E-Paper
Advertisement

తక్కువ బడ్జెట్‌లో ఫ్యాన్ ప్లస్ లైట్.. అమెజాన్ సేల్‌లో అద్భుతమైన మోడల్స్

తక్కువ బడ్జెట్‌లో ఫ్యాన్ ప్లస్ లైట్.. అమెజాన్ సేల్‌లో అద్భుతమైన మోడల్స్
Advertisement

Ceiling fans with light Offer: ఇంటిని అందంగా తీర్చిదిద్దడంలో ఇంటీరియర్ డిజైన్‌తో.. పాటు లైటింగ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా లివింగ్ రూమ్ మరింత ఆకర్షణీయంగా కనిపించాలంటే.. అందమైన లైటింగ్‌తో కూడిన సీలింగ్ ఫ్యాన్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇవి ఇంటికి సరికొత్త లుక్‌ను ఇవ్వడంతో పాటు అద్భుతమైన గాలిని అందిస్తాయి. ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఇలాంటి స్టైలిష్ ఫ్యాన్లు ప్రస్తుతం అమెజాన్‌లో రూ.7 వేల లోపు బడ్జెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఏ ఏ బ్రాండ్లు ఎంత ధరకు లభిస్తున్నాయి. వాటి ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం.

స్టైలిష్ ఫ్యాన్లపై అమెజాన్ ఆఫర్:

1.Havells Nicola Sleek Ceiling Fan With Light:

బెస్ట్ హోం అప్లయన్సెస్ బ్రాండ్ అయిన హావెక్స్ నుంచి వచ్చిన ఈ ఫ్యాన్ అద్భుతమైన డిజైన్‌తో ఉంటుంది. దీని మధ్యలో అమర్చిన లైట్ లివింగ్ రూమ్‌కు సరి కొత్త అందాన్ని తెస్తుంది. తక్కువ కరెంట్ వాడకం శక్తివంతమైన గాలిని అందించే ఈ మోడల్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అమెజాన్‌లో దీని ధర సుమారు రూ. 5,500 నుంచి రూ. 6,000 మధ్యలో లభిస్తుంది. ట్రెండీ ఇళ్లకోసం ఇది అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.

2.Crompton Greaves Designer Ceiling Fan With LED:

Advertisement

క్రోమ్టన్ బ్రాండ్‌కు మార్కెట్లో ఎంతో మంచి పేరుంది. ఈ డిజైనర్ సీలింగ్ ఫ్యాన్ ప్రత్యేకంగా మోడ్రన్ ఇళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. దీనికి ఉన్న ఎల్ఈడీ లైట్ రూమ్‌కు పూర్తి వెలుగు ఇవ్వడంతో పాటు ఇంటీరియర్‌ను హైలైట్ చేస్తుంది. రిమోట్ కంట్రోల్ అవకాశం కూడా ఉండటం వల్ల ఫ్యాన్ వేగాన్ని, లైట్‌ను ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఈ ఫ్యాన్ ధర అమెజాన్‌లో సుమారు రూ.6,200 వరకు ఉంటుంది.

3. Orient Electric Aerolite Designer Fan:

మెరుగైన గాలి వేగంతో పాటు అందమైన లైటింగ్ కోరుకునే వారికి ఓరియంట్ ఏరోలైట్ చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు. దీని ఏరోడైనమిక్ బ్లేడ్ డిజైన్ రూంలోని ప్రతి మూలకు గాలిని సమర్థవంతంగా అందిస్తుంది. దీనికి ఉన్న లైట్ ఫిట్టింగ్ గదికి ఒక క్లాసిక్ లుక్‌ను ఇస్తుంది. ఈ స్టైలిష్ ఫ్యాన్ ధర సుమారు రూ. 6,500 వరకు ఉంటుంది. బడ్జెట్, క్వాలిటీ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

Advertisement

Also Read: రూ.1,100లోపే అదిరిపోయే స్మార్ట్‌వాచ్ డీల్..వెంటనే కొనేయండి

4.Usha Lustre Metallic Ceiling Fan With Lighting:

ఉషా బ్రాండ్ క్వాలిటీకి మారుపేరుగా నిలుస్తుంది. ఈ మెటాలిక్ ఫినిషింగ్ ఫ్యాన్ ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. దీని లైటింగ్ డిజైన్ లివింగ్ రూమ్‌ను మరింత ప్రకాశవంతంగా.. మారుస్తుంది. తక్కువ సౌండ్ తో పనిచేయడం దీని మరో ప్రత్యేకత. ఈ ఫ్యాన్ ధర అమెజాన్‌లో సుమారు రూ.5,800 నుంచి రూ.6,300 మధ్యలో అందుబాటులో ఉంది.

5.Luminous Amour Decorative Ceiling Fan:

లేటెస్ట్ డిజైన్, అద్భుతమైన లైటింగ్‌తో లూమినస్ అమోర్ ఫ్యాన్ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఇది ఇంటికి ఒక మోడరన్, ట్రెండీ లుక్‌ను ఇస్తుంది. తక్కువ పవర్‌తో ఎక్కువ వెలుతురు, గాలిని అందించే.. ఈ ఫ్యాన్ ధర సుమారు రూ. 6,000 వరకు ఉంటుంది.

మీ ఇంటికి అందమైన రూపాన్ని, చల్లటి గాలిని అందించే ఈ ఫ్యాన్లను అమెజాన్ ద్వారా ఈజీగా కొనొచ్చు. బడ్జెట్‌లో ఇంటీరియర్‌ను మార్చుకోవాలనుకునే వారికి ఈ లైటింగ్ ఫ్యాన్లు బెస్ట్.

Related News

BSNL ధమాకా ప్లాన్.. రూ.999కే ప్రతీ నెలా 5,000GB డేటా, ఉచిత OTT సబ్‌స్క్రిప్షన్లు!

ఇది కదా అసలైన ఫోల్డబుల్ ఫోన్ అంటే.. శాంసంగ్‌ను మించిపోయేలా Xiaomi కొత్త ప్లాన్!

బాస్కెట్‌బాల్ లవర్స్‌ కోసం Pixel Watch 5.. కొత్త ఎడిషన్ గ్యాడ్జెట్ లవర్స్‌ను ఆకట్టుకుంటుందా?

పిల్లల ఆన్‌లైన్ క్లాసులకు బెస్ట్..రూ.18 వేలలోపు అదిరిపోయే లెనోవా స్మార్ట్ ట్యాబ్!

రూ.1,100లోపే అదిరిపోయే స్మార్ట్‌వాచ్ డీల్..వెంటనే కొనేయండి

ఇండియాలో.. పోవా ఏఐ బడ్స్ ప్రో లాంచ్ డేట్ ఫిక్స్! ఫీచర్స్ మాములుగా లేవుగా..

మధ్యతరగతి కుటుంబాలకు పర్ఫెక్ట్ టీవీ.. ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు!

Big Stories

Advertisement
×