E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Samsung Galaxy S25 Plus: శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్‌పై ఏకంగా రూ.30వేలు తగ్గింపు.. అమెజాన్‌లో బెస్ట్ డీల్ ఇదే!

Samsung Galaxy S25 Plus: శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్‌పై  ఏకంగా రూ.30వేలు తగ్గింపు.. అమెజాన్‌లో బెస్ట్ డీల్ ఇదే!
Advertisement

Samsung Galaxy S25 Plus: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? గతేడాదిలో గెలాక్సీ S25 సిరీస్‌లో క్రేజీ ఫీచర్లతో వచ్చిన Samsung Galaxy S25 Plusపై ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ఊహించని రీతిలో భారీ తగ్గింపును ప్రకటించింది. ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ కోరుకునే యూజర్లకు ఈ డీల్ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.

అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్..

సాధారణంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్ల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే, అమెజాన్ ఇండియాలో ప్రస్తుతం గెలాక్సీ S25 ప్లస్ 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్‌పై ఏకంగా రూ.30,000 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. దీని లాంచ్ ధర రూ.99,999 కాగా.. ప్రస్తుతం సేల్‌లో ఇది కేవలం రూ.74,999కే అందుబాటులో ఉంది. అంతేకాు..దీనిపై అదనంగా రూ.5,000 డైరెక్ట్ కూపన్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ఈ ఆఫర్లన్నీ కలిపితే.. ఈ ఫోన్‌ను రూ.69,999కే సొంతం చేసుకోవచ్చు.

Advertisement

Also Read: తక్కువ ధరలో సూపర్ స్పీడ్ ఇంటర్నెట్.. BSNL తీసుకొచ్చిన ఈ కొత్త ప్లాన్ అదిరిపోయింది!

అద్బుతమైన డిస్‌ప్లే..

ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల డైనమిక్ LTPO AMOLED 2X డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీంతో ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే దీనిలో క్వాల్కమ్ Snapdragon 8 Elite ప్రాసెసర్ వాడారు. తద్వారా గేమింగ్ అయినా, మల్టీ టాస్కింగ్ అయినా చాలా స్మూత్‌గా సాగిపోతుంది.

ట్రిపుల్ కెమెరా సెటప్..

Advertisement

ఇకపోతే ఫొటోగ్రఫీ లవర్స్ కోసం ఈ ఫోన్‌ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. 50MP మెయిన్ కెమెరాతో పాటు 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 10MP టెలిఫొటో కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరాను అందించారు. ప్రొఫెషనల్ లెవల్ ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి ఈ కెమెరా సెటప్ ఎంచక్కా సరిపోతుంది.

ఏడేళ్లపాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్:

Samsung Galaxy S25 Plus ఫోన్‌ 4900mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సాఫ్ట్‌వేర్ పరంగా చూసుకుంటే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారితంగా పనిచేస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌కు ఏకంగా 7ఏళ్ల పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్‌డేట్లను అందిస్తామని హామీ ఇచ్చింది.

Also Read: 6500mAh బ్యాటరీ, ZEISS కెమెరాతో వివో కొత్త ఫోన్.. ధర ఎంతంటే?

Related News

వైర్‌లెస్ సౌండ్ సిస్టమ్స్‌తో ఇల్లు మారుమోగాల్సిందే.. టాప్ బ్రాండ్స్ లిస్ట్ మీకోసం!

రూ.1000 లోపు బెస్ట్ బ్లూటూత్ స్పీకర్లు.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే సౌండ్ గురూ!

ఇండియాలోకి సరికొత్త గెలాక్సీ వాచ్.. లాంచ్ డేట్, ఫీచర్స్ ఇవే!

రోజూ ఛార్జింగ్ పెట్టే పనిలేదు.. సూర్యరశ్మితో నడిచే సరికొత్త ఓపెన్-సోర్స్ స్మార్ట్‌వాచ్ ఇదే!

రూ.15 వేల బడ్జెట్లో బెస్ట్ స్మార్ట్ ప్రొజెక్టర్లు ఇవే.. ఇంట్లోనే సినిమా హాల్!

గిల్ట్-ఫ్రీ షాపింగ్ అంటే ఇదే! 80% ఆఫర్లతో అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఈ 3 రోజులు పండగే

డిష్‌వాషర్ కొనాలనుకుంటున్నారా? ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 5 బ్రాండ్స్ ఇవే

ఫ్రిజ్ లోపల ఏముందో ఫోన్లోనే చూసేయొచ్చు! ఈ స్మార్ట్ ఫ్రిజ్‌లను మించినవి లేవు

Big Stories

×