E-Paper
Advertisement

పార్టీ లవర్స్‌కు నెక్స్ట్ లెవెల్ ట్రీట్..చూడటానికి క్లాస్, సౌండ్‌లో మాస్

పార్టీ లవర్స్‌కు నెక్స్ట్ లెవెల్ ట్రీట్..చూడటానికి క్లాస్, సౌండ్‌లో మాస్
Advertisement

LG Xboom Bounce review: మ్యూజిక్ పార్టీలను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లే సరికొత్త, బ్లూటూత్ స్పీకర్ కోసం చూస్తున్నారా? ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఎల్జీ మార్కెట్లోకి తీసుకొచ్చిన ‘LG Xboom Bounce’ టెక్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అసలు చూడటానికి ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలోని ప్రాప్‌లా కనిపించే.. ఈ స్పీకర్, ఊహించని విధంగా అద్భుతమైన సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. ఫ్యూచరిస్టిక్ డిజైన్, పవర్‌ఫుల్ బేస్, ఆకర్షణీయమైన లైటింగ్ ఎఫెక్ట్స్‌తో.. వస్తున్న ఈ స్పీకర్ పూర్తి ప్రత్యేకతలు, ధర వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం!

పూర్తి ఫీచర్లు:

1. సైన్స్ ఫిక్షన్ లాంటి ఫ్యూచరిస్టిక్ డిజైన్:

ఈ స్పీకర్ మెయిన్ హైలైట్ దీని డిజైన్ అనే చెప్పాలి. బాక్స్ డిజైన్లలో వచ్చే సాధారణ స్పీకర్లలా కాకుండా.. ఇది చాలా ట్రెండీగా కనిపిస్తుంది. దీని యూనిక్ షేప్ , మోడర్న్ లుక్ ఇంటికి లేదా పార్టీలకు ఒక ప్రత్యేకమైన లుక్ తెస్తుంది. దీనిని ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు.

2. ఊహకందని సౌండ్ క్వాలిటీ , పవర్‌ఫుల్ బేస్:

Advertisement

చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉన్న ఈ స్పీకర్ సౌండ్ విషయంలో.. మాత్రం అంచనాలను మించిపోతుంది. దీని నుంచి వచ్చే ఆడియో చాలా క్రిస్టల్ క్లియర్‌గా ఉంటుంది. మ్యూజిక్‌లోని బేస్ బీట్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. పెద్ద పెద్ద పార్టీలు లేదా అవుట్‌డోర్ ట్రిప్స్‌లో మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి ఈ స్పీకర్ అద్భుతంగా పని చేస్తుంది. వాల్యూమ్ పెంచినా కూడా ఆడియో క్వాలిటీ కూడా ఎక్కడా తగ్గదు.

3. లైటింగ్ ఎఫెక్ట్స్ & కనెక్టివిటీ:

పార్టీ మూడ్‌ను మరింత పెంచడానికి ఇందులో ప్రత్యేకమైన.. లైటింగ్ ఎఫెక్ట్స్‌ను అందించారు. మ్యూజిక్ బీట్స్‌కు తగినట్లుగా లైట్లు మారుతూ పార్టీకి సరి కొత్త జోష్ ఇస్తాయి. అలాగే .. లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీ.. ద్వారా మీ స్మార్ట్‌ ఫోన్ లేదా టాబ్లెట్‌కు ఇది క్షణాల్లో కనెక్ట్ అవుతుంది. వైర్‌లెస్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది.

4. బ్యాటరీ లైఫ్, పోర్టబిలిటీ:

Advertisement

బయటికి వెళ్ళినప్పుడు బ్యాటరీ టెన్షన్ లేకుండా.. ఉండటానికి ఇందులో పవర్ ఫుల్ బ్యాటరీని వాడారు. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే కొన్ని గంటల పాటు నాన్‌ స్టాప్ మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయొచ్చు. అలాగే వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు ఉండటం వల్ల చిన్నపాటి నీటి బిందువులు లేదా చెమట పడినప్పుడు స్పీకర్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Also Read: ఈ స్మార్ట్ టీవీ ఉంటే.. థియేటర్ ఎందుకు చెప్పండి! 

5. ధర :

ఇన్ని వినూత్నమైన ఫీచర్లు, సైన్స్ ఫిక్షన్ లుక్ , పవర్‌ఫుల్ సౌండ్ ఇస్తూ మార్కెట్లో ఈ మోడల్ స్పీకర్ బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంది. దీని ప్రత్యేకతలకు తగినట్లుగా ..ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ గాడ్జెట్ అని చెప్పొచ్చు.

మీ ఇంటర్‌టైన్‌మెంట్ ఫీల్ పూర్తిగా మార్చేయడానికి అంతే కాకుండా అందరి దృష్టిని ఆకర్షించేలా ఒక స్టైలిష్ స్పీకర్ కావాలనుకుంటే.. ఈ మోడల్ మీకు నిస్సందేహంగా పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది. ఫ్యూచరిస్టిక్ లుక్ , సర్ప్రైజింగ్ సౌండ్ క్వాలిటీతో వస్తున్న.. ఈ స్పీకర్‌ను మీరు కూడా ఆన్‌లైన్‌లో ట్రై చేసి మీ మ్యూజిక్ పార్టీలను మరింత ఎంజాయ్ చేయండి!

Related News

అన్నీ AI చేసేస్తోంది.. ఇక మీరెందుకు? ఈ ప్రశ్నకు ఇలా సమాధానం ఇవ్వండి

గాల్లోకి ఎగిరి మరీ.. చితకొట్టేస్తున్న సరికొత్త రోబో, ఇక మన పని అయిపోయినట్లే!

రూ. 2,500 లోపే ప్రీమియం ANC ఇయర్‌బడ్స్.. మార్కెట్‌ను షేక్ చేస్తున్న టాప్-5 మోడల్స్ ఇవే!

ఫోటోలు పోయాయని బాధపడుతున్నారా? టెన్షన్ వద్దు మామ.. ఈ 7 ట్రిక్స్ మీ కోసమే!

మతిపోయే ఫీచర్లతో బెస్ట్ ఇయర్‌బడ్స్,ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

రూ. 20,000 లోపే బెస్ట్ మానిటర్స్.. వర్క్, గేమింగ్ వాడకం ఏదైనా.. పర్ఫార్మెన్స్ అదిరిపోద్ది మామ!

తక్కువ బడ్జెట్‌లో నెక్స్ట్ లెవెల్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్..ఈ ఛాన్స్ మిస్ అయితే కష్టమే!

ఏసీ ఉన్నోళ్లకి గుడ్ న్యూస్.. చలికాలంలో ఇలా వాడితే.. ఇల్లంతా ఫుల్ వెచ్చదనం!

Big Stories

Advertisement
×