E-Paper
Advertisement

Samsung Galaxy S23 5G: ఇంత తక్కువ ధరలో 5G ఫోన్ వస్తుందా.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్!

Samsung Galaxy S23 5G: ఇంత తక్కువ ధరలో 5G ఫోన్ వస్తుందా.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్!

Samsung Galaxy S23 5G: తక్కువ బడ్జెట్‌లో శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నవాళ్లకి ఇదే మంచి తరుణం. శాంసంగ్ గెలాక్సీ S23 5జీ ఫోన్.. ప్రీమియం స్టైలిష్ లుక్‌‌తో అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇది భారీ డిస్కౌంట్లు, ఆఫర్ల ద్వారా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇందులో మల్టీ టాస్కింగ్ గేమింగ్‌ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ శాంసంగ్ గెలాక్సీ S23 ఫోన్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే.. త్వరగా కొనేయడం మంచిది.

అమెజాన్‌లో 35% తగ్గింపు:

ఈ శాంసంగ్ గెలాక్సీ S23 5G ఫోన్ ధర విషయానికి వస్తే.. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. ఈ ఫోన్‌ను రూ.95,999 ధరకు కొనుగోలు చేయొచ్చు. అమెజాన్ వెబ్‌సైట్ నుంచి 35 శాతం తగ్గింపుతో రూ.61,990 ధరకే సొంతం చేసుకోవచ్చు. అలాగే, మీ వద్ద అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులుంటే.. నిబంధనలు, షరతులతో ఈ ఫోన్‌పై రూ.1,859 తగ్గింపును పొందవచ్చు. రూ. 44,150 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కొనొచ్చు.

టాప్ బ్రైట్‌నెస్:

ఈ శాంసంగ్ గెలాక్సీ S23 5G హ్యాండ్‌సెట్ 6.1-అంగుళాల డైనమిక్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. రిజల్యూషన్ 2340×1080 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ అందిస్తుంది. దీంతోసాటు.. టాప్ బ్రైట్‌నెస్ 2000 నిట్స్ అందిస్తుంది.

ఇతర వివరాలు:

ఈ శాంసంగ్ ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. అలాగే, ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13పై రన్ అవుతుంది. మల్టీ టాస్కింగ్ విషయానికి వస్తే.. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. ఇక కెమెరా సెటప్ విషయానికొస్తే.. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50MP, సెకండరీ కెమెరా 10MP, మూడో కెమెరా 12MP కలిగి ఉంది. దీంతోపాటు 12MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 3900mAh బ్యాటరీతో వస్తుంది. WiFi, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఫీచర్లు కూడా కలిగి ఉంది.

Related News

టీనేజర్ల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న ఎనర్జీ డ్రింక్స్.. తస్మాత్ జాగ్రత్త!

సరికొత్త లుమియో టీవీ.. డాల్బీ అట్మోస్, 4K డిస్‌ప్లే.. ఇక ఇంట్లోనే థియేటర్!

ఇన్వర్టర్ బ్యాటరీ త్వరగా అయిపోతోందా? ఈ 5 కారణాలే కావచ్చు!

గూగుల్ మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇంటర్నెట్ లేకున్నా లోకల్ PCలో ఏఐ ఫీచర్లు.. ఎలాగో తెలుసా?

ఇల్లంతా చల్లగా ఉండాలా.. సెంట్రలైజ్డ్ ఏసీ బెస్ట్ భయ్యా.. కాకపోతే!

అబ్బా ఏం ఆఫర్..శాంసంగ్ లేటెస్ట్ 5G ఫోన్ ధర భారీగా తగ్గింది.. ఇక మీదే ఆలస్యం!

సైలెంట్‌గా మొబైల్ మార్కెట్‌లో దిగిన Honor X7e.. ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కుయండి!

కదిలే ఏసీ కావాలా? 2026లో టాప్ ఇవే.. ఎక్కడకెళ్లినా మీ వెంటే!

Big Stories

×