E-Paper
Advertisement

Amazon Great India Festival Sale 2024 : సామ్ సాంగ్ మెుబైల్స్ మరీ ఇంత చౌకా.. దిమ్మతిరిగే డీల్స్ మీకోసం!

Amazon Great India Festival Sale 2024 : సామ్ సాంగ్ మెుబైల్స్ మరీ ఇంత చౌకా.. దిమ్మతిరిగే డీల్స్ మీకోసం!
Advertisement

Amazon Great India Festival Sale 2024 : అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ 2024 ప్రారంభమైంది. మరింత వెసులు బాటుతో అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కు ఈ సేల్ ఒక రోజు ముందుగానే అందుబాటులోకి వచ్చేసింది. ఇక ఈ సేల్ లో బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ల పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది ఆ సంస్థ. సామ్ సాంగ్ స్మార్ట్ ఫోన్స్ పై గ్రేట్ డీల్ ను అందిస్తున్న అమెజాన్.. బెస్ట్ మెుబైల్స్ ను బడ్జెట్ ఫ్రెండ్లీగా మార్చేసింది. సామ్ సాంగ్ లో బెస్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాలి అనుకుంటే ఏ స్మార్ట్ ఫోన్ పై ఎంత తగ్గింపు లభిస్తుందో ఖచ్చితంగా తెలుసుకోవల్సిందే. ఇక ఈ స్మార్ట్ ఫోన్స్ తగ్గింపుపై పూర్తి వివరాలేంటో ఓ లుక్కేయండి.

అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ లో సామ్ సాంగ్ స్మార్ట్ ఫోన్స్ పై బెస్ట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. సామ్ సాంగ్ గేలక్సీతో పాటూ గేలక్సీ A06, గేలక్సీ A23 అల్ట్రా 5G పై భారీ తగ్గింపు అందిస్తుంది అమెజాన్. ఇక బ్యాంక్ ఆఫర్స్ తో పాటూ ఎక్స్ ఛేంజ్ సదుపాయం, అధిక మెుత్తం కొనుగోలుపై భారీ తగ్గింపును సైతం అందిస్తుంది.

Advertisement

అమెజాన్ సేల్ లో సామ్ సాంగ్ మెుబైల్స్ పై 50% వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో రూ. 29,500 పైన కొనుగోలు చేసే కస్టమర్లకు మరో 10% అదనపు డిస్కౌంట్ సైతం లభిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసిన వారికి మరో 5% అదనపు తగ్గింపు లభించనుంది. ఇక వీటితో పాటు సులభ వాయిదాల్లో చెల్లింపులు సాగించేందుకు ఈఎమ్ఐ సదుపాయం కూడా అందిస్తోంది. ఇక అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ లో రూ. 10,000 వరకూ రివార్డ్ పొందే అవకాశం కూడా ఉంది. ఇక ఈ సెల్ లో ఏ ఏ ఫోన్ల పై ఎంత తగ్గింపు లభిస్తుందో ఓసారి చూసేద్దాం.

సామ్ సాంగ్ గెలాక్సీ M05 విలువ ప్రస్తుతం రూ.9,999గా ఉండగా… ఈ సేల్ లో రూ. 6,499కే లభిస్తుంది. ఇక సామ్ సాంగ్ గెలాక్సీ A06 విలువ ప్రస్తుతం రూ. 11,499 ఉండగా రూ. 9,999కే లభిస్తుంది. ఇక సామ్ సాంగ్ గేలక్సీ M15 5G ప్రైమ్ ఎడిషన్ విలువ రూ. 15,999గా ఉండగా ప్రస్తుత సేల్ లో ఈ ఫోన్ పై భారీ తగ్గింపు ఉండటంతో రూ. 10,249కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. సామ్ సాంగ్ గెలాక్సీ M35 5G ఫోన్ ప్రస్తుత ధర రూ. 24,499 ఉండగా ఆఫర్ లో రూ.13,749 కే సొంతం చేసుకోవచ్చు.

Advertisement

ఇక సామ్ సాంగ్ గెలాక్సీ A15 5G ప్రస్తుత ధర రూ.19,999 ఉండగా సేల్ లో భాగంగా రూ. 15,499కే లభిస్తుంది. సామ్ సాంగ్ గెలాక్సీ M55s 5G ప్రస్తుత ధర రూ.28,999 ఉండగా… ఆఫర్ లో రూ.17,999కే లభిస్తుంది. సామ్ సాంగ్ గెలాక్సీ S21 FE 5G విలువు ప్రస్తుతం రూ. 74,999 ఉండగా.. ప్రస్తుత సేల్ లో భారీ తగ్గింపుతో రూ. 25,749 అందుకోవచ్చు. ఇక సామ్ సాంగ్ గెలాక్సీ A35 5G విలువ ప్రస్తుతం రూ. 33,999 ఉండగా.. ఆఫర్ లో రూ. 25,999కే కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది.

ALSO READ : మతిపోగొట్టే ఆఫర్.. జస్ట్ రూ.15,650కే ఐఫోన్ 15, ఎలా కొనాలో తెలుసా?

సామ్ సాంగ్ గెలాక్సీ A55 5Gవిలువ రూ. 42,990 ఉండగా.. సేల్ లో భాగంగా రూ. 33,999కే లభిస్తుంది. ఇక సామ్ సాంగ్ గెలాక్సీ S24 ప్రస్తుత విలువ రూ. 74,999 ఉండగా… సేల్ లో రూ దాదాపు రూ.15,000 తగ్గి రూ. 59,999కే లభిస్తుంది. ఇక సామ్ సాంగ్ గెలాక్సీ S23 Ultra 5Gపై మిగిలిన మెుబైల్స్ కంటే భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్ ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 1,49,999 ఉండగా ఆఫర్ లో రూ. 69,999కే లభిస్తుంది. ఇక సామ్ సాంగ్ గెలాక్సీ Z Flip 6 5G విలువ ప్రస్తుతం రూ. 1,09,999 ఉండగా ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ రూ. 94,999 కే లభిస్తుంది. సామ్ సాంగ్ గెలాక్సీ S24 Ultra 5G విలువ రూ. 1,29,999 ఉండగా… సేల్ లో రూ.1,09,999 కే లభిస్తుంది. ఇక సామ్ సాంగ్ గెలాక్సీ Z Fold 6 5G విలువ రూ. 1,64,999 ఉండగా.. సేల్ లో రూ.1,49,999కే అమెజాన్ అందిస్తుంది.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×