BigTV English

Fans: రిమోట్‌తో కంట్రోల్ చేసే సీలింగ్ ఫ్యాన్లు.. మరీ ఇంత తక్కువ ధర

Fans: రిమోట్‌తో కంట్రోల్ చేసే సీలింగ్ ఫ్యాన్లు.. మరీ ఇంత తక్కువ ధర


ceiling fans: వేసవి కాలం వచ్చేసింది. ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు వెళ్లాలంటే వణుకుపుడుతోంది. అలా అని ఇంట్లో ఉందామా అంటే వేడి గాలి, చెమటలు, ఉక్కపోత. ఇలాంటి సమయంలో చల్ల చల్లని గాలి కోసం ఎదురుచూస్తుంటాం. ఈ క్రమంలోనే ఏసీలు, కూలర్‌లు కొనేస్తుంటారు.

అయితే వేసవి వచ్చేసింది కాబట్టి వాటి ధరలు కూడా భారీగానే పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో సామాన్యులు వాటిని కొనేందుకు ప్లాన్ చేసుకున్నా.. ధరల కారణంగా సంకోచిస్తున్నారు. అయితే ఇప్పుడు అలాంటి వాళ్లకోసం ఓ గుడ్‌న్యూస్. కూలర్‌ మాదిరిగానే చల్ల చల్లని గాలిని అందించే అద్భుతమైన ఫ్యాన్లు ఇప్పుడు అతి తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చేశాయి.


అంతేకాకుండా ఇవి రిమోట్ కంట్రోల్‌తో కూడా పనిచేస్తాయి. వీటి ధరలు భారీగానే ఉన్నా.. డిస్కౌంట్ ఆఫర్లతో అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. మరి అవి ఏ ఫ్యాన్లు, డిస్కౌంట్ ఎంత వస్తుంది అనే విషయానికొస్తే..

READ MORE: బంపరాఫర్.. టీ-షర్ట్ ధరకే స్మార్ట్‌ఫోన్.. డోంట్ మిస్

క్రాంప్టన్ ఎనర్జీ హైపర్‌జెట్ BLDC మోటార్ ఫ్యాన్ రిమోట్‌ కంట్రోల్‌తో వస్తుంది. ఇది 3 రెక్కలను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫ్యాన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫ్యాన్ ధర రూ.5,499 ఉండగా.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో 46 శాతం తగ్గింపుతో రూ.2,919కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫ్యాన్ 1200mm బ్లేడ్ వెడల్పుతో వస్తుంది. అంతేకాకుండా 5 స్టార్ రేటింగ్‌తో పాటు ఒక సంవత్సరం వారంటీతో దీనిని కొనుగోలు చేయవచ్చు.

ఓరియంట్ ఎలక్ట్రిక్ ఉజాలా ప్రైమ్‌. ఈ ఫ్యాన్ 5 స్టార్ రేటింగ్‌తో వస్తుంది. ఈ ఫ్యాన్ విద్యుత్తును ఆదా చేయడంలో సహాయపడుతుంది. దీని ధర రూ.4,600 ఉండగా.. ఇప్పుడు కేవలం 36 శాతం తగ్గింపుతో రూ.2,899కి ఫ్లిప్‌కార్ట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫ్యాన్ 1200mm బ్లేడ్ స్వీప్‌ను కలిగి ఉంది. అలాగే దీనిపై 3 సంవత్సరాల వారంటీని అందిస్తున్నారు.

Atomberg Ameza BLDC మోటార్‌తో ఈ ఫ్యాన్ వస్తుంది. ఇది 3 రెక్కలను కలిగి ఉంటుంది. ఈ ఈ సీలింగ్ ఫ్యాన్‌ను ఆఫర్ కింద చౌకగా కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.4,349 ఉండగా.. ఇప్పుడు దీనిని 37 శాతం తగ్గింపుతో కేవలం రూ.2,699కి కొనుగోలు చేయవచ్చు.

READ MORE: రూ. 1000లోపు టాప్ 5 బ్లూటూత్ స్వీకర్లు ఇవే..!

PolyCab Airika BLDCని రూ.4,800కి బదులుగా 54 శాతం తగ్గింపుతో రూ.2,199కి కొనుగోలు చేయవచ్చు. ఈ సీలింగ్ ఫ్యాన్ 5 స్టార్ రేటింగ్‌ని కలిగి ఉంది. ఇది మూడు రెక్కలతో వస్తుంది. ఈ ఫోన్లను రిమోట్‌తో కంట్రోల్ చేయవచ్చు.

Tags

Related News

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Big Stories

×