E-Paper
Advertisement

POCO M6 5G: 5జీ స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్.. 8/256 జీబీ వేరియం‌ట్‌ రూ.8,999కే..

POCO M6 5G: 5జీ స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్.. 8/256 జీబీ వేరియం‌ట్‌ రూ.8,999కే..
Advertisement

POCO M6 5G: ప్రస్తుతం కాలంలో ఆన్‌లైన్ షాపింగ్స్ చేసేవారి సంఖ్య ఘనంగా పెరిగింది. ఏ వస్తువు కావాలన్నా.. క్షణాల్లో ఆర్డర్ పెట్టుకుని తమవద్దకు తెప్పించుకుంటున్నారు. ఇక వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రముఖ ఆన్‌లైన్ సంస్థలు కూడా రకరకాల ఆఫర్లు పెట్టి డిమాండ్‌ను పెంచుకుంటున్నారు.

Advertisement

ఈ ఆన్‌లైన్ షాపింగ్స్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ సంస్థలు ముందు వరుసలో ఉంటాయి. తరచూ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తూ.. వినియోగాదారులను తమవైపుకు తిప్పుకుంటుంటాయి.

రకరకాల వస్తువులను అసలు ధరకంటే తక్కువ ధరకే అందించి కస్టమర్ మరోసారి తమ వెబ్‌సైట్‌కు అట్రాక్ట్ అయ్యేలా ఆఫర్లను ఇస్తుంటాయి. అయితే అలాంటి ఆఫర్‌నే తాజాగా ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ అందించింది.

Advertisement

READ MORE: ఓరి దేవుడా!.. 28,000 mAh బ్యాటరీతో కొత్త ఫోన్.. ఇంత తక్కువ ధర

చాలామంది తక్కువ ధరలో అదిరిపోయే ఫోన్‌ను మంచి ఫీచర్లతో కొనుక్కోవాలని ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారికి ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది. అతి చౌక ధరలోనే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను మంచి డిస్కౌంట్‌ ఆఫర్‌తో అందుబాటులో ఉంచింది.

ప్రముఖ టెక్ బ్రాండ్ పోకో ఇటీవల పోకో ఎం6 5జీ (POCO M6 5G) స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. దీనిని మూడు వేరియంట్లలో తీసుకొచ్చింది. అందులో 4జీబీ ర్యామ్, 128 జీబీ అసలు ధర రూ.12,999గా ఉండగా ఇప్పుడు 23శాతం తగ్గింపుతో రూ.9,999కు అందుబాటులో ఉంది.

అలాగే 6జీబీ ర్యామ్, 128 జీబీ అసలు ధర రూ.13,999 ఉండగా.. ఇప్పుడు 21 శాతం తగ్గింపుతో రూ.10,999కి అందుబాటులో ఉంది. ఇక టాప్ వేరియంట్ 8జీబీ ర్యామ్, 256 జీబీ వేరియంట్ ధర రూ.15,999కి బదులుగా ఇప్పుడు 21 శాతం డిస్కౌంట్‌తో రూ.12,499కి లభిస్తుంది.

అయితే ఇప్పుడు ఈ వేరియంట్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్‌ను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బ్యానర్ ప్రకారం.. పోకో ఎం6 5జీ టాప్ వేరియంట్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడు రూ.15,000లకు బదులుగా రూ.8,999కే కొనుక్కోవచ్చునని తెలిపింది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

READ MORE: 5జీ ఫోన్‌పై కళ్లుచెదిరే ఆఫర్.. రూ.18 వేల ఫోన్ రూ.6వేలకే!

ఫ్లిప్‌కార్ట్‌లో 8/256జీబీ వేరియంట్‌ను రూ.15,999కి బదులుగా 21 శాతం తగ్గింపుతో రూ.12,499గా నిర్ణయించారు. అయితే వీటిపై పలు బ్యాంక్ ఆఫర్లను కూడా ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు లేదా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు లేదా ఎస్బీఐ క్రెడిట్, డిబిట్ కార్డుపై రూ.1000 తగ్గింపు ఇస్తోంది.

ఇక క్యాష్‌బ్యాక్/కూపన్ డిస్కౌంట్‌లతో కలిపి అదనంగా రూ.3500 వరకు తగ్గింపు పొందొచ్చు. ఈ తగ్గింపుతో పోకో ఎం6 5జీ టాప్ వేరియంట్‌ను రూ.8,999కే కొనుక్కోవచ్చు. ఇది కాకుండా ఈ ఫోన్‌పై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా ఉంది. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే దాదాపు రూ.9,200 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. అప్పుడు ఈ ఫోన్‌ను మరింత తక్కువ ధరకే కొనుక్కోవచ్చు.

Tags

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×