E-Paper
Advertisement

Nokia 43-inch Full HD LED: నోకియా 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. సౌండ్ ఉంటుది భయ్యా నెక్ట్స్ లెవల్!

Nokia 43-inch Full HD LED:  నోకియా 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. సౌండ్ ఉంటుది భయ్యా నెక్ట్స్ లెవల్!
Advertisement

Nokia 43-inch Full HD LED Smart TV: స్మార్ట్ ఫోన్ దిగ్గజం నోకియా.. పలు రకాలు స్మార్ట్ టీవీలను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. 53 ఇంచులు, 43 ఇంచులతో పాటు చిన్న టీవీలను కూడా విడుదల చేసింది. అందులో భాగంగా నోకియా 43TAFHDNను తీసుకొచ్చింది. 43 అంగుళాల ఫుల్ HD LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీగా మార్కెట్లోకి విడుదల అయ్యింది. ఈస్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్లు, ధర సహా లేటెస్ట్ డీటైల్స్ ఇప్పుడు తెలుసుకుందాం..

నోకియా 43TAFHDN ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

⦿ డిస్‌ ప్లే: 43 ఇంచెస్ తో వస్తుంది. ఫుల్ HD 1920 x 1080 పిక్సెల్స్ రెజల్యూషన్ ను కలిగి ఉంటుంది. VA/LED ప్యానెల్ టైప్ ను కలిగి ఉంది. 60 Hz రిఫ్రెష్ రేట్, 325 నిట్స్ బ్రైట్‌ నెస్, 3000:1  స్టాటిక్ కాంట్రాస్ట్ రేషియో,   178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ ను కలిగి ఉంటుంది. MPG, AVI, TS, MOV, MKV, DAT, MP4, VOB, RM, RMVB వీడియో సపోర్టింగ్ ను కలిగి ఉంటుంది.

Advertisement

⦿ ఆడియో: 2 క్వాట్రోఎక్స్ స్పీకర్లను కలిగి ఉంటుంది. 39W RMS ఔట్‌ పుట్ ను కలిగి ఉంటుంది. సౌండ్ బై ఓంక్యో సౌండ్ టెక్నాలజీ, డాల్బీ ఆడియో, 6D సౌండ్, IMAX ఎన్‌హాన్స్‌డ్, సరౌండ్ సౌండ్ అవకాశాన్ని కలిగి ఉంటుంది. MP3, WMA, M4A, AAC, MP2, PCM, MPEG ఆడియో సపోర్టింగ్ ను కలిగి ఉంటుంది.

⦿ కనెక్టివిటీ: HDMI పోర్టులు 3,  USB పోర్టులు 2,  వై-ఫై,  ఈథర్నెట్ (RJ45), బ్లూటూత్, హెడ్‌ఫోన్ జాక్, యానలాగ్ ఆడియో ఇన్‌పుట్, AVని కలిగి ఉంటుంది.

Advertisement

⦿ స్మార్ట్ ఫీచర్స్: ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది. CA53 క్వాడ్-కోర్ ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది.  GPU మాలి 470 క్వాడ్-కోర్, 1.5 GB RAM, 8 GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. YouTube, Netflix, Hotstar, Amazon Prime Video, Voot, SonyLiv, Spotify యాప్ లను కలిగి ఉంటుంది. Google అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్ బిల్ట్-ఇన్, Google ప్లే స్టోర్, స్క్రీన్ మిరరింగ్, గేమ్‌ప్యాడ్ సపోర్ట్, WiFi డైరెక్ట్ అవకాశాన్ని కలిగి ఉంటుంది.

⦿ రిమోట్: స్మార్ట్ రిమోట్ ను కలిగి ఉంటుంది. RF కెపబుల్, AAA బ్యాటరీలతో వస్తుంది.

Read Also: నోకియా నుంచి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. ఇది ఇంట్లో ఉంటే థియేటర్ అవసరం లేదు!

నోకియా 43TAFHDN ధర ఎంతంటే?

నోకియా 43TAFHDN 43 ఇంచుల స్మార్ట్ టీవీ ధర రూ. 24,999గా ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌ లో లోయెస్ట్ ప్రైస్ తో లభిస్తుంది. మరికొన్ని సైట్లలో రూ. 22,999 నుంచి రూ. 25,999 వరకు లభిస్తుంది.  ధరల ప్రమోషన్లు, స్టాక్ ఆధారంగా మారవచ్చు. ఫ్లిప్‌ కార్ట్, అమెజాన్, ఆఫీషియల్ నోకియా సైట్‌ లో రేట్ చెక్ చేసి కొనుగోలు చేయడం మంచిది.

Read Also: 35 రోజుల వ్యాలిడిటీ 22 రోజులకు కుదింపు, ఇదేం దారుణం?

Related News

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

Big Stories

Advertisement
×