E-Paper
Advertisement

POCO M6 5G @ Rs. 8500: కిర్రాక్ ఆఫర్.. సెకండ్ హ్యాండ్ ఫోన్ ధరకే కొత్త POCO M6 5జీ ఫోన్!

POCO M6 5G @ Rs. 8500: కిర్రాక్ ఆఫర్.. సెకండ్ హ్యాండ్ ఫోన్ ధరకే కొత్త POCO M6 5జీ ఫోన్!
Advertisement

Buy POCO M6 5G @ Rs. 8500 Only: అతి తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు కలిగిన మంచి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారా?. కానీ అధిక ధరల కారణంగా మీ ప్లాన్‌ను మార్చుకుంటున్నారా?. అయితే ఇప్పుడు అలా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. అత్యంత తక్కువ ధరలోనే ఇప్పుడు 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవచ్చు. అదెలా అని అనుకుంటున్నారా?. అయితే రండి ఇప్పుడు ఈ 5జీ ఫోన్‌ను ఎలా తక్కువ ధరకి కొనుక్కోవాలో తెలుసుకుందాం.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో పొకో ఎం6 5జీ(POCO M6 5G) ఫోన్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ అందించే ఈ ఆఫర్‌తో దీనిని అతి తక్కువ ధరకే కొనుక్కొని ఇంటికి పట్టుకుని వెళ్లొచ్చు. ఈ ఫోన్ మొత్తం మూడు వేరింట్లలో అందుబాటులోకి వచ్చింది.

Advertisement

4జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ అసలు ధర రూ.12,999గా ఉంది. అయితే ఇప్పుడు దీనిపై ఫ్లిప్‌కార్ట్ 33 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్‌తో ఇది రూ.8,599లకే లిస్ట్ అయింది. అలాగే 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.13,999 ఉండగా.. ఇప్పుడు 25 శాతం డిస్కౌంట్‌తో రూ.10,499లకు లిస్ట్ అయింది. 8జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.15,999 ఉండగా.. ఇప్పుడు 25 శాతం డిస్కౌంట్‌తో రూ.11,999లకే లిస్ట్ అయింది.

Also Read: ఆఫర్ అదిరింది మావా.. 8/256 జీబీ ఫోన్ కేవలం రూ.1099లకే..!

Advertisement

అయితే ఇందులో 4/128జీబీ ధర గల వేరియంట్‌ను చాలా తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. అంతేకాకుండా వీటిపై పలు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ కార్డుపై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అలాగే మొబైల్ కొనుగోలుపై రూ.500 వరకు కాంబో ఆఫర్ ఉంది. అప్పుడు మరింత తక్కువ ధరకే ఈ మొబైల్‌ను కొనుక్కోవచ్చు.

అయితే దీని ధర అనేది మారుతూ ఉంటుంది. అందువల్ల రూ.10000 ధరలో మంచి 5జీ ఫోన్‌ను కొనుక్కోవాలని అనుకునేవారికి ఇదొక చక్కటి అవకాశమనే చెప్పాలి. ఇది 6.74 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వచ్చింది. అలాగే 50 మెగా పిక్సెల్ రియర్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 5మెగా పిక్సెల్‌ను కలిగి ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వచ్చింది. మీడియా టెక్ డైమెన్‌సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌ను పనిచేస్తుంది.

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×