E-Paper
Advertisement

క్షణాల్లోనే నోరూరించే శాండ్‌విచ్ రెడీ..మార్నింగ్ హడావిడికి పర్‌ఫెక్ట్ గార్జెట్

క్షణాల్లోనే నోరూరించే శాండ్‌విచ్ రెడీ..మార్నింగ్ హడావిడికి పర్‌ఫెక్ట్ గార్జెట్
Advertisement

Prestige PGMFB Grill Sandwich Maker: ఉదయం లేవగానే బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయాలి అనేది ప్రతి ఇంటా ఉండే పెద్ద టెన్షన్. ఆఫీసులకు వెళ్లే హడావుడి, పిల్లల లంచ్ బాక్సులు సర్దే బిజీలో గంటల తరబడి వంటగదిలో గడపడం కష్టం. ఇలాంటి సమయంలో.. మీకు కేఫ్ స్టైల్ క్రిస్పీ శాండ్‌విచ్‌లను కేవలం 5 నిమిషాల్లో రెడీ చేసి ఇచ్చే సూపర్ గ్యాడ్జెట్ ఒకటి ఉంటే ఎంత బాగుంటుంది? అచ్చం అలాంటి కిచెన్ ఫ్రెండ్లీ డివైస్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే ‘Prestige PGMFB Grill Sandwich Maker (Black).కేవలం రూ. 1,169 ధరలో వస్తున్న ఈ ట్రెండింగ్ కిచెన్ అప్లయన్స్ ఫీచర్లు, ఉపయోగాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ శాండ్‌విచ్ మేకర్‌లోని ట్రెండింగ్ ఫీచర్లు:

నాన్-స్టిక్ గ్రిల్ ప్లేట్స్: ఈ శాండ్‌విచ్ మేకర్‌లో నాన్-స్టిక్ కోటింగ్ ఇవ్వబడింది. దీని వల్ల బ్రెడ్ ప్లేట్‌కు అతుక్కోదు. అంతే కాకుండా, మీరు చాలా తక్కువ నూనె లేదా బటర్ వాడి టేస్టీ, హెల్దీ శాండ్‌విచ్‌లను తయారు చేసుకోవచ్చు. డైట్ ఫాలో అయ్యే వారికి ఇది ఒక గొప్ప ఫీచర్.

Advertisement

800W పవర్‌ఫుల్ హీటింగ్: కేవలం 800 వాట్స్ పవర్ వాడకంతో ఇది చాలా వేగంగా వేడెక్కుతుంది. బ్రెడ్ లోపల పెట్టిన స్టఫింగ్ (కూరగాయలు, చీజ్, పన్నీర్) సరిగ్గా ఉడికి, పైన క్రిస్పీగా మారడానికి ఈ పవర్ సామర్థ్యం పర్‌ఫెక్ట్‌గా సరిపోతుంది. కరెంట్ బిల్లు కూడా పెద్దగా రాదు.

ఎలిగెంట్ అండ్ కాంపాక్ట్ డిజైన్: మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్‌తో వచ్చే ఈ డివైస్ మీ మోడ్రన్ కిచెన్‌కి ఎక్స్‌ట్రా లుక్ ఇస్తుంది. ఇది చాలా చిన్నదిగా ఉండటం వల్ల కిచెన్ లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించదు. నిలువుగా కూడా స్టోర్ చేసుకునే ఆప్షన్ దీనికి ఉంది.

Advertisement

సేఫ్టీ ఇండికేటర్స్: శాండ్‌విచ్ మేకర్ ఆన్ చేసినప్పుడు రెడ్ లైట్, గ్రిల్ చేయడానికి వేడెక్కిన తర్వాత గ్రీన్ లైట్ వెలుగుతాయి. ఈ పవర్ ఇండికేటర్స్ వల్ల ఫుడ్ మాడిపోకుండా జాగ్రత్తపడొచ్చు. హ్యాండిల్ కూడా వేడెక్కకుండా కూల్ టచ్‌తో వస్తుంది.

ఎవరికి బాగా ఉపయోగపడుతుంది?
బ్యాచిలర్స్, హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులు, వర్కింగ్ కపుల్స్‌కు ఇది ఒక బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. ఉదయం టిఫిన్ చేయడానికి సమయం లేనప్పుడు, రెండు బ్రెడ్ స్లైస్‌ల మధ్య కాస్త చీజ్, ఉల్లిపాయలు, టమాటో ముక్కలు పెట్టి ఇందులో ఉంచితే నిమిషాల్లో వేడివేడి కేఫ్ స్టైల్ శాండ్‌విచ్ రెడీ అవుతుంది. పిల్లల స్కూల్ స్నాక్స్ బాక్స్‌కి కూడా ఇది పర్‌ఫెక్ట్ ఆప్షన్.

Also Read: తక్కువ ధరలో బెస్ట్ ఇయర్ బడ్స్ కావాలా? వీటిపై ఓ లుక్కేయండి!

క్లీనింగ్ చాలా ఈజీ:
దీన్ని శుభ్రం చేయడం కోసం నీటితో కడగాల్సిన అవసరం లేదు. శాండ్‌విచ్ చేసిన తర్వాత, ప్లేట్స్ కొద్దిగా చల్లారాక ఒక టిష్యూ పేపర్ లేదా మెత్తటి తడి క్లాత్ తో తుడిచేస్తే సరిపోతుంది. నాన్-స్టిక్ కోటింగ్ వల్ల జిడ్డు ఈజీగా వదిలిపోతుంది.

బయట కేఫ్‌లో ఒక్క శాండ్‌విచ్ తినాలంటే కనీసం 100 నుంచి 150 రూపాయలు ఖర్చవుతుంది. అదే మీరు కేవలం రూ. 1,169 పెట్టి ఈ గార్జెట్ కొంటే.. చాలా కాలం పాటు ఇంట్లోనే ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ ఎంజాయ్ చేయవచ్చు. తక్కువ బడ్జెట్‌లో.. బ్రాండెడ్ కిచెన్ అప్లయన్స్ కొనాలనుకునే వారికి ఇది 100% వాల్యూ ఫర్ మనీ!

Related News

బ్లింకిట్, జెప్టోల గుండెల్లో రైళ్లు.. కేవలం 10 నిమిషాల్లో అన్నీ డెలివరీ చేయనున్న Flipkart Minutes యాప్!

వన్‌ప్లస్ నుంచి మరో అద్భుతం.. 185Hz డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో వస్తున్న కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్!

భారీగా తగ్గిన iPhone 17 Pro ధర.. కొత్త మోడల్ వచ్చేలోపు దీన్ని తీసుకోవడం మంచిదేనా?

టాప్ లెవెల్ ఫీచర్లతో Huawei FreeBuds 7 లాంఛ్.. ఏఐ కాలింగ్, 42 గంటల బ్యాటరీ ప్రత్యేకత!

రూ.1500కే కింగ్ వాయిస్ ఫీచర్‌తో itel Tough ఫోన్ లాంచ్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

గార్మిన్ నుంచి అద్భుతమైన స్మార్ట్ రింగ్.. పది వేర్వేరు సైజుల్లో లాంచ్‌కు సిద్ధం!

iPhone Duo కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.. కానీ చేతికి అందాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే?!

యాపిల్ వాచ్‌లలో ఈసారి కేక పుట్టించే అప్‌గ్రేడ్లు.. సిరీస్ 12, అల్ట్రా 4లో ఏం మారనుందంటే?

Big Stories

Advertisement
×