి IDFC ఫస్ట్ బ్యాంక్, ICICI బ్యాంక్, ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్స్ ఉపయోగిస్తే వెంటనే రూ.4,000 తగ్గుతుంది. అంటే 128GB మోడల్ ఫైనల్ ధర కేవలం రూ.62,990 మాత్రమే! అంటే మొత్తం రూ.17,000 వరకు సేవింగ్స్ చేయవచ్చు. EMIలో కొన్నా ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.

ఐఫోన్ 16 డిస్‌ప్లే, డిజైన్ ఎలా ఉంది?

ఈ ఫ్టాగ్‌షిప్ ఐఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR డిస్‌ప్లే ఉంది. బయట ఎండలో 2000 నిట్స్ బ్రైట్‌నెస్ వస్తుంది. చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ముందు గ్లాస్‌కి సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ ఉంది, కింద పడిపోయినా అంత సులభంగా పగలదు. డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఉంది. నోటిఫికేషన్స్ చూడటం సులువు. డిజైన్ చాలా ప్రీమియం, బలంగా ఉంటుంది.

ప్రాసెసర్ ఎంత పవర్‌ఫుల్?

Advertisement

ఐఫోన్ 16లో బ్రాండ్ న్యూ Apple A18 చిప్ ఉంది. ఇది 3nm టెక్నాలజీతో తయారైంది. చాలా ఫాస్ట్! 6-కోర్ CPU, 5-కోర్ GPU, 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ఉన్నాయి. గేమ్స్, ఫోటో ఎడిటింగ్, AI ఫీచర్స్ – అన్నీ సూపర్ స్మూత్‌గా పనిచేస్తాయి.

కెమెరా ఎలా ఉంది?

వెనుకవైపు ఉన్న 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఫోటోలు చాలా డీటెయిల్డ్‌గా వస్తాయి. రెండో కెమెరా 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ కలిగి ఉంది. దీంతో పెద్ద పెద్ద ల్యాండ్‌స్కేప్స్, గ్రూప్ ఫోటోలు సులువుగా తీయొచ్చు. రాత్రి కూడా మంచి ఫోటోలు వస్తాయి.

కనెక్టివిటీ, ఇతర ఫీచర్స్

5G సపోర్ట్, లేటెస్ట్ iOS లాంటి కనెక్టివిటీ ఫీచర్స్ ఎప్పటికీ అప్‌డేట్ అవుతుంటాయి. బ్లూటూత్, వైఫై అన్నీ టాప్ క్లాస్. రోజూ ఉపయోగించేవారికి చాలా స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

ఈ ఆఫర్ ఎప్పటిదాకా ఉంటుంది?

ఈ తక్కువ ధర కొద్ది రోజులే ఉంటుంది. పాత స్టాక్ అయిపోతే మళ్లీ ధర పెరుగుతుంది. స్టోర్‌లో ఫోన్లు చాలా తక్కువే ఉన్నాయి. ఇప్పుడే క్రోమా వెబ్‌సైట్ లేదా స్టోర్‌కి వెళ్లి బుక్ చేసుకోండి. ఐఫోన్ 16 ఇంత తక్కువ ధరకి దొరకడం చాలా అరుదు. ఈ అద్భుతమైన ఆఫర్ మిస్ చేయకండి!

Also Read: స్మార్ట్‌ఫోన్‌లు, హోమ్ అప్లయన్సెస్ పై 65 శాతం వరకు డిస్కౌంట్.. ఎక్కడ కొనాలంటే

Related News

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

Big Stories

Advertisement
×