BigTV English

Mobile Offer : కిర్రాక్ ఆఫర్.. ఇలా కొంటే రూ.400లకే 5G స్మార్ట్‌ఫోన్!

Mobile Offer : కిర్రాక్ ఆఫర్.. ఇలా కొంటే రూ.400లకే 5G స్మార్ట్‌ఫోన్!

Mobile Offer : ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ చేతిలో లేకుండా రోజు గడవడం కష్టమే. చిన్నపిల్లల నుంచి రిటైడ్ అయిన ఉద్యోగుల వరకు స్మార్ట్‌ఫోన్ ఉండాల్సిందే. అంతే కాకుండా అవసరానికి కాకుండా టైమ్‌‌పాస్ చేయడానికి ఫోన్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న స్మార్ట్‌ఫోన్ కంపెనీలు వరుసగా ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా సామ్‌సంగ్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఫోన్ ఆఫర్, ధర, ఫీచర్లు తదితర విషయాలను తెలుసుకోండి.


మీరు బెస్ట్ డీల్‌లో సామ్‌సంగ్ 5G ఫోన్‌ని కొనుగోలు చేయాలని చూస్తుంటే గెలాక్సీ M15 5Gని కొనుగోలు చేయవచ్చు. రూ.12 వేల లోపు ఈ ఫోన్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆన్‌లైన్ షాపింగ్ చేసే కస్టమర్‌లు ఈ డీల్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఫోన్ 128GB స్టోరేజ్‌తో వస్తుంది. మీరు ఫోన్‌ను మూడు రంగులలో కొనుగోలు చేయవచ్చు.

Also Read: ఐక్యూ లవర్స్‌కు పండగే.. మూడు ఫోన్లు లాంచ్!


సామ్‌సంగ్ గెలాక్సీ M15 5G ఫోన్‌ అసలు ధర రూ.15,999 కాగా రూ 3,697 డిస్కౌంట్ ఇస్తుంది. అంటే ఫోన్‌ను రూ.12,302లకి కొనుగోలు చేయవచ్చు. అలానే కొన్ని బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.1500 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో రూ.10,802కి ఫోన్ దక్కించుకోవచ్చు. రూ. 433 నెల ఈఎమ్‌ఐ క్రింద చెల్లించి కూడా ఫోన్ పొందవచ్చు. ఇందులో 4 GB RAM+128 GB, 6 GB RAM+128 GB స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. బ్లూ టాపేజ్, క్లిస్ట్ర్ బ్లూ, స్టోన్ గ్రే కలర్స్‌లో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. స్టోరేజ్‌ను బట్టి ఫోన్ ధర మారుతుంది.

Samsung M15 5G ఫోన్‌ని MediaTek Dimensity 6100+ ప్రాసెసర్‌తో అందిస్తున్నారు.ఫోన్ 6.5 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే, పూర్తి HD ప్లస్ రిజల్యూషన్ 1080 x 2340 పిక్సెల్‌లు, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఫోన్ 4GB/6GB RAM మరియు 128GB స్టోరేజ్‌తో వస్తుంది. ఇందులో 6000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

Also Read : బెస్ట్ డీల్.. రూ.5499 లకే బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్

ఇక కెమెరా విషయానికి వస్తే ఇందులో 50MP మెయిన్ వైడ్ యాంగిల్ కెమెరా, 5MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2MP మాక్రో కెమెరాలు వస్తున్నాయి. ఫోన్‌లో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 13MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఫోన్లో సరికొత్త Android 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ చూడొచ్చు.

Related News

ATM PIN Safety: ఈ ఏటిఎం పిన్‌లు ఉపయోగిస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ.. సైబర్ నిపుణుల హెచ్చరిక!

Xiaomi 17 Pro: 5x జూమ్, 6,300mAh బ్యాటరీ.. అదిరిపోయే ఫీచర్లతో షావోమీ 17 ప్రో లాంచ్

Amazon Xiaomi 14 CIVI: షావోమీ 14 సివీపై భారీ తగ్గింపు.. ఏకంగా రూ.17000 డిస్కౌంట్!

Tesla Model Z: ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం.. టెస్లా మోడల్ జెడ్ పూర్తి వివరాలు..

Amazon vs Flipkart Laptops: అమెజాన్ vs ఫ్లిప్‌కార్ట్.. ల్యాప్‌టాప్స్‌పై డిస్కౌంట్లలో ఏది బెటర్?

Aprilia Tuono 457: గుండె ధైర్యం ఉన్నవాళ్లకే ఈ బైక్!.. అబ్బాయిలు రెడీనా?

iPhone 17 Connectivity issues: ఐఫోన్ 17, ఆపిల్ వాచ్‌లో వైఫై, బ్లూటూత్ సమస్యలు.. అసలు కారణం ఇదే..

Best Waterproof Phones: అమెజాన్ ఫెస్టివల్ సేల్ 2025.. వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు

Big Stories

×