E-Paper
Advertisement

Oppo Nord Premium 2026 5G: తక్కువ ధరకే ప్రీమియం ఫీల్… ఒప్పో నార్డ్ ప్రీమియం 2026 5జి ఫుల్ డీటైల్స్

Oppo Nord Premium 2026 5G: తక్కువ ధరకే ప్రీమియం ఫీల్… ఒప్పో నార్డ్ ప్రీమియం 2026 5జి ఫుల్ డీటైల్స్
Advertisement

Oppo Nord Premium 2026 5G: ఒప్పో మరోసారి బడ్జెట్ మార్కెట్‌లో పోటీని పూర్తిగా మార్చేసే విధంగా కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. కెమెరా క్వాలిటీ, డిజైన్, యూజర్ అనుభూతికి ప్రాధాన్యం ఇచ్చే కంపెనీగా ఒప్పో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా బడ్జెట్ సెగ్మెంట్‌లో కూడా ప్రీమియం ఫీచర్లు అందించడమే లక్ష్యంగా ఎప్పో ప్రతి కొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. ఇప్పుడు అదే దారిలో మరోసారి సంచలనం సృష్టించేలాఒప్పో నార్డ్ ప్రీమియం 2026 5జి ఫోన్‌ను పరిచయం చేసింది. తక్కువ ధరలో ప్రీమియం అనుభూతిని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఫోన్‌ను రూపొందించారు.

200ఎంపి ఏఐ కెమరాతో ఫోటోగ్రఫీ కొత్త స్థాయి

Advertisement

ఈ ఫోన్‌లో ఉన్న 200ఎంపి ఏఐ కెమరా దీని ప్రధాన హైలైట్. సాధారణంగా ఈ స్థాయి కెమరా ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లో మాత్రమే కనిపిస్తుంది. కానీ నార్డ్ ప్రీమియం 2026 5జిలో ఇది బడ్జెట్ యూజర్లకూ అందుబాటులోకి వచ్చింది. పగలు తీసిన ఫోటోలు అయినా, తక్కువ వెలుతురు ఉన్న రాత్రి షాట్స్ అయినా, డీటైల్స్ చాలా క్లియర్‌గా రికార్డ్ అవుతాయి. ఏఐ సపోర్ట్ వల్ల రంగులు సహజంగా కనిపిస్తాయి. సోషల్ మీడియా కోసం ఫోటోలు తీసుకునే వారికి ఈ కెమరా మంచి అనుభవాన్ని ఇస్తుంది.

16జిబి ర్యామ్‌తో స్పీడ్‌లో తగ్గేదేలే

Advertisement

పర్‌ఫార్మెన్స్ విషయంలో ఈ ఫోన్ ఏ మాత్రం రాజీ పడలేదు. ఇందులో ఇచ్చిన 16జిబి ర్యామ్ వల్ల ఒకేసారి ఎన్నో యాప్స్ ఓపెన్ చేసినా ఎలాంటి ఫోన్ ఆలస్యం కనిపించదు. హై గ్రాఫిక్స్ గేమ్స్ ఆడేటప్పుడు కూడా పోన్ వేగంగా స్పందిస్తుంది. వీడియో స్ట్రీమింగ్, బ్రౌజింగ్, గేమింగ్ అన్నీ స్మూత్‌గా సాగుతాయి. 5జి సపోర్ట్ ఉండటం వల్ల డౌన్‌లోడ్‌లు, ఆన్‌లైన్ యూజ్ మరింత స్పీడ్‌తో జరుగుతాయి.

Also Read: Yamaha R15 V5 2025: గేర్ వేసేలోపే గుండె దడ పెంచే స్పోర్ట్స్ బైక్ .. యమహా ఆర్15 వి5 2025 లాంచ్..

7800mAh బ్యాటరీతో లాంగ్ లాస్టింగ్ యూజ్

బ్యాటరీ విషయానికి వస్తే ఈ ఫోన్‌లో ఉన్న 7800mAh బ్యాటరీ దీర్ఘకాలిక వినియోగానికి పెద్ద ప్లస్‌గా నిలుస్తుంది. రోజంతా ఫోన్ వాడినా కూడా బ్యాటరీ త్వరగా తగ్గదు. గేమింగ్ చేసినా, కెమెరా ఎక్కువగా ఉపయోగించినా ఈ బ్యాటరీ నమ్మకంగా బ్యాకప్ ఇస్తుంది. ట్రావెల్ చేసే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టినా చాలాసేపు phone వాడుకోవచ్చు. బిజీ లైఫ్‌స్టైల్‌లో ఇది చాలా ఉపయోగా మారుతుంది.

120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో టైమ్ సేవ్

బ్యాటరీలోనే కాదు, ఛార్జింగ్ విషయంలో కూడా ఈ ఫోన్ యూజర్లకు పూర్తి సంతృప్తిని ఇస్తుంది. ఇందులో ఇచ్చిన 120W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వల్ల చాలా తక్కువ సమయంలోనే బ్యాటరీకి కావాల్సిన పవర్ అందుతుంది. ఉదయం తొందరలో బయటకు వెళ్లే సమయంలో కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టినా గంటల తరబడి ఫోన్‌ను సులభంగా వాడుకునే అవకాశం లభిస్తుంది. ఎక్కువగా గేమింగ్ చేసే వారు అయినా, వీడియోలు చూసే వారు అయినా, ఆఫీస్ పనుల కోసం ఫోన్‌పై ఆధారపడేవారు అయినా అందరికీ ఇది టైమ్ సేవ్ చేసే ఫీచర్‌గా మారుతుంది. రోజువారీ బిజీ లైఫ్‌లో ఛార్జింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం లేకుండా, వేగంగా ఛార్జ్ అయ్యే ఈ ఫోన్ యూజర్ రూటీన్‌కు సులభంగా సరిపోతుంది.

రూ.11,999 ధరలో విలువైన ఆఫర్

ఈ అన్ని ఫీచర్లను చూస్తే రూ.11,999 ధర నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. కెమెరా, ర్యామ్, బ్యాటరీ, ఛార్జింగ్ అన్నింటినీ కలిపి చూసుకుంటే ఇది 2026లో బడ్జెట్ 5జి ఫోన్ సెగ్మెంట్‌లో ఒక స్ట్రాంగ్ ఛాయిస్‌గా నిలుస్తుంది. ఒప్పో నార్డ్ ప్రీమియం 2026 5జి అనేది తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి సరైన ఎంపికగా చెప్పవచ్చు.

Related News

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

Big Stories

Advertisement
×