E-Paper
Advertisement

వంటగది టైల్స్‌పై జిడ్డు పడుతోందా? ఈ స్మార్ట్ చిమ్నీలతో.. ప్రాబ్లమ్స్‌కి పర్‌ఫెక్ట్ చెక్!

వంటగది టైల్స్‌పై జిడ్డు పడుతోందా? ఈ స్మార్ట్ చిమ్నీలతో.. ప్రాబ్లమ్స్‌కి పర్‌ఫెక్ట్ చెక్!
Advertisement

Auto Clean Chimney: ఇండియన్ స్టైల్ వంటలు చాలా ప్రత్యేకమైనవి. తాలింపుల నూనె పొగ, మసాలాల ఘాటు వంటింటి నిండా వ్యాపించి కళ్లలో నీళ్లు తెప్పిస్తుంటాయి. అంతే కాకుండా గోడలపై జిడ్డు పేరుకుపోయి వంటగది లుక్ పాడవుతుంది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టి మీ కిచెన్‌ను స్మోక్ ఫ్రీగా, క్లీన్‌గా ఉంచడానికి కెఫ్ (Kaff)బ్రాండ్ కిచెన్ చిమ్నీలు పర్‌ఫెక్ట్ సొల్యూషన్‌గా నిలుస్తున్నాయి. పవర్‌ఫుల్ సక్షన్ పవర్, ఆటో-క్లీన్ టెక్నాలజీతో వచ్చే బెస్ట్ కెఫ్ చిమ్నీల వివరాలు, ఫీచర్లు , ధరలను గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కెఫ్ చిమ్నీలు ఎందుకు స్పెషల్?

కెఫ్ చిమ్నీలలోని సక్షన్ పవర్ సాధారణ చిమ్నీల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. మోషన్ సెన్సార్ టెక్నాలజీ వల్ల చేతికి జిడ్డు ఉన్నా కూడా జస్ట్ చేతిని గాలిలో ఊపితే చాలు చిమ్నీ ఆన్ లేదా ఆఫ్ అవుతుంది. ఫిల్టర్‌లెస్, డ్రై ఆటో-క్లీన్ టెక్నాలజీ ఉండడం వల్ల వీటిని తరచుగా చేతులతో శుభ్రం చేయాల్సిన అవసరం ఉండదు.

1.Kaff SPEKTRA DHC 60:

Advertisement

చిన్న, మీడియం సైజ్ కిచెన్‌లకు ఈ మోడల్ చాలా పర్‌ఫెక్ట్. ఇందులో 1500 m3/h భారీ సక్షన్ కెపాసిటీ ఉంటుంది. దీని వల్ల ఎంత ఎక్కువ పొగ ఉన్నా క్షణాల్లో బయటకు లాగేస్తుంది. థర్మో డ్రై ఆటో క్లీన్ టెక్నాలజీ, జెస్చర్ కంట్రోల్, టచ్ ప్యానెల్, లో నాయిస్ లెవెల్ దీని ప్రత్యేకతలు. ఇదిలా ఉంటే.. రోజూ తాలింపులు, ఆయిల్ ఫ్రైలు ఎక్కువగా చేసే కుటుంబాలకు ఇది ఫర్ఫెక్ట్ అని చెప్పొచ్చు.

ధర: రూ. 12,990- రూ. 14,500.

Tags

Related News

Nubia NaviX Ultra ఫస్ట్ లుక్ చూశారా? 50MP కెమెరా, అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లతో దుమ్మురేపనుంది!

పాస్‌వర్డ్ మరిచిపోయారా? నో ప్రాబ్లం.. సెల్ఫీతో గూగుల్ అకౌంట్‌ను ఇలా రికవరీ చేసుకోండి!

BSNL మరో దుమ్మురేపే ప్లాన్.. 700GB డేటా, ఫ్రీ కాల్స్, ఓటీటీ.. 6 నెలలు పండగే!

మీ బిజినెస్,ఇంటికి బెస్ట్ ఛాయిస్..తక్కువ కరెంట్‌తో మైండ్ బ్లోయింగ్ కూలింగ్ బాస్

ఇంట్లోనే డ్రై క్లీనింగ్ లెవెల్ వాషింగ్ కావాలా?

స్మార్ట్ కిచెన్ కోసం టాప్ 5 మిక్సీ గ్రైండర్లు.. వంట పని ఇక నిమిషాల్లో క్లోజ్!

సింగిల్ ఛార్జ్‌తో 2.5 రోజులు బ్యాకప్ ఇచ్చే OnePlus N6x.. ధర ఎంత ఉండొచ్చంటే?

Big Stories

Advertisement
×