E-Paper
Advertisement

iPhone 17 Discount: ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. ధర తగ్గింపు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

iPhone 17 Discount: ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. ధర తగ్గింపు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!
Advertisement

iPhone 17 Discount: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ iPhone 17పై ప్రకటించిన ఆఫర్లు చూసి టెక్ ప్రియులంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో ఐఫోన్ 17ను సొంతం చేసుకోవాలి అనుకుంటున్న వారికి ఇంత కంటే మంచి సందర్భం మరొకటి లేదు. అలాగే దీనిపై ఉన్న బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లను సరిగ్గా ఉపయోగించుకుంటే భారీ మొత్తంలో పొదుపు చేసే అవకాశం ఉంది.

ఇలా చేస్తే.. అదనపు ప్రయోజనం:

సాధారణంగా ఐఫోన్ 17 (256GB) వేరియంట్ లాంచ్ సమయంలో ధర దాదాపు రూ.82,900గా ఉండేది. కానీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ దీనిని రూ.79,900కే విక్రయిస్తోంది. ఇది కేవలం ప్రారంభ తగ్గింపు మాత్రమే. మీ దగ్గర ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే.. మరో రూ.5,895 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఎలాంటి ఫోన్ ఎక్ఛేంజ్ లేకుండానే ఈ ప్రీమియం ఫోన్‌ను రూ.74,005కే సొంతం చేసుకోవచ్చు.

Advertisement

Also Read: ఏసీ ఉన్న గదిలోనే ఫ్రిడ్జ్‌ను పెడుతున్నారా? మీ జేబుకి చిల్లు పడటం ఖాయం!

ఎక్స్ఛేంజ్‌తో సగం ధరకే ఐఫోన్ 17:

ఒకవేళ మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉండి.. దానిని ఎక్స్ఛేంజ్ చేయాలనుకుంటే ఐఫోన్ 17 ధర మీరు ఊహించని రీతిలో తగ్గిపోతుంది. మీ పాత ఫోన్ కండిషన్ బాగుంటే సుమారు రూ.31,300 వరకు ఎక్స్ఛేంజ్ విలువ పొందే అవకాశం ఉంది. ఈ మొత్తం డిస్కౌంట్లు, ఆఫర్లు కలిపితే ఈ iPhone 17 మీకు దాదాపు రూ.44,270కే దక్కుతుంది.

ఐఫోన్ 17 స్పెసిఫికేషన్లు:

Advertisement

ఈ ఫోన్‌లో 120Hz ప్రోమోషన్ టెక్నాలజీ కలిగిన 6.3 అంగుళాల సూపర్ రెటినా డిస్‌ప్లే ఉంటుంది. వేగవంతమైన పనితీరు కోసం దీనిలో శక్తివంతమైన A19 చిప్‌ను వాడారు. ఇక ఫొటోల కోసం 48MP మెయిన్ కెమెరా, సెల్ఫీల కోసం 18MP కెమెరా ఉన్నాయి. అలాగే 30 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ ఇచ్చే సామర్థ్యం గల బ్యాటరీ, 40W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా దీని సొంతం.

Also Read: వచ్చేసింది సరికొత్త పెన్సిల్ క్లీనర్.. నిమిషాల్లో మీ ఇళ్లంతా ఊడ్చి, తడిగుడ్డ పెట్టేస్తుంది!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×