E-Paper
Advertisement

ఈ స్మార్ట్ టీవీ ఉంటే.. థియేటర్ ఎందుకు చెప్పండి!

ఈ స్మార్ట్ టీవీ ఉంటే.. థియేటర్ ఎందుకు చెప్పండి!
Advertisement

Blaupunkt CyberSound G2 TV: మీ ఇంటి కోసం సరికొత్త, లేటెస్ట్ స్మార్ట్ టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మార్కెట్‌లో ప్రముఖ బ్రాండ్ బ్లాక్‌పంక్ట్ నుంచి అదిరి పోయే ఫీచర్లతో.. సరి కొత్త స్మార్ట్ టీవీ అందుబాటులోకి వచ్చింది. అద్భుతమైన ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, డాల్బీ డిజిటల్ ప్లస్ , ఏకంగా 48W పవర్ ఫుల్ సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తున్న .. ఈ స్మార్ట్ టీవీ ధర కేవలం రూ. 13,799 మాత్రమే. బడ్జెట్ ధరలో.. థియేటర్ లాంటి ఫీల్ అందించే ఈ టీవీ ఫీచర్లు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. తక్కువ ధరలోనే మంచి స్మార్ట్ టీవీ కావాలనుకునే వారికి ఈ మోడల్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంతకీ ఈ టీవీకి సంబంధించిన ఫీచర్లు, ధర వివరాలు తెలుసుకుందామా..

పూర్తి ఫీచర్లు:

1. అద్భుతమైన డిస్‌ప్లే & ఫ్రేమ్‌లెస్ డిజైన్:

ఈ టీవీ మెయిన్ హైలైట్ దీని ప్రీమియం లుక్ , డిస్‌ప్లే క్వాలిటీ. 40 ఇంచుల ఫుల్ హెచ్‌డ ఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తున్న.. ఈ టీవీ విజువల్స్‌ను చాలా స్పష్టంగా చూపుతుంది. సినిమాలు చూసేటప్పుడు లేదా గేమ్స్ ఆడేటప్పుడు ఇది అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇది అందిస్తుంది. అలాగే దీని సన్నని బెజెల్స్ ఇంటికి ఒక మోడర్న్ , లగ్జరీ లుక్‌ను ఇస్తాయి.

2.పవర్ ఫుల్ సౌండ్  & డాల్బీ డిజిటల్ ప్లస్:

Advertisement

సాధారణ టీవీలతో.. పోలిస్తే సౌండ్ విషయంలో.. ఈ బ్లాక్‌పంక్ట్ టీవీ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో.. ఏకంగా 48W పవర్‌ ఫుల్ సౌండ్ అవుట్‌ పుట్‌ను అందించారు. దీనికి తోడు డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్ ఉండటం వల్ల క్రిస్టల్ క్లియర్ వాయిస్ , థియేటర్ తరహా సరౌండ్ సౌండ్ ఫీల్ లభిస్తుంది. ఎక్స్‌ట్రా హోమ్ థియేటర్ స్పీకర్లు పెట్టాల్సిన అవసరం లేకుండానే.. ఇది రూమ్ అంతా సౌండ్‌ను అద్భుతంగా నింపేస్తుంది.

3. స్మార్ట్ ఆండ్రాయిడ్ ఫీచర్లు & కనెక్టివిటీ:

ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి ప్రముఖ ఓటీటీ యాప్స్‌ను ఇందులో ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉండటం వల్ల.. మీ గొంతుతోనే టీవీని కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఎక్కువ కనెక్టివిటీ పోర్టులు ఉండటం వల్ల సెట్-టాప్ బాక్స్, గేమింగ్ కన్సోల్స్ ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: రూ.600కే 48 గంటల బ్యాటరీ లైఫ్‌తో.. మ్యాజిక్‌జోన్ ఇయర్‌బడ్స్!

4.ధర:

ఇన్ని ప్రీమియం ఫీచర్లు, 48W భారీ సౌండ్ , ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ఇస్తూ మార్కెట్లో దీని ధర కేవలం రూ. 13,799 మాత్రమే ఉండటం విశేషం. తక్కువ బడ్జెట్‌లో .. పెద్ద స్క్రీన్ , బెస్ట్ సౌండ్ క్వాలిటీ కోరుకునే వారికి ఇది నిజంగా సూపర్ డీల్.

మీ బడ్జెట్‌లో ఎక్కువ ఖర్చు పెట్టకుండా.. థియేటర్ తరహా సౌండ్ , అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ అందించే బెస్ట్ 40 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తుంటే ఈ మోడల్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. 48W సౌండ్ అవుట్‌ పుట్, డాల్బీ డిజిటల్ ప్లస్ , కేవలం రూ. 13,799 ధరతో వస్తున్న ఈ టీవీని మీరు కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి మీ ఇంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ను నెక్స్ట్ లెవల్‌కు అప్‌గ్రేడ్ చేసుకోండి!

Related News

పార్టీ లవర్స్‌కు నెక్స్ట్ లెవెల్ ట్రీట్..చూడటానికి క్లాస్, సౌండ్‌లో మాస్

ట్రెండింగ్‌లో బెస్ట్ స్లిమ్ పవర్ బ్యాంక్.. అసలు ధర తెలిస్తే షాక్ అవుతారు!

జియో 10వ వార్షికోత్సవ కానుక.. ఆ పాపులర్ ప్లాన్‌పై 120GB డేటా, జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ!

పాత ట్యాబ్‌ను కిచెన్ డిస్‌ప్లేగా ఇలా మార్చుకుంటే.. వంట చేయడం మరింత ఈజీ అవుతుంది!

ఫాస్ట్ ఛార్జర్ పేరుతో ఈ తప్పు చేస్తున్నారా? ఫోన్‌కే కాదు.. మీకూ ప్రమాదమే!

నాయిస్ ఐకాన్ 2 ఎలైట్ ఎడిషన్.. స్మార్ట్‌వాచ్ వచ్చేసిందోచ్!

ఇంత తక్కువ ధరకి ఇలాంటి ల్యాప్‌టాప్స్ వస్తున్నాయా? ట్రెండింగ్‌లో ఉన్న 5 మోడల్స్‌ ఇవే!

Big Stories

Advertisement
×