MAGICZONE New Earbuds Pro 3: ప్రస్తుతం వైర్‌లెస్ ఇయర్ బడ్స్ ట్రెండ్ నడుస్తోంది. మార్కెట్లో ఎన్నో రకాల బ్రాండ్లు అందుబాటులో.. ఉన్నప్పటికీ, తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించే గాడ్జెట్ల వైపు యూజర్లు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కస్టమర్ల ఈ ఆశలకు తగ్గట్టుగా సరికొత్త ఫీచర్లతో.. మార్కెట్లోకి వచ్చిన మోడలే మ్యాజిక్ జోన్ న్యూ ఇయర్ బడ్స్ ప్రో 3. ఇది బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంటుంది. మోడల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా..
ఈ ఇయర్ బడ్స్ చూడటానికి చాలా ట్రెండీ ‘బెయిజ్’కలర్స్ లో లభిస్తాయి. వీటి డిజైన్ చాలా తేలికగా ఉండటం వల్ల చెవులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. చాలా బాగా ఫిట్ అవుతాయి. గంటల తరబడి పాటలు విన్నా లేదా ఎక్కువ సేపు కాల్స్‌లో మాట్లాడినా చెవులకు ఎలాంటి నొప్పి రాకుండా ఉండేలా వీటిని ఎర్గోనామిక్ స్టైల్‌లో తయారు చేసారు.
ఎలక్ట్రానిక్ గాడ్జెట్లలో ముఖ్యంగా ఇయర్ బడ్స్‌లో బ్యాటరీ బ్యాకప్ చాలా ముఖ్యం. ఈ విషయంలో మ్యాజిక్ జోన్ ప్రో 3 చాలా అద్భుతంగా పని చేస్తుంది. ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి ఇది ఏకంగా 48 గంటల పాటు నాన్‌స్టాప్ ప్లేటైమ్‌ను అందిస్తుంది. అంటే.. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. రోజుల తరబడి బ్యాటరీ టెన్షన్ లేకుండా మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు.
బయట రద్దీగా ఉండే ప్రదేశాల్లో.. లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు కాల్స్ మాట్లాడేటప్పుడు ఎదుటి వారికి మన గొంతు స్పష్టంగా వినిపించడం చాలా ముఖ్యం. ఈ ఇయర్ బడ్స్‌లో.. 4 మైక్ ENC టెక్నాలజీని అందించారు. ఇది చుట్టుపక్కల ఉండే.. అనవసరమైన శబ్దాన్ని తగ్గించి, మీ వాయిస్‌ను క్రిస్టల్ క్లియర్‌గా అవలి వారికి చేర వేస్తుంది.
ఈ బ్లూటూత్ స్పీకర్ లేదా ఇయర్‌బడ్స్ అందించే హెచ్‌డీ సౌండ్ క్వాలిటీ మ్యూజిక్ ఫీల్ మరో స్థాయికి తీసుకెళ్తుంది. దీనిలోని.. లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీ ద్వారా మీ స్మార్ట్ ఫోన్‌కు ఇవి చిటికెలో కనెక్ట్ అవుతాయి. ఎలాంటి వైర్ల టెన్షన్ లేకుండా స్థిరమైన వైర్ లెస్ కనెక్షన్‌ను ఆస్వాదించవచ్చు.
Also Read: రూ.1,251కే బెస్ట్ ఇయర్‌బడ్స్! ఫిలిప్స్ TAT1269 స్పెషల్స్ చూశారా?
ఈ ఇయర్ బడ్స్ మెయిన్ హైలైట్ దీని ధర అనే చెప్పవచ్చు. మార్కెట్లో .. ఇన్ని ప్రీమియం ఫీచర్లు.. ఇస్తూ కేవలం రూ. 600 ధరకే.. ఇది అందుబాటులో ఉంది. అతి తక్కువ బడ్జెట్‌లో.. నమ్మక మైన వైర్‌లెస్ ఫీల్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ మనీ ఛాయిస్.
మీ బడ్జెట్‌లో ఎక్కువ ఖర్చు పెట్టకుండా.. భారీ బ్యాటరీ లైఫ్, క్లియర్ కాలింగ్ అందించే.. బెస్ట్ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ కోసం వెతుకుతుంటే.. ఈ మోడల్ మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. 48 గంటల బ్యాటరీ బ్యాకప్, 4 మైక్ ENC ,కేవలం రూ. 600 ధరతో వస్తున్న.. ఈ గాడ్జెట్ వెంటనే ఆర్డర్ చేసుకోండి.