E-Paper
Advertisement

Samsung Holi 2024 Sale: శ్యామ్‌సంగ్ హోలీ సేల్.. కళ్లు జిగేల్ మనేలా ఆఫర్స్!

Samsung Holi 2024 Sale: శ్యామ్‌సంగ్ హోలీ సేల్.. కళ్లు జిగేల్ మనేలా ఆఫర్స్!
Advertisement
Samsung Holi Sale
Samsung Holi Sale

Samsung Holi 2024 Sale: హోలీ సీజన్‌లో లాభాలు అందుకునేందుకు అన్ని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. వినియోగదారులను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో స్పెషల్ డీల్స్ అందించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ వంటి ఈ కామర్స్ సంస్థలు రకరకాల పేర్లతో ఆఫర్లు ప్రకటించాయి. ఈ జాబితాలోనే తాగాజా శ్యామ్‌సంగ్ చేరింది. హోలీ సేల్ పేరుతో డిస్కౌంట్లు ఇస్తున్నట్లు వెల్లడించింది. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్లు లేదా ఎలక్ట్రానిక్స్ ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు ఈ ఆఫర్ చక్కగా ఉపయోగపడుతుంది. వేటిపై ఆఫర్లు ఉన్నాయో చూసేయండి.

ఇందులో శ్యామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్స్, ట్యాబులు, టీవీలు, ఇతర గృహోపకరణాలు ఉన్నాయి. వీటిని క్యాష్‌బ్యాక్‌తో కొనుగోలు చేయొచ్చు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ Samsung.com, శ్యామ్‌సంగ్ షోరూమ్స్, శ్యామసంగ్ స్టోర్‌లలో వీటిని కొనుగోలు చేయొచ్చు.

Advertisement

శ్యామసంగ్ ప్రముఖ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.25 వేల వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తుంది. ఈ హోలీ సేల మార్చి 15న ప్రారంభమై 26వ తేదీన ముగియనుంది.

Also Read: వాట్సాప్ సేఫ్టీ ఫీచర్.. వాటిని స్క్రీన్‌షాట్ తీయలేరు!

Advertisement

స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు

శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్,ఏ, జెడ్ సిరీస్‌లపై 60 శాతం వరకు తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చన ప్రకటించింది.

ల్యాప్‌టాప్‌లపై ఆఫర్లు

శ్యామ్‌సంగ్ గెలాక్సీ బుక్‌4 360, గెలాక్సీ బుక్‌4 ప్రో, గెలాక్సీ బుక్‌4 ప్రో 360, గెలాక్సీ బుక్‌ గో, గెలాక్సీ బుక్ 3 అల్ట్రా, గెలాక్సీ బుక్‌3 ల్యాప్‌టాప్‌లపై 45 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

టీవీలపై ఆఫర్లు

శ్యామ్‌సంగ్ ప్రీమియం టీవీలపై రూ.15250 తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద 48 శాతం అదనపు ప్రయోజనం పొందొచ్చు. శ్యామ్‌సంగ్ నియో క్యూ ఎల్‌ఈడీ టీవీలపై ప్రత్యేక బహుమతి పొందే అవకాశం కూడా ఉంది.

Also Read: రూ.71 వేల ధర గల ఏసీ.. ఇప్పుడు కేవలం రూ.25వేల లోపే కొనేయొచ్చు..

ఇతర ఆఫర్లు

  • శ్యామ్‌సంగ్ ఫ్రిడ్జ్‌ల‌పై 40 శాతం వరకు తగ్గింపు.
  • శ్యామ్‌సంగ్ ఏసీలపై 39 శాతం వరకు తగ్గింపు.
  • శ్యామ్‌సంగ్ మైక్రోవేవ్‌‌లపై 45 శాతం వరకు తగ్గింపు.
  • స్మార్ట్, గేమింగ్ మానిటర్లపై 59 శాతం తగ్గింపు
  • బ్యాంక్ క్యాష్‌బ్యాక్ 20 శాతం, అదనంగా రూ.3 వేలు తగ్గింపు.
Tags

Related News

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

రూ.వెయ్యిలోపు బెస్ట్ గేమింగ్ ఇయర్ బడ్స్..వెంటనే కొనేయండి

డెల్ నుంచి సూపర్ AI ల్యాప్‌టాప్‌లు లాంచ్.. 5G, Wi-Fi 7 ఫీచర్లతో కిరాక్ లుక్!

ట్రెండీ కలర్, టెర్రిఫిక్ ఫీచర్స్.. పాకెట్ ఫ్రెండ్లీ ధరలో బోల్ట్ Z60 పింక్ ఇయర్‌బడ్స్!

పాత లాప్‌టాప్ ఉందా? రిలయన్స్ జియో తెచ్చిన అప్డేట్‌తో సూపర్ స్పీడ్ PCగా మార్చేయండి!

యాంకర్ ప్రైమ్ గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ సెప్టెంబర్ బెస్ట్ డీల్స్ ఇవే!

Big Stories

Advertisement
×