E-Paper
Advertisement

Samsung 200 MP Discount: 200 MP కెమెరాగల కొత్త గెలాక్సీ ఫోన్‌పై రూ.24000 తగ్గింపు.. ఈ డీల్ మిస్ చేయొద్దు

Samsung 200 MP Discount: 200 MP కెమెరాగల కొత్త గెలాక్సీ ఫోన్‌పై రూ.24000 తగ్గింపు.. ఈ డీల్ మిస్ చేయొద్దు
Advertisement

Samsung 200 MP Discount| ఈసారి 2025 బ్లాక్ ఫ్రైడే సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. అయితే మొత్తం ఆఫర్లలో అన్నికంటే బెస్ట్ డీల్ శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా నిలిచింది. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫ్లాగ్‌షిప్ ధరను భారీగా తగ్గించింది. ఇప్పుడు S25 అల్ట్రా కొనుగోలు చేస్తే మొత్తం రూ.24,000కి పైగా ఆదా చేసుకోవచ్చు. ఈ అద్భుతమైన ఆఫర్‌ను చేజిక్కించుకోండి!

కొత్త ధర ఎంతంటే?

శాంసంగ్ గతంలో ఈ ఫోన్‌ను రూ.1,29,999కి లాంచ్ చేసింది. కానీ ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఇప్పుడు కేవలం ₹1,09,999కే ఇస్తోంది. అంటే నేరుగా ₹20,000 తగ్గింపు మీ జేబులో పడుతుంది.

బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయ్

Advertisement

చాలా బ్యాంకుల నుంచి రూ.4,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే మరో రూ.3,000 క్యాష్‌బ్యాక్ కూడా ఉంది. మొత్తంగా ధర మరింత తగ్గుతుంది.

పాత ఫోన్ మార్చుకుంటే భారీ లాభం

పాత ఫోన్ ఇస్తే రూ.58,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ ఉంది. మంచి కండీషన్‌లో ఉంటే ధర చాలా తక్కువకే వచ్చేస్తుంది.

డిస్‌ప్లే అదిరిపోతుంది

Advertisement

6.9 అంగుళాల పెద్ద QHD+ Dynamic AMOLED స్క్రీన్ ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్ సూపర్ స్మూత్‌గా ఉంటుంది. రంగులు చాలా బ్రైట్, చూడ్డానికి కళ్లు చెదిరే అనుభవం.

ప్రాసెసర్ టాప్ క్లాస్

ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ఉంది. ఎంత భారీ గేమ్ ఆడినా లాగ్ రాదు. మల్టీటాస్కింగ్ కూడా సూపర్ ఫాస్ట్‌గా జరుగుతుంది.

షాకింగ్ 200MP కెమెరా 

వెనకాల 4 కెమెరాలు ఉన్నాయి. మెయిన్ కెమెరా 200 మెగాపిక్సల్, OIS సపోర్ట్‌తో వచ్చింది. ఏ లైటింగ్‌లోనైనా అద్భుతమైన ఫోటోలు తీస్తుంది.

జూమ్ అద్భుతం

50MP లెన్స్‌తో 5x ఆప్టికల్ జూమ్, 10MP పెరిస్కోప్ లెన్స్‌తో 3x ఆప్టికల్ జూమ్ ఉంది. డిజిటల్ జూమ్ 100x వరకు వెళ్తుంది.

అల్ట్రావైడ్, సెల్ఫీ కూడా సూపర్

12MP అల్ట్రావైడ్ లో పెద్ద సీన్స్ సులభంగా వస్తాయి. 12MP ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీలు, పోర్ట్రెయిట్స్ స్టూడియో లెవల్‌లో ఉంటాయి.

8K వీడియో + AI ఎడిటింగ్

8Kలో వీడియో రికార్డ్ చేయొచ్చు. నైట్ మోడ్, స్టెబిలైజేషన్ అద్భుతం. AI ఫోటో అసిస్ట్ ఆటోమేటిక్‌గా ఫ్రేమింగ్ సెట్ చేస్తుంది. జెనెరేటివ్ ఎడిట్‌తో బ్యాక్‌గ్రౌండ్ సెకనుల్లో మార్చేయొచ్చు.

7 సంవత్సరాల అప్‌డేట్స్

Samsung 7 ఏళ్ల వరకు Android అప్‌డేట్స్, సెక్యూరిటీ ప్యాచ్‌లు ఇస్తుందని హామీ ఇచ్చింది. దీంతో ఈ ఫోన్ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది.

కూల్ AI ఫీచర్స్

లైవ్ ట్రాన్స్‌లేట్, సర్కిల్ టు సెర్చ్, AI వాల్‌పేపర్ జనరేటర్ – ఇవన్నీ రోజూ ఆశ్చర్యం కలిగిస్తాయి.

బ్యాటరీ, బిల్డ్ క్వాలిటీ

పెద్ద బ్యాటరీ రోజంతా నడుస్తుంది. ఫాస్ట్ హార్జింగ్ ఉంది. టైటానియం ఫ్రేమ్ వల్ల ఫోన్ ఎక్కువ భద్రంగా ఉంటుంది.

ఇప్పుడే కొనేయండి!

బ్లాక్ ఫ్రైడేలో ఇంత తక్కువ ధర మళ్లీ రాదు. వేల మంది ఇప్పటికే కొనేశారు. స్టాక్ అయిపోకముందే Galaxy S25 Ultraని మీ చేతుల్లోకి తెచ్చుకోండి!

Also Read:  ఐఫోన్ పోగొట్టుకున్నారా? లేదా చోరీ అయిందా? ఆపిల్ కొత్త ఐఫోన్ ఇస్తోంది.. వారికి మాత్రమే

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×