Priyanka Jain (Source: Instragram)
ప్రముఖ సీరియల్ నటి ప్రియాంక జైన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో, నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ గుర్తింపుతోనే బిగ్ బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టింది.
Priyanka Jain (Source: Instragram)
తన ఆటతో తానేంటో నిరూపించిన ప్రియాంక.. హౌస్ మేట్స్ అందరితో కలగోలుపుగా ఉంటూ మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిగా కూడా పేరు సొంతం చేసుకుంది.
Priyanka Jain (Source: Instragram)
అంతేకాదు టాస్క్ కోసం ఏకంగా తన జుట్టును కూడా త్యాగం చేసి, అందర్నీ ఆశ్చర్యపరిచింది.
Priyanka Jain (Source: Instragram)
ముఖ్యంగా అబ్బాయిలు సైతం చేయలేని సాహసాలు చేసి టాప్ ఫైవ్ లో సింగిల్ లేడీ కంటెస్టెంట్ గా ఆకట్టుకుంది.
Priyanka Jain (Source: Instragram)
హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ప్రియుడు శివ తో కలిసి పలు రీల్స్ చేసి అప్పుడప్పుడు విమర్శలు కూడా ఎదుర్కొంది ఈ ముద్దుగుమ్మ.
Priyanka Jain (Source: Instragram)
ఇక తాజాగా తన ప్రియుడు లేకుండానే ఒంటరిగానే ఫోటోలు షేర్ చేసింది. బ్లూ కలర్ టైట్ అవుట్ ఫిట్ లో కనిపించి ఆకట్టుకుంది. అందాలు మొత్తాన్ని చూపిస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ప్రియాంక జైన్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి