ఈ రోజుల్లో న్యూస్ పేపర్ చదివేంత టైమ్ ఎవరికీ ఉండటం లేదు. ఇక టీవీలు చూసేంత తీరిక కూడా లేదు. అందుకే.. చాలామంది వెబ్ సైట్లను, షార్ట్ న్యూస్ యాప్‌లపై ఆధారపడుతున్నారు. ఛోటా న్యూస్, వే టు న్యూస్ వంటి యాప్స్‌కు ఇటీవల కాలంలో ఆధరణ బాగా పెరిగింది. అయితే, ఛోటా న్యూస్ ఇప్పుడు అత్యంత వేగంగా బ్రేకింగ్ న్యూస్‌లను అందిస్తూ.. ప్రేక్షకుల ఫేవరెట్‌గా మారింది.
ప్రస్తుతం ప్రజలకు సుపరిచితమైన వే టు న్యూస్‌కు సైతం గట్టి కాంపిటీషన్ ఇస్తోంది చోటా న్యూస్. కేవలం అంతర్జాతీయ, జాతీయ స్థాయిలోనే కాదు.. జిల్లాల్లో.. మారు మూల గ్రామాల్లో ఏ చిన్న సంఘటన జరిగినా.. క్షణాల్లో ప్రేక్షకుల ముందు ఉంచుతోంది ఛోటా న్యూస్. ఇందుకు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 4 వేలకు పైగా రిపోర్టర్లు పని చేస్తున్నారు. చీమ చిటుక్కుమన్నా సరే.. తక్షణం స్పందిస్తూ.. ‘ఛోటా న్యూస్’ ద్వారా ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్నారు.
అంతేకాదు.. తమ పోటీదారులకు సైతం గట్టి కాంపిటీషన్ ఇస్తూ నెంబర్ వన్ స్థానానికి దూసుకెళ్తోంది. పాఠకుడికి ఏం కావాలనేది ‘చోటా న్యూస్’కు బాగా తెలుసు. అందుకే.. వారికి కావల్సిన సమాచారాన్ని సూటిగా.. సుత్తి లేకుండా చాలా స్పష్టంగా, సంక్షిప్తంగా శరవేగంగా అందిస్తోంది. కాంపిటీటర్స్‌తో పోల్చుకుంటే ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్స్ మాత్రమే ఉంటాయి. అలాగే.. కేవలం పాఠకులకు ఉపయోగపడే నోటిఫికేషన్స్ మాత్రమే ఉంటాయి. ఇంకా లేటెస్ట్ వీడియోలు, వైరల్ న్యూస్‌లు.. సినిమా నుంచి లైఫ్ స్టైల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి పొలిటికల్ వరకు ఏదైనా సరే ఇక్కడే చదివేయొచ్చు.
బ్రేకింగ్స్ మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో అంశాలను ఛోటా న్యూస్‌లో చకచక చదివేయొచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి నచ్చే కంటెంట్ ఇవ్వడం ‘ఛోటా న్యూస్’ ప్రత్యేకత. ఒక్కసారి యాప్ ఓపెన్ చేశారంటే.. బ్రేకింగులు.. విభిన్న కథనాలు.. అలా ఒకదాని తర్వాత ఒకటి చదువుతూ కాలాన్ని మరిచిపోతారు అంతే! వే టు న్యూస్‌ను సైతం బీట్ చేసి.. తెలుగులో బ్రేకింగ్ న్యూస్ అంటే ‘చోటా న్యూస్’ అనేలా ప్రేక్షకులకు దగ్గరైన యాప్ ఇది. మీకు కూడా అలాంటి అనుభవం కావాలంటే.. ‘ఛోటా న్యూస్’ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తప్పకుండా మీరు ‘ఛోటా న్యూస్’తో ప్రేమలో పడిపోతారు.
ఇలా డౌన్లోడ్ చేసుకోండి:
మీది ఆండ్రాయిడ్ ఫోన్ అయితే..
మీది ఐఫోన్ అయితే..