E-Paper
Advertisement

Redmi A3 at Rs. 399 Only: వావ్.. చెప్పుల ధరకే కొత్త స్మార్ట్‌ఫోన్.. కేవలం రూ. 399కే.. త్వరపడండి!

Redmi A3 at Rs. 399 Only: వావ్.. చెప్పుల ధరకే కొత్త స్మార్ట్‌ఫోన్.. కేవలం రూ. 399కే.. త్వరపడండి!
Advertisement

Buy Redmi A3 5G Smart Phone at Rs. 399 Only: మార్కెట్‌లోకి కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక కంపెనీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేస్తూ ఫోన్ ప్రియులను ఆకట్టుకుంది. అయితే వాటి ధరలు కూడా అధికంగానే ఉండటంతో చాలామంది స్మార్ట్‌ఫోన్లు కొనేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఎప్పుడైనా ఆఫర్లు వస్తే అప్పుడు కొనుక్కోవచ్చులే అని వెనక్కి తగ్గుతున్నారు.

అయితే ఇప్పుడు అలాంటి వారికోసం అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఓ ఫోన్‌పై సూపర్ డూపర్ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. అదే రెడ్ మి ఏ3 (Redmi A3) మొబైల్. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అత్యంత తక్కువ ధరకే అమెజాన్‌లో కొనుక్కోవచ్చు.

Advertisement

Redmi A3 మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 3జీబీ ర్యామ్ + 64జీబీ వేరియంట్ అసలు ధర అమెజాన్‌లో రూ.9,999 గా ఉంది. అయితే ఇప్పుడు దీనిపై 30 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపుతో రెడ్ మి ఏ3 స్మార్ట్‌ఫోన్‌ని కేవలం రూ.6,999లకే కొనుక్కోవచ్చు. అలాగే 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.10,999 గా ఉంది. అయితే ఇప్పుడు 27 శాతం తగ్గింపుతో దీన్ని రూ.7,999లకు సొంతం చేసుకోవచ్చు.

Also Read: రూ.10 వేలలోపు లభించే బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. వదలొద్దు మావా..

Advertisement

అలాగే దీని హై వేరియంట్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999గా ఉండగా.. ఇప్పుడు 25 శాతం తగ్గింపుతో 8,999లకి సొంతం చేసుకోవచ్చు. అలాగే వీటిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. జె అండ్ కె బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ.1000 వరకు, అలాగే డెబిట్ కార్డుపై రూ.750 వరకు తగ్గింపు పొందవచ్చు. అప్పుడు మరింత తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవచ్చు.

Also Read: Tecno Camon 30 Premier 5G : నాలుగు 50MP కెమెరాలతో టెక్నో ఫోన్!

అంతేకాకుండా వీటిపై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. 3జీబీ/64జీబీ వేరియంట్‌పై రూ.6,600 వరకు తగ్గింపు పొందొచ్చు. అప్పుడు దీన్ని కేవలం రూ.399లకే కొనుక్కోవచ్చు. అంటే ఒకరకంగా చూస్తే.. ఈ ఫోన్‌ను సాధారణ చెప్పుల ధరకే కొనుక్కోవచ్చు అన్నమాట. అలాగే 4/128జీబీ వేరియంట్‌పై రూ.7,550 వరకు తగ్గింపు పొందొచ్చు. దీంతోపాటు 6/128 జీబీ వేరియంట్‌పై రూ.8,400 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

అప్పుడు చాలా అంటే చాలా తక్కువ ధరకే వీటిని కొనుక్కోవచ్చు. అయితే ఇంత మొత్తంలో స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలంటే పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ కానీ, హ్యాంగింగ్ కానీ ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఇంత మొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందుతారు. లేకుండా మరింత అమౌంట్‌ని మీ జేబులోంచి పెట్టాల్సి ఉంటుంది.

Related News

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

Big Stories

Advertisement
×