E-Paper
Advertisement

Infinix HOT 40i @ Rs 1,099 Only: ఆఫర్ అదిరింది మావా.. 8/256 జీబీల Infinix HOT 40i ఫోన్ కేవలం రూ.1099లకే!

Infinix HOT 40i @ Rs 1,099 Only: ఆఫర్ అదిరింది మావా.. 8/256 జీబీల Infinix HOT 40i ఫోన్ కేవలం రూ.1099లకే!
Advertisement

Buy Infinix HOT 40i @ Rs 1099 Only: ఫోన్ ప్రియుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఫీచర్లతో కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీల నుంచి రకరకాల మోడల్స్ మార్కెట్‌లోకి వచ్చాయి. అందులో ఇన్‌ఫినిక్స్ కంపెనీ ఒకటి. ఈ కంపెనీ నుంచి విడుదలైన స్మార్ట్‌ఫోన్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.

అయితే ఈ ఫోన్లు లాంచ్ సమయంలో అధిక ధరతో రిలీజ్ కావడంతో చాలామంది కొనుక్కోలేకపోయారు. అయితే ఇప్పుడు ఈ కంపెనీకి చెందిన ఓ మోడల్ పై ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్‌తో పాటు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Advertisement

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్‌‌ఫినిక్స్ హాట్ 40ఐ (Infinix HOT 40i) స్మార్ట్‌ఫోన్‌పై భలే ఆఫర్ ఉంది. ఇది ఒకే వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. 8జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే రిలీజ్ అయింది. నాలుగు కలర్ ఆప్షన్లను కలిగి ఉంది. కాగా ఈ వేరియంట్ అసలు దర రూ.10,999 ఉండగా ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో 15 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.9,299లకే సొంతం చేసుకోవచ్చు.

Also Read: బంపర్ ఆఫర్.. రూ.19,999 స్మార్ట్‌ఫోన్‌ రూ. 533 చెల్లించి దక్కించుకోవచ్చు!

Advertisement

దీంతోపాటు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డు, డిబిట్ కార్డు ట్రాన్షక్షన్లపై రూ.1000 వరకు తగ్గింపు పొందవచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ కార్డుపై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీంతోపాటు ఈఎంఐ ఆప్షన్‌ కూడా ఉంది. అయితే ఈ ఆఫర్ వర్తిస్తే మరింత తక్కువ ధరకే ఈ ఫోన్‌ను కొనుక్కోవచ్చు.

దీంతోపాటు భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉంది. ఏకంగా రూ.8,200 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో ఈ ఫోన్‌ని కేవలం రూ.1,099లకే కొనుక్కోవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ మొత్తం ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందాలంటే.. పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు. అలాగే మీ పిన్‌ కోడ్ బట్టి కూడా ఈ ఆఫర్ ధర మారే అవకాశం ఉంది.

Related News

ఏంది భయ్యా ఇది.. జియోలో రూ.350 లోపు.. ఇంత మంచి ప్లాన్స్ ఉన్నాయా!

గూగుల్ డ్రైవ్‌లో ఫైళ్లు వెతకలేక విసుగొస్తుందా? ఈ సూపర్ ట్రిక్స్ వాడితే క్షణాల్లో పని పూర్తి!

కన్నుల పండుగే.. ఏకంగా రూ.18,000 తగ్గింది, ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ బంపర్ డిస్కౌంట్!

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

Big Stories

Advertisement
×