Pigeon 9 Litre OTG Offer: మీ వంటగదిని ఒక మోడ్రన్ కిచెన్‌లా మార్చాలని ఉందా? అదీ కూడా ఎక్కువ ఖర్చు లేకుండా? అయితే ఈ అదిరిపోయే డీల్ మీ కోసమే. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఊహించని రేంజ్‌లో ఒక క్రేజీ డిస్కౌంట్‌ను లాంచ్ చేసింది. మార్కెట్లో రూ. 3,595 ధర ఉన్న బ్రాండెడ్ Pigeon 9-Litre Oven Toaster Grill (OTG) ఇప్పుడు మైండ్ బ్లోయింగ్ ఆఫర్‌లో కేవలం రూ. 1,499 కే మీ సొంతం కానుంది. అవును, మీరు విన్నది నిజమే.. సగం కంటే తక్కువ ధరకే.. ఫ్లఫీ కేకులు బేక్ చేయాలన్నా, క్రిస్పీ చికెన్ గ్రిల్ చేయాలన్నా చిన్న కుటుంబాలకు ఇంతకంటే బెస్ట్ ఆప్షన్ మరొకటి ఉండదు.
Pigeon 9-Litre OTG (16239) ప్రత్యేకతలు:
ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఓవెన్ కేవలం ధరలో మాత్రమే కాదు. ఫీచర్ల పరంగా కూడా కస్టమర్లను ఆకట్టుకుంటోంది.
కాంపాక్ట్ డిజైన్: ఇది 9 లీటర్ల కెపాసిటీ కలిగి ఉండటం వల్ల తక్కువ స్థలం ఉన్న వంటగదులకు కూడా సరిగ్గా సెట్ అవుతుంది. బ్యాచిలర్స్ లేదా చిన్న కుటుంబాలకు ఇది బెస్ట్ ఛాయిస్.
మల్టీ-ఫంక్షనాలిటీ: పేరుకు తగ్గట్టే ఇది ఓవెన్, టోస్టర్, గ్రిల్‌గా పనిచేస్తుంది. అంటే మీరు ఇందులో బ్రెడ్ టోస్ట్ చేయొచ్చు, పిజ్జా వేడి చేయొచ్చు లేదా మీకు ఇష్టమైన కేకులను బేక్ చేయవచ్చు.
హై-క్వాలిటీ హీటింగ్ ఎలిమెంట్స్: ఇందులో ఉన్న స్టెయిన్‌లెస్ స్టీల్ హీటింగ్ ఎలిమెంట్స్ ఫుడ్‌ను సమానంగా ఉడికిస్తాయి.
టైమర్ సెట్టింగ్: 60 నిమిషాల వరకు టైమర్ సెట్ చేసుకునే సౌకర్యం ఉంది. దీని వల్ల ఫుడ్ మాడిపోయే ప్రమాదం ఉండదు.
Also Read: స్మోక్-ఫ్రీ కిచెన్ కావాలా? 2026లో మీరు కొనాల్సిన టాప్ 10 చిమ్నీ బ్రాండ్లు ఇవే!
ఎందుకు ఈ డీల్ మిస్ అవ్వకూడదు?
ప్రస్తుతం మార్కెట్లో ఒక మంచి టోస్టర్ కొనాలన్నా రూ. 1,500 కంటే ఎక్కువే అవుతోంది. కానీ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లో అదే ధరకే మీకు పూర్తిస్థాయి OTG లభిస్తోంది. అంటే దాదాపు 58% పైగా డిస్కౌంట్.. బ్రాండెడ్ కిచెన్ అప్లయెన్సెస్ వాడాలనుకునే వారికి ఇది గోల్డెన్ ఛాన్స్.
ఉపయోగాలు:
బేకింగ్: చిన్న సైజు కేకులు, బిస్కెట్లు తయారు చేయడానికి ఇది చాలా సింపుల్.
గ్రిల్లింగ్: పనీర్ టిక్కా లేదా చికెన్ గ్రిల్డ్ ఐటమ్స్ చిటికెలో రెడీ చేసుకోవచ్చు.
రీ-హీటింగ్: వేగి తగ్గిన సమోసాలు లేదా పిజ్జాలను మళ్ళీ ఫ్రెష్‌గా, క్రిస్పీగా వేడి చేసుకోవచ్చు.
ఈ Pigeon 9-Litre OTG (16239) ఆఫర్ కేవలం ధర పరంగానే కాకుండా.. ఫీచర్ల పరంగా కూడా మధ్యతరగతి కుటుంబాలకు ఒక అద్భుతమైన అవకాశం. ఈ ఓవెన్ స్టెయిన్‌లెస్ స్టీల్ హీటింగ్ ఎలిమెంట్స్‌తో వస్తుంది. అంతే కాకుండా ఇది ఇది ఆహారాన్ని లోపల వరకు సమానంగా ఉడికిస్తుంది. ఇందులో ఉన్న 60 నిమిషాల టైమర్, ఆటో-షటాఫ్ ఆప్షన్ వల్ల వంట చేసేటప్పుడు ఆహారం మాడిపోతుందనే భయం ఉండదు. దీనితో పాటు కూల్-టచ్ హ్యాండిల్ , హీట్-రెసిస్టెంట్ గ్లాస్ విండో భద్రతను పెంచుతాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఉన్న 58% పైగా డిస్కౌంట్ వల్ల, ఒక సాధారణ టోస్టర్ ధరకే మీకు మల్టీ-ఫంక్షనల్ ఓవెన్ లభిస్తోంది. చిన్న కిచెన్‌లలో తక్కువ స్థలాన్ని ఆక్రమించే ఈ బ్లాక్ ఫినిష్ ఓవెన్, మీ కిచెన్ కు ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. స్టాక్ తక్కువగా ఉంది కాబట్టి ఈ డీల్‌ను వెంటనే గ్రాబ్ చేయడం బెస్ట్.
గమనిక:
ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.