E-Paper
Advertisement

iQOO 15R: సూపర్ డీల్.. ఐకూ కొత్త ఫోన్‌పై రూ.13000 డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్ ఎక్కడంటే

iQOO 15R: సూపర్ డీల్.. ఐకూ కొత్త ఫోన్‌పై రూ.13000 డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్ ఎక్కడంటే
Advertisement

iQOO 15R| ఐకూ బ్రాండ్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ iQOO 15R ఇప్పుడు ఆఫర్ ధరలో లభిస్తోంది. అమెజాన్‌లో చాలా తక్కువ ధరకు దొరుకుతోంది. ఫిబ్రవరి 24, 2026న లాంచ్ అయిన ఈ ఫోన్ మార్చి 3 నుంచి సేల్స్ ప్రారంభమయ్యాయి. పవర్‌ఫుల్ హార్డ్‌వేర్, గేమింగ్ ఫీచర్లతో ఇది యూజర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పుడు అమెజాన్‌లో డిస్కౌంట్‌ ఆఫర్‌తో కొనుగోలు చేస్తే రూ.13,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

అమెజాన్ లిస్టింగ్ ధర, డిస్కౌంట్

ఐకూ 15R అధికారిక లాంచ్ ధర రూ.53,999. అయితే అమెజాన్‌లో ఇప్పుడు 17 శాతం డిస్కౌంట్‌తో రూ.44,998కే అందుబాటులో ఉంది. అంటే దాదాపు రూ.9,000 ధర తగ్గింది. అదనంగా కొన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ.4,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఉంది. రెండు ఆఫర్లు కలిపి మొత్తం రూ.13,000 వరకు సేవింగ్స్ వస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్ మార్చి 6 నుంచి మార్చి 12 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

పెద్ద డిస్‌ప్లే, స్మూత్ రిఫ్రెష్ రేట్

Advertisement

ఐకూ 15Rలో 6.59 ఇంచ్ ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. 1.5K రిజల్యూషన్‌తో షార్ప్‌గా కనిపిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్, గేమింగ్ స్మూత్‌గా ఉంటాయి. HDR10+ సర్టిఫికేషన్ ఉంది. పీక్ బ్రైట్‌నెస్ 5000 నిట్స్ వరకు ఉంది. ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. వైబ్రెంట్ కలర్స్, షార్ప్ విజువల్స్ ఇస్తుంది.

పవర్‌ఫుల్ ప్రాసెసర్, హై పర్‌ఫామెన్స్

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్ ఉంది. గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు ఫ్లాగ్‌షిప్ లెవల్ పర్‌ఫామెన్స్ ఇస్తుంది. డెడికేటెడ్ Q2 గేమింగ్ చిప్ ఉంది. గ్రాఫిక్స్ పర్‌ఫామెన్స్ మెరుగుపడుతుంది. 12GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజ్ ఉన్నాయి. యాప్‌లు త్వరగా ఓపెన్ అవుతాయి, సిస్టమ్ స్మూత్‌గా నడుస్తుంది.

పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్

Advertisement

7600mAh పెద్ద బ్యాటరీ ఉంది. లాంగ్ గేమింగ్, స్ట్రీమింగ్ సెషన్లకు సరిపోతుంది. 100W ఫ్లాష్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. త్వరగా ఛార్జ్ అవుతుంది. గేమింగ్ సమయంలో బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. హీట్ తగ్గుతుంది. ఫోన్ సన్నగా 7.9mm మందం మాత్రమే.

కెమెరా ఫీచర్లు, డ్యూరబిలిటీ

డ్యూయెల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP మెయిన్ సెన్సార్ (OIS సపోర్ట్) ఉంది. 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉంది. సెల్ఫీలకు 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. IP6,8 IP69 రేటింగ్‌తో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ ఉంది. రోజువారీ ఉపయోగానికి బాగుంటుంది.

Also Read: బంగారం, విలువైన వస్తువులు బ్యాంక్‌లో పెడుతున్నారా? బ్యాంక్ లాకర్లు పూర్తిగా సురక్షితం కాదు.. ఎందుకంటే

అమెజాన్ డీల్‌తో చౌకగా ఫ్లాగ్‌షిప్ ఫోన్

ఐకూ 15R పవర్‌ఫుల్ హార్డ్‌వేర్, ఆధునిక ఫీచర్లతో వచ్చింది. పెద్ద బ్యాటరీ, బలమైన ప్రాసెసర్ గేమర్లకు బాగుంటాయి. అమెజాన్ లిమిటెడ్ ఆఫర్‌తో రూ.13,000 వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.

Related News

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

Big Stories

Advertisement
×