E-Paper
Advertisement

OnePlus 15R Ace: ఎలక్ట్రిక్ వైలెట్‌ కలర్‌లో సరికొత్త వన్‌ప్లస్ 15R Ace.. డిజైన్, ఫీచర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది!

OnePlus 15R Ace: ఎలక్ట్రిక్ వైలెట్‌ కలర్‌లో సరికొత్త వన్‌ప్లస్ 15R Ace.. డిజైన్, ఫీచర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది!
Advertisement

OnePlus 15R Ace: వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం.. కంపెనీ సరికొత్తగా స్పెషల్ వేరియంట్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇది ‘OnePlus 15R Ace Edition’ పేరుతో రానుంది. ఈ ఎడిషన్ కొత్తగా ఎలక్ట్రిక్ వైలెట్ కలర్‌లో అందుబాటులోకి రాబోతుందని సంస్థ వెల్లడించింది. దీని ద్వారా ఇప్పటికే ఉన్న చార్‌కోల్ బ్లాక్, మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో మూడవ ప్రత్యేక ఎంపికగా ఈ ఎలక్ట్రిక్ వైలెట్ స్మార్ట్‌ఫోన్ నిలవనుంది.

ఆకట్టుకునేలా డిజైన్:

ఈ OnePlus 15R Ace Edition.. ప్రత్యేక డిజైన్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఫోన్ వెనుక భాగంలో ఫైబర్‌ గ్లాస్ బ్యాక్ కవర్ను ఉపయోగించారు. ఈ స్పెషల్ కవర్ ద్వారా Ace బ్రాండింగ్ స్పష్టంగా కనిపిస్తుంది. దీని వల్ల వెనుక భాగం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Advertisement

Also Read: 200MP బీస్ట్ కెమెరాతో రాబోతున్న రియల్‌మీ 16 ప్రో 5G.. మిడ్‌రేంజ్‌కి అసలైన గేమ్ ఛేంజర్!

స్పెసిఫికేషన్లు:

ఇక ఈ ఎలక్ట్రిక్ వైలెట్ ఎడిషన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ ఫోన్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. అలాగే ఇలాంటి ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రాసెసర్ ఇదే మొదటిసారిగా అందుబాటులోకి రాబోతోంది.

భారీ బ్యాటరీ సామర్థ్యం:

Advertisement

వన్‌ప్లస్ 15R Ace ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ పరంగా.. 7,400 mAh సామర్థ్యంతో వస్తుంది. ఇక ఇమేజింగ్‌లో వన్‌ప్లస్ 15లో పరిచయమైన DetailMax Engine ఫీచర్ కూడా ఇందులో ఉండనుంది.

ఎప్పుడు విడుదల?

ఈ హ్యాండ్ సెట్‌ను ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ నుంచి అలాగే వన్‌ప్లస్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లను కంపెనీ డిసెంబర్ 17న బెంగళూరులో జరిగే లాంచ్ కార్యక్రమంలో వెల్లడించనుంది.

Also Read: 7100mAh బ్యాటరీ, AI ఇమేజింగ్.. హానర్ మ్యాజిక్ 8 ప్రో లాంచ్ హైలైట్స్ ఇవే!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×