E-Paper
Advertisement

Smart Watch Offers: ఆఫర్ అదిరింది మచ్చా.. రూ.6 వేల ఖరీదైన స్మార్ట్‌ వాచ్ కేవలం ఇంత చీప్ ధరకా..!

Smart Watch Offers: ఆఫర్ అదిరింది మచ్చా.. రూ.6 వేల ఖరీదైన స్మార్ట్‌ వాచ్ కేవలం ఇంత చీప్ ధరకా..!
Advertisement

Noise Colorfit Icon 2: మార్కెట్‌లో స్మార్ట్‌ వాచ్‌ల హవా కొనసాగుతోంది. యూత్ ఎక్కువగా స్మార్ట్‌వాచ్‌లకే అట్రాక్ట్ అవుతున్నారు. కాబట్టి ప్రముఖ తయారీ కంపెనీలు కూడా వినియోగదారులను ఆకట్టుకునేందుకు అదిరిపోయే లుక్, రఫ్పాడించే డిజైన్లతో మార్కెట్‌లోకి కొత్త కొత్త వాచ్‌లను తీసుకువస్తున్నాయి. అంతేకాకుండా ఫీచర్ల పరంగా కూడా దుమ్ము దులిపేస్తున్నాయి.

మరి లాంచ్ సమయంలో వాటి ధరలు కూడా భారీగానే ఉండటంతో చాలా మంది కొనుక్కోవాలనే ఆసక్తిని పక్కన పెట్టేస్తున్నారు. ఎప్పుడైనా ఆఫర్లు ఉంటే అప్పుడు కొనుక్కోవచ్చులే అని ప్లాన్ చేసుకుంటున్నారు. మరి మీరు కూడా అలాంటి ప్లాన్ లోనే ఉంటే.. మీకో గుడ్ న్యూస్. ఇప్పుడు అతి తక్కువ ధరలోనే స్మార్ట్ వాచ్‌ను కొనుక్కోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2024 నడుస్తోంది. ఈ సేల్‌లో పలు స్మార్ట్‌వాచ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లను సంస్థ అందుబాటులో ఉంచింది. అందులో నాయిస్ కలర్‌ఫిట్ ఐకాన్ 2 (Noise Colorfit Icon 2) స్మార్ట్‌వాచ్ మంచి డిస్కౌంట్‌తో లభిస్తుంది. దీని అసలు ధర రూ. 5,999 ఉండగా ఇప్పుడు అత్యంత తక్కువ ధరకే దీనిని సొంతం చేసుకోవచ్చు.

Also Read: అమాజ్‌ఫిట్ నుంచి ఇంట్రెస్టింగ్ స్మార్ట్‌వాచ్.. అబ్బబ్బ ఏమి ఫీచర్లు..!

Advertisement

ఫ్లిప్‌కార్ట్‌లో దీనపై 83 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపుతో దీనిని కేవలం రూ.999లకే కొనుక్కోవచ్చు. అంతేకాకుండా పలు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ కార్డుపై 5% వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇది 1.8 ఇంచుల డిస్‌‌ప్లేను కలిగి ఉంది. అలాగే బ్లూటూత్ కాలింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఏఐ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది.

క్విక్ డైల్‌పాడ్, కాలింగ్ హిస్టరీ, అలాగే ఫేవరేట్ కాంటాక్ట్‌ కూడా సేవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒక్కసారి ఛార్జింగ్ పెడితే రెండు రోజుల వరకు మాట్లాడుకోవచ్చు. 500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. నాయిస్ ‌ఫిట్ ట్రాక్ యాప్‌కూడా ఉంటుంది. మెటాలిక్ బాడీతో స్లీక్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇన్-బుల్ట్ గేమ్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా 60 వరకు స్పోర్ట్స్ మోడ్‌లను ఇది కలిగి ఉంది. ఐపీ 67 వాటర్‌ప్రూఫ్ రెసిస్టెన్సీ కూడా ఉంది. మొత్తంగా అద్భుతమైన ఫీచర్లతో ఈ స్మార్ట్‌ వాచ్ చాలా తక్కువ ధరకే కొనుక్కోవచ్చు అన్నమాట.

 

Tags

Related News

ఇదేందయ్యా ఇది.. ఈ ఫ్రిడ్జ్‌లో మనుషులు కూర్చోవచ్చా? జపానోళ్లది బుర్రే బుర్ర!

లండన్ వేదికగా Galaxy Unpacked 2026 ఈవెంట్.. ఈసారి ఏమేం రాబోతున్నాయంటే?

9,720mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్.. షావోమీ కొత్త టాబ్లెట్ లీక్స్ రివీల్!

రూ.6 వేలకే ఇలాంటి హోమ్ థియేటరా.. భారత్‌లోకి పోర్ట్రానిక్స్ సరికొత్త సౌండ్ సిస్టమ్!

అమెజాన్‌లో ప్రత్యక్షమైన గూగుల్ సీక్రెట్ డివైజ్.. ఇండియా లాంచ్ డేట్ లీక్?

గూగుల్ కంటే ఏఐ సెర్చ్ వేగంగా పనిచేస్తుందా? ఏ సమయంలో ఏది వాడటం బెటర్?

Airtel యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ ప్రచారంలో నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన టెలికాం దిగ్గజం

కొత్త Air Purifier కొనేముందు తప్పక చూడాల్సిన 5 ముఖ్యమైన ఫీచర్లు ఇవే!

Big Stories

Advertisement
×