BigTV English

iQOOZ9 5G Price: 50 మెగాపిక్సెల్‌తో ఐక్యూ నుంచి బడ్జెట్ ఫోన్.. ఫీచర్స్ తో పాటు ధర కూడా తక్కువే!

iQOOZ9 5G Price: 50 మెగాపిక్సెల్‌తో ఐక్యూ నుంచి బడ్జెట్ ఫోన్.. ఫీచర్స్ తో పాటు ధర కూడా తక్కువే!

iQOOZ9 5G


iQOOZ9 5G Price and Features: ప్రముఖ చైనీస్ స్మార్ట్ సంస్థ ఐక్యూ తన లెటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియా మార్కెట్‌లో విడుదల చేసేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా iQOOZ9 5G స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటిచింది. మార్చి 14న అమెజాన్‌లో సెల్‌కు తీసుకొస్తున్నట్లు ఐక్యూ ఇండియా అఫిషియల్ అకౌంట్‌లో ట్వీట్ చేసింది. వివో సబ్ బ్రాండింగ్ కంపెనీ ఐక్యూ మిడ్ రేంజ్‌లో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ‌ఫోన్ ఫీచర్లు, ప్రైజ్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఐక్యూ Z9 5జీ ఫీచర్లు


ఈ ఫోన్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.67 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మెడిటెక్ డైమన్సిటీ 7200 5జీ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఇందులో 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్ ధర రూ. 19,999​, 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్‌ ధర. రూ. 21,999గా నిర్ణయించింది ఐక్యూ.  ఆండ్రాయిడ్ 14 ఫన్‌టచ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ ఆధారంగా పనిచేస్తుంది. 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ కెపాసిటి, 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

కెమెరా విషయానికొస్తే.. ఐక్యూZ9 5జీలో 50 మెగాపిక్సెల్‌‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇమేజ్ స్టెబిలైజేషన్ కోసం సోనీ Sony IMX 882 సెన్సార్‌ను ఉపయోగించారు. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్‌లో లభిస్తుంది.

Also Read: సామ్‌సంగ్ నుంచి స్టన్నింగ్ స్మార్ట్‌ఫోన్స్.. అసలు వదలొద్దు!

ఆఫర్లు

ఆఫర్ల విషయానికి వస్తే.. ఐక్యూ Z9 5G స్మార్ట్‌ఫోన్ ICICI, HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్టులపై డిస్కౌంట్ ఇస్తుంది. ఇది రూ.2 వేల వరకు లభిస్తుంది. ఇదే బ్యాంక్ కార్డ్‌లపై 3 నెలలు నో కాస్ట్ ఈఏమ్ఐ ద్వారా ఫోన్ తీసుకోవచ్చు.

Related News

Tesla Model Z: ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం.. టెస్లా మోడల్ జెడ్ పూర్తి వివరాలు..

Amazon vs Flipkart Laptops: అమెజాన్ vs ఫ్లిప్‌కార్ట్.. ల్యాప్‌టాప్స్‌పై డిస్కౌంట్లలో ఏది బెటర్?

Aprilia Tuono 457: గుండె ధైర్యం ఉన్నవాళ్లకే ఈ బైక్!.. అబ్బాయిలు రెడీనా?

iPhone 17 Connectivity issues: ఐఫోన్ 17, ఆపిల్ వాచ్‌లో వైఫై, బ్లూటూత్ సమస్యలు.. అసలు కారణం ఇదే..

Best Waterproof Phones: అమెజాన్ ఫెస్టివల్ సేల్ 2025.. వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు

Wi-Fi at Night: రాత్రిపూట వైఫై ఆన్ చేసి ఉంచితే ఇంత డేంజరా? ఊహిస్తేనే భయంగా ఉంది!

Amazon OnePlus: అమెజాన్ హాట్ డీల్.. 7100mAh బ్యాటరీ, 50MP కెమెరా గల వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపు..

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Big Stories

×