E-Paper
Advertisement

Lava O2 : మొబైల్ లవర్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. రూ.7,999లకే స్మార్ట్‌ఫోన్

Lava O2 : మొబైల్ లవర్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. రూ.7,999లకే స్మార్ట్‌ఫోన్
Advertisement

Lava O2 : స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా గత నెలలో O2 మోడల్ స్మార్ట్‌ఫోన్ గత నెలలో దేశీయ మార్కెట్‌లో విడుదల చేసింది. ఇది అత్యంత చీపెస్ట్ ఫోన్‌గా గుర్తింపు పొందింది. లాంచ్ సమయంలో కేవలం రెండు వేరియంట్‌లు మాత్రమే లైవ్ ఫర్ సేల్‌కు తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు తన మూడో కలర్ ఆప్షన్‌‌గా రాయల్ గోల్డ్ కలర్ వేరియంట్ అమెజాన్‌లో రిలీజ్ చేసింది. అంతే కాకుండా ఫోన్‌పై అనేక ఆఫర్లు ప్రకటించింది. ఈ ఫోన్‌లో ఎలాంటి స్పెసిఫికేషన్లు ఉన్నాయి దాని ధర ఎంత తదితర విషయాలను తెలుసుకోండి.

లావా తన X హ్యాండిల్‌లో రాయల్ గోల్డ్ కలర్ వేరియంట్‌ను ట్వీట్ చేసింది. కంపెనీ ప్రకారం ఈ ఫోన్ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లోఅందుబాటులో ఉంది. దీని 8 GB RAM+ 128 GB వేరియంట్ ధర రూ. 8,499. దీనిపై రూ.500 తగ్గింపు కూడా అందిస్తుంది. ఈ ఈఫర్‌తో ఫోన్‌ను రూ.7,999లకే కొనుగోలు చేయవచ్చు. ఇంపీరియల్ గ్రీన్ మరియు మెజెస్టిక్ పర్పుల్ కలర్ వేరియంట్‌లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.

Advertisement

ఈ స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాల HD + 90Hz డిస్‌ప్లేను ఉంది. ఇది పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది. దీని రిఫ్రెష్ రేట్ 90 Hz, రిజల్యూషన్ 720 x 1600 పిక్సెల్స్. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంటుంది.  UNISOC T616 చిప్‌సెట్ ప్రాసెసర్ ఇందులో ఇన్‌స్టాల్ చేశారు. ఇది 8 GB RAM + 128 GB స్టోరేజ్‌తో వస్తుంది. వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఇందులో లభిస్తుంది. SSD కార్డ్ ద్వారా 512 GB వరకు పెంచుకోవచ్చు.

Advertisement

Also Read : కిర్రాక్ ఆఫర్.. ఇలా కొంటే రూ.400లకే 5G స్మార్ట్‌ఫోన్!

Lava బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లో 50MP డ్యూయల్ AI బ్యాక్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో బ్యూటీ మోడ్, నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, ఏఐ మోడ్, హెచ్‌డిఆర్ మోడ్‌లు ఉన్నాయి. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ బ్యాక్ సెన్సార్ ఉంది. పవర్ కోసం 18 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 5,000 mAh బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 13పై ఫోన్ రన్ అవుతుంది. దీనికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.

Tags

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×