E-Paper
Advertisement

Samsung Half Price: ఫ్లిప్‌కార్ట్ షాకింగ్ ఆఫర్.. సగం ధరకే రూ.60,000 విలువైన శామ్‌సంగ్ ఫోన్

Samsung Half Price: ఫ్లిప్‌కార్ట్ షాకింగ్ ఆఫర్.. సగం ధరకే రూ.60,000 విలువైన శామ్‌సంగ్ ఫోన్
Advertisement

Samsung Flagship Half Price| ఫ్లిప్‌కార్ట్ బై బై 2025 సేల్ (Flipkart Buy Buy Sale) డిసెంబర్ 5 నుంచి ప్రారంభమైంది. డిసెంబర్ 10 వరకు ఉంటుంది. ఈ సేల్‌లో ప్రీమియం ఫోన్లు సగం ధరకే దొరుకుతున్నాయి. ముఖ్యంగా శామ్‌సంగ్ గెలాక్సీ S24 FE ఒక సూపర్ ఆఫర్‌ లో లభిస్తోంది.

ధర, ఆఫర్ వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ S24 FE లాంచ్ ధర రూ.59,999. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.31,999కే లభిస్తోంది. అంటే నేరుగా రూ.28,000 తగ్గింపు! SBI లేదా యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ కార్డుతో చెల్లింపు చేస్తే.. రూ.4,000 తగ్గుతుంది. అంటే మొత్తానికి ఫైనల్ ధర రూ.30,000 కంటే తక్కువే అవుతుంది.

S24 FE ఫీచర్స్

Advertisement

శాంసంగ్ గెలాక్సీ S24 FEలో 6.7 అంగుళాల డైనమిక్ ఆమోలెడ్ 2X డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్ ఉంది. ఇందులో పవర్‌ఫుల్ ఎక్సినోస్ 2400e ప్రాసెసర్ ఉంది. యాప్స్ అన్నీ ఆండ్రాయిడ్ 14తో రన్ అవుతాయి. గెలాక్సీ S24 FEకి 7 ఏళ్ల వరకు అప్‌డేట్స్ లభిస్తాయని శాంసంగ్ హామీ ఇచ్చింది. ఈ ఫోన్‌కు ఇది చాలా పెద్ద ప్లస్!

కెమెరా, బ్యాటరీ ఎలా ఉన్నాయి?

ఫోన్‌లొ వెనుకవైపు 50MP మెయిన్ + 8MP + 12MP మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ఫోటోలు అద్భుతంగా వస్తాయి. సెల్ఫీలకు 10MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్‌లో 4700mAh బ్యాటరీ + 25W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 24 గంటలు రఫ్ యూజ్ కోసం సరిపోతుంది.

ఇతర ఆఫర్లు

Advertisement

పాత ఫోన్ ఇస్తే ఎక్స్‌చేంజ్‌లో మరింత తగ్గింపు లభిస్తుంది. నో కాస్ట్ EMI, ఇతర EMI ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అందరి బడ్జెట్‌కి సరిపడేలా ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.

ఈ ధరలో S24 FE కొనడం విలువైనదేనా?

అద్భుతమైన డిస్‌ప్లే, టాప్ క్లాస్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్‌వేర్ సపోర్ట్.. ఇవన్నీ రూ.30,000 కంటే తక్కువలో దొరకడం సూపర్ డీల్! ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ కావాలనుకునేవాళ్లకి ఇదే బెస్ట్ ఛాన్స్. సేల్ డిసెంబర్ 10తో ముగుస్తుంది. ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేసి బుక్ చేసుకోండి! సగం ధరకే ఒక ఫుల్ ప్రీమియం ఫోన్.. ఈ ఆఫర్ మళ్లీ రాదు, త్వరపడండి!

Also Read: 24 గంటల్లో ఇల్లు కట్టేసే సాలీడు రోబోట్.. సిమెంట్‌తో కాదు వ్యర్థాలతోనే!

Related News

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్.. ధర వింటే ఆశ్చర్యపోతారు!

8 గంటలకు పైగా బ్యాకప్ ఇచ్చే.. టాప్ 5 ల్యాప్‌టాప్‌లు ఇవే!

ఆన్‌లైన్ క్లాసులు, నోట్స్ కోసం తక్కువ ధరలో బెస్ట్ ట్యాబ్‌లు

సౌండ్ నెక్స్ట్ లెవెల్ అంతే! బడ్జెట్‌లో.. బెస్ట్ 4K డాల్బీ ఆడియో టీవీలు!

Big Stories

Advertisement
×