Shanvi Srivastava Latest Photos: ఆది హీరోగా నటించిన లవ్లీ మూవీతో శాన్వి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఆ తర్వాత “అడ్డా” అనే సినిమాలో ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థిగా కనిపించింది. ఈ సినిమాలో తన నటనకు విమర్శలకు ప్రసంశలు అందుకుంది.
ఈ రెండు సినిమాలు తప్ప తెలుగులో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రాలేదు.
ఇక మాస్టర్ పీస్ అనే సినిమాతో కన్నడలో అడుగుపెట్టింది. ఈ మూవీలో తన నటనకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది.
ఆ తర్వాత మలయాళం, మరాఠీ, వంటి పలు భాషల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ.
ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోషూట్ లతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంటుంది. తాజాగా గ్రీన్ కలర్ శారీలో పుత్తడి బొమ్మలా ఫొటోలకు ఫోజులిచ్చింది.