E-Paper
Advertisement

Lenovo Yoga Slim 7i Aura: లెనోవో భారీ ఆఫర్.. పాత ల్యాప్‌టాప్ ఇస్తే రూ.25వేల వరకు తగ్గింపు.. డిసెంబర్ 31 వరకే ఛాన్స్!

Lenovo Yoga Slim 7i Aura: లెనోవో భారీ ఆఫర్.. పాత ల్యాప్‌టాప్ ఇస్తే రూ.25వేల వరకు తగ్గింపు.. డిసెంబర్ 31 వరకే ఛాన్స్!
Advertisement

Lenovo Yoga Slim 7i Aura: లెనోవో ఇండియా ఇప్పుడు మార్కెట్‌లో పెట్టిన ఈ కొత్త యోగా స్లిమ్ 7ఐ ఆరా ఎడిషన్ (Yoga Slim 7i Aura Edition) అసలు ల్యాప్‌టాప్ అనే భావనే మార్చేస్తుందని కంపెనీ చెబుతోంది.. ఎందుకంటే ఇది సాధారణ పీసీ కాదు, పూర్తి స్థాయి ఏఐ పీసీ. స్క్రీన్ ఓపెన్ చేస్తూనే వెలిగిపోయే ఆ ఆరా కలర్స్, అందులో కనిపించే పింక్ షేడ్స్, విజువల్‌స్ చూస్తుంటే మొదటి క్షణం నుంచే ఇది ప్రీమియం క్లాస్‌కు చెందినదని అర్థమవుతుంది. ఇంటెల్‌ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఎడిషన్‌లో స్పీడ్ కూడా తగినంత మాత్రమే కాదు, ఇంకాస్త ముందుకు వెళ్లే పవర్‌ను చూపిస్తుంది.. ఇదంతా ఏఐ సహకారం వలన మరింత స్మార్ట్‌గా పనిచేస్తుంది.

డిసెంబర్ హైలైట్ ఆఫర్ ఇదే..

Advertisement

ఇక అసలు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈ ఆఫర్‌నే. ప్రస్తుతం లెనోవో దగ్గర ల్యాప్‌టాప్ ఎక్స్చేంజ్ చేస్తే రూ.25,000 వరకూ డైరెక్ట్ ఆఫ్ రావడం ఈ డిసెంబర్ హైలైట్ అని చెప్పాలి.. స్టోర్‌కి వెళ్లిన వెంటనే అందించే క్యాష్‌బ్యాక్ తో పాటు అదనంగా ఉన్న ఎగ్జైటింగ్ ఆఫర్‌స్ కస్టమర్‌ను ఆకర్షించడానికి ప్రత్యేకంగా ప్లాన్ చేసినవే. ఆఫర్ చివరి తేదీ డిసెంబర్ 31 అని స్పష్టంగా చెప్పడంతో, ఇది లిమిటెడ్ టైమ్ అవకాశం అని మరింత క్లియర్ అవుతోంది.. అంటే అప్‌గ్రేడ్ అనుకుంటే ఇదే సరైన టైమ్.

Also Read: Samsung Galaxy F67 Neo 5G: శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్67 నియో 5జీ లాంచ్ .. అమోలెడ్ డిస్‌ప్లేతో కొత్త మిడ్ రేంజ్ ఫోన్

Advertisement

డిజైన్ చూస్తేనే ప్రీమియమ్ ఫీలింగ్..

యోగా స్లిమ్ 7ఐ ఆరా ఎడిషన్ డిజైన్‌ చూస్తే తేలికగా, అల్ట్రాస్లిమ్‌గా, చేతిలో పట్టుకుంటేనే ప్రీమియమ్ ఫీలింగ్ వచ్చేలా తయారు చేసినట్టు కనిపిస్తుంది.. స్క్రీన్‌లో కనిపిస్తున్న జెల్లీఫిష్ గ్రాఫిక్స్ కూడా దీని డిస్‌ప్లే క్వాలిటీ ఎంత బ్రైట్‌గా ఉందో చూపిస్తున్నాయి. ఏఐ పవర్‌ కలిసిన ఇంటెల్ ఎవో ఎడిషన్ ప్రాసెసర్ వల్ల వర్క్, ప్లే, క్రియేట్ ఏ పని చేసినా స్పీడ్‌లో కాస్త కూడా లాగ్ లేకుండా సూపర్ స్మూత్‌గా నడుస్తుందని కంపెనీ చెబుతోంది.. ప్రత్యేకంగా స్టూడెంట్స్, క్రియేటర్స్, ఆఫీస్ వర్కర్స్‌కి ఇదొక ఆల్ రౌండ్ సెట్‌ప్.

ఎక్స్‌చేంజ్ విలువ పెరగాలంటే గమనించాల్సిన విషయాలు

స్టోర్‌కి వెళ్లే ముందు నీ పాత ల్యాప్‌టాప్ పనిచేస్తున్నదా, ఛార్జర్ ఉన్నదా, స్క్రీన్ డ్యామేజ్ లేదో లాంటి బేసిక్ చెక్స్స్ చూసుకుంటే ఎక్స్‌చేంజ్ విలువ కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. స్టోర్ వాళ్లు ఏ మోడల్స్‌కి ఎంత తగ్గింపు వస్తుందో అక్కడే వివరంగా చెబుతారు.. ఈరోజే అప్‌గ్రేడ్ చేయండి అన్న మెసేజ్ కూడా ఇదే కారణం స్టోర్‌కి వెళ్లి క్విక్ చెక్ చేయించగానే ఆఫర్ ఆటోమేటిక్‌గా అప్లై అవుతుంది. రూ.25,000 డిస్కౌంట్‌తో పాత ల్యాప్‌టాప్‌ను ఎక్స్‌చేంజ్ చేయడం బెస్ట్ డీల్ అన్నట్టుగా ఉంటుంది. డిసెంబర్ 31 ముందే స్టోర్‌కి వెళ్లి ఆఫర్ తీసుకుంటే మిస్ కాకూడదు.

ఎక్స్‌చేంజ్ విధానం ఎలా పనిచేస్తుంది

ఈ ఆఫర్ పూర్తిగా స్టోర్‌లోనే అందుతుంది.. అంటే ఆన్‌లైన్‌లో కాకుండా మీకు దగ్గరలో ఉన్న లెనోవో ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌కి వెళ్లాలి. మీ దగ్గర ఉన్న పాత ల్యాప్‌టాప్‌ను ముందుగా చెక్ చేస్తారు.. దాని కండిషన్‌, మోడల్‌, వాడకాన్ని బట్టి ఎంత ఎక్స్‌చేంజ్ విలువ వస్తుందో వెంటనే చెప్పేస్తారు. అంటే ల్యాప్ టాప్ అసలు ధర రూ.1,39,990 ఉంది. ఇప్పుడు అసలు ధరలో నుంచి మైనస్ చేస్తారు. స్టోర్‌ను ఆధారపడి కొన్నిసార్లు క్యాష్‌ బ్యాక్ కూడా వెంటనే జత చేస్తారు. మొత్తం తగ్గింపు రూ.25,000 వరకు వచ్చే అవకాశం ఉంటుందని కంపెనీ చెబుతోంది.. ఆఫర్ మాత్రం డిసెంబర్ 31 వరకు మాత్రమే యాక్టివ్‌గా ఉంటుంది కాబట్టి ముందే వెళ్లితే మంచిది.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×