E-Paper
Advertisement

Jio Home Plan: జియో హై-వాల్యూ ఇంటర్నెట్ ప్లాన్స్.. 1200GB డేటా, అమెజాన్ ప్రైమ్‌తోపాటు ఓటిటిలన్నీ ఫ్రీ

Jio Home Plan: జియో హై-వాల్యూ ఇంటర్నెట్ ప్లాన్స్.. 1200GB డేటా, అమెజాన్ ప్రైమ్‌తోపాటు ఓటిటిలన్నీ ఫ్రీ
Advertisement

Jio Home Plan| జియో హోమ్ భారీ ఇంటర్నెట్ ఉపయోగించే వారి కోసం ఒక పవర్‌ఫుల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ ప్లాన్‌లో ఎక్కువ డేటా, ప్రీమియం ఎంటర్‌టైన్‌మెంట్ బెనిఫిట్స్‌పై ఉన్నాయి. యూజర్లకు హై స్పీడ్ ఇంటర్నెట్, ఎక్కువ వాలిడిటీ, ఉచిత OTT యాప్స్ లభిస్తాయి. ఫ్యామిలీ, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రియులకు ఈ ప్లాన్ బెస్ట్ ఛాయిస్.

జియో హోమ్ రూ.4,444 ప్లాన్

జియో హోమ్ ప్లాన్ ధర రూ.4,444. ఈ భారీ ప్లాన్ చాలా వాల్యూ ఫర్ మనీ ఇస్తుంది. ఇందులో మూడు నెలల బేసిక్ వాలిడిటీ ఉంది. అదనంగా ఏడు రోజులు ఉచితంగా ఎక్స్‌ట్రా వస్తాయి. రోజూ ఎక్కువ ఇంటర్నెట్ ఉపయోగించే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

భారీ డేటా బెనిఫిట్స్

Advertisement

ఈ ప్లాన్‌లో 1,000GB హై స్పీడ్ డేటా ఉంది. ఎక్స్‌ట్రా 200GB బోనస్ డేటా కూడా లభిస్తుంది. బోనస్ డేటా 90 రోజులు వాలిడ్. మొత్తం 1,200GB డేటా వస్తుంది. స్ట్రీమింగ్, గేమింగ్, వర్క్ ఫ్రం హోమ్‌ చేసేవారికి ఇది సరిపోతుంది.

ఉచిత వాయిస్ కాలింగ్, టీవీ ఛానెల్స్

ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ ఉచిత వాయిస్ కాలింగ్ ఉంది. ఎక్కువ ఛార్జీల టెన్షన్ లేదు. 1,000కు పైగా టీవీ ఛానెల్స్ లభిస్తాయి. న్యూస్, స్పోర్ట్స్, మూవీస్, రీజనల్ కంటెంట్ అందరికీ ఇష్టమైనవి.

ప్రీమియం OTT యాప్స్

Advertisement

రూ.4,444 ప్లాన్‌లో జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ బేసిక్, యూట్యూబ్ ప్రీమియం ఉచితంగా వస్తాయి. సోనీ లివ్, జీ5 కూడా ఎక్స్‌ట్రా ఛార్జీ లేకుండా లభిస్తాయి. మూవీస్, సిరీస్, లైవ్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయవచ్చు.

రెండేళ్లు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ లైట్

అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ రెండేళ్లు ఉచితం. షాపింగ్ బెనిఫిట్స్ కొన్ని వీడియోలు లభిస్తాయి. ఇది ప్లాన్ విపరీతంగా వాల్యూ పెంచుతుంది.

ఉచితంగా అదనపు వాలిడిటీ

బేసిక్ వాలిడిటీకి అదనంగా ఏడు రోజులు ఉచితం. ఎక్స్‌ట్రా ఛార్జీ లేకుండా సర్వీస్ కంటిన్యూ అవుతుంది.

జియో హోమ్ రూ.2,222 ప్లాన్ మరో మంచి ఆప్షన్

జియో హోమ్ రూ.2,222 ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. మూడు నెలల వాలిడిటీ, ఏడు అదనపు రోజులు ఉచితం.

రూ.2,222 ప్లాన్ డేటా బెనిఫిట్స్

1,000GB హై స్పీడ్ డేటా, 100GB బోనస్ డేటా వస్తాయి. మొత్తం 1,100GB డేటా. మోడరేట్ నుంచి హెవీ యూజర్లకు సరిపోతుంది.

రూ.2,222 ప్లాన్ OTT, టీవీ బెనిఫిట్స్

ఉచిత వాయిస్ కాలింగ్, 1,000కు పైగా టీవీ ఛానెల్స్ ఉన్నాయి. 12 పాపులర్ OTT యాప్స్ లభిస్తాయి. సోనీ లివ్, జీ5, డిస్కవరీ ప్లస్, లయన్స్‌గేట్ ప్లే, ఎరోస్ నౌ, జియో హాట్‌స్టార్ వంటివి ఉన్నాయి.

Also Read: దేశంలో మొట్టమొదటి ఏఐ క్లినిక్.. ప్రభుత్వ ఆస్పత్రిలో వేగవంతంగా డయాగ్నసిస్

ధర, టాక్స్ వివరాలు

రెండు ప్లాన్‌లు ధరలు GSTతో కలిపే ఉన్నాయి. కొనుగోలు చేసేముందు ఫైనల్ బిల్ చెక్ చేసుకోండి.

ఈ ప్లాన్‌లు భారీ డేటా, ప్రీమియం ఎంటర్‌టైన్‌మెంట్‌ను కలిపి ఇస్తాయి. వేర్వేరుగా OTT సబ్‌స్క్రిప్షన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ వాల్యూ, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉన్నాయి.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×