BigTV English

Realme Bumper Offer: బంపర్ ఆఫర్.. రియల్‌మీ ఫోన్‌పై డిస్కౌంట్ల జాతర.. రూ.387కే దక్కించుకోవచ్చు..!

Realme Bumper Offer: బంపర్ ఆఫర్.. రియల్‌మీ ఫోన్‌పై డిస్కౌంట్ల జాతర.. రూ.387కే దక్కించుకోవచ్చు..!

Realme Bumper Offer: టెక్ ప్రపంచంలో బడ్జెట్ మొబైల్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఈ సెగ్మెంట్‌పై పోటీపడుతున్నాయి. మిడ్‌రేంజ్ ప్రైస్‌లో ఎక్కువగా ఫోన్లను,ఇతర గ్యాడ్జెట్లను తీసుకొస్తున్నాయి. అంతే కాకుండా మంచి ఫీచర్లను ఆఫర్ చేస్తున్నాయి. మొబైల్ లవర్స్ సైతం బడ్జెట్ ఫోన్లను అధికంగా ఇష్టపడుతున్నారు.


అయితే మీరు కూడా రూ. 10 వేల బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే మీకో అదిరిపోయే శుభవార్త ఉంది. Realme C53 స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో ఫోటోగ్రఫీకి కోసం బెస్ట్ కెమెరా ఫీచర్లును కలిగి ఉంది. ఆఫర్‌లు, దాని ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Also Read: ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. మీ డ్రీమ్ నిజం చేస్కోండి.. మరీ ఇంత తక్కువకా!


Realme C53 స్మార్ట్‌ఫోన్ 6GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ రూ.2000 డిస్కౌంట్ ప్రకటించింది. ఫోన్ అసలు ధర రూ. 11,999గా ఉంది. దీనితో పాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. ఇది మాత్రమే కాదు మీరు ఈ ఫోన్‌ని నెలకు రూ.387 ప్రారంభ EMIతో కొనుగోలు చేయవచ్చు.

Realme C53 స్పెసిఫికేషన్‌ల గురించి చెప్పాలంటే ఫోన్ డిజైన్ స్లిమ్‌గా ఉంటుంది. ఇది ప్రీమియం లుక్‌తో కనిపిస్తుంది. ఫోన్ 6.74 అంగుళాల HD డిస్‌ప్లే కలిగి ఉంటుంది. కెమెరా ముందు భాగంలో ఇది 108 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అలానే ఇది 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. దీనితో మీరు బెస్ట్ క్వాలిటీ సెల్ఫీలను క్లిక్ చేయవచ్చు.

Also Read: ఇదెక్కడి చవక బేరము.. 5G ఫోన్‌పై హెవీ డిస్కౌంట్.. టాప్ లేపుతుంది!

ఈ ఫోన్ T612 ప్రాసెసర్‌‌పై రన్ అవుతుంది. ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది బెటర్ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. రియల్‌మీ C53 6 GB RAM+ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇది మీ డేటా, అప్లికేషన్‌లను స్టోరేజ్ చేయడానికి సరిపోతుంది. మైక్రో SD కార్డ్‌తో స్టోరేజీని 2 TB వరకు పెంచుకోవచ్చు. డేటాను కూడా ఎక్కువగా స్టోరేజ్ చేసుకోవచ్చు.Realme C53 స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌తో మంచి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో చాలా ప్రీమియం స్పెసిఫీకేషన్లు ఉంటాయి. ఈ స్మార్ట్‌‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో టాప్ సెల్లింగ్ లిస్ట్‌లో ఉంది.

Related News

Google App Changes: ఫోన్‌లో డయలర్‌ ఎందుకు మారింది? పాత పద్దతి కావాలంటే జస్ట్ ఇలా చేయండి

Pixel 10 vs Galaxy S25: రెండు టాప్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్ షిప్ ఫోన్ల మధ్య పోటీ.. విన్నర్ ఎవరంటే?

Realme 15 vs Redmi 15: ఏ 5G ఫోన్ కొనాలి?

Best Gaming Moblies: 2025లో బెస్ట్ గేమింగ్ మొబైల్స్.. రూ.65000 లోపు బడ్జెట్‌లో అదిరిపోయే ఫోన్లు

Google Veo 3 Free: ఏఐ వీడియోలు చేయడం పూర్తిగా ఫ్రీ.. గూగుల్ వియో 3 ఇప్పుడే ట్రై చేయండి!

Prostate Cancer: వైద్యరంగంలో ఏఐ విప్లవం.. క్యాన్సర్ నిర్థారణలో మరో ముందడుగు

Big Stories

×