E-Paper
Advertisement

TCL QLED Google Smart TV: 55 అంగుళాల TCL QLEDపై మెగా ఆఫర్.. రూ.1.09 లక్షల టీవీ రూ.36,990కే వచ్చేస్తోంది!

TCL QLED Google Smart TV: 55 అంగుళాల TCL QLEDపై మెగా ఆఫర్.. రూ.1.09 లక్షల టీవీ రూ.36,990కే వచ్చేస్తోంది!
Advertisement

TCL QLED Google Smart TV: అధునాతన ఫీచర్లు, బెస్ట్ క్వాలిటీ, తక్కువ ధరలో మంచి HD టీవీ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే TCL నుంచి వచ్చిన 55 అంగుళాల 4K అల్ట్రా HD స్మార్ట్ QLED Google TV ఇప్పుడు భారీ ఆఫర్‌తో అందుబాటులోకి వచ్చింది. దీని లాంచింగ్ ధర రూ.1,09,990 ఉండగా.. ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీ అమెజాన్‌లో ఏకంగా 66 శాతం తగ్గింపుతో రూ.36,990 ధరకే లభిస్తోంది. రండి.. ఈ డీల్ యొక్క పూర్తి వివరాలేంటో ఓసారి చూసేద్దాం.

ఇదే బెస్ట్ ఛాన్స్:

ఈ డీల్‌తో పాటు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.3,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. వినియోగదారులకు సౌకర్యం కోసం నెలకు రూ.6,165 చొప్పున 6 నెలల నో-కాస్ట్ EMI ఆప్షన్‌ను కూడా అందిస్తున్నారు. QLED డిస్‌ప్లే, స్పష్టమైన పిక్చర్ క్వాలిటీ, గూగుల్ టీవీ స్మార్ట్ ఫీచర్లు ఈ మోడల్‌కు ప్రధాన ఆకర్షణ. బడ్జెట్‌లో ప్రీమియం టీవీని కొనాలనుకునే వారికి ఇది ఓ మంచి అవకాశంగా చెప్పవచ్చు.

స్పష్టమైన విజువల్స్:

Advertisement

ఈ TCL మోడల్‌లో 55 అంగుళాల 4K QLED ప్యానెల్ (3840 x 2160) అందించబడింది. 4K HDR Pro, HDR10, AiPQ ప్రాసెసర్‌తో పాటు డాల్బీ విజన్ సపోర్ట్ ఉండటంతో విజువల్స్ మరింత స్పష్టంగా, కలర్స్ సహజంగా కనిపిస్తాయి. 144 Hz మోషన్ క్లారిటీ ప్రో, 120 Hz MEMC, VRR 144 Hz, DLG 240 Hz వంటి అడ్వాన్డ్స్ రిఫ్రెష్ రేట్ టెక్నాలజీలు స్పోర్ట్స్, యాక్షన్ మూవీస్, గేమింగ్ సమయంలో మరింత సులభమైన అనుభవాన్ని ఇస్తుంది.

హోం థియేటర్ అనుభవం:

TCL QLED Google Smart TVలో 35 వాట్స్ డాల్బీ ఆటమ్స్ ఆడియో అవుట్‌పుట్ అమర్చడం వలన సినిమాటిక్ సౌండ్ అనుభవాన్ని పొందుతారు. శక్తివంతమైన ఆడియోతో హోం థియేటర్ స్థాయి సౌండ్‌ను కోరుకునే వినియోగదారులకు ఇది మంచి ఎంపికగా నిలుస్తుంది.

స్మార్ట్ ఫీచర్లు:

Advertisement

ఇది గూగుల్ TV ప్లాట్‌ఫారమ్‌పై పనిచేస్తుంది. దీనిలో 3 GB ర్యామ్, 32 GB స్టోరేజ్, 64-bit క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉండటం వల్ల యాప్ నావిగేషన్ సులువుగా ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్, స్క్రీన్ మిర్రరింగ్, వెబ్ బ్రౌజర్ వంటి స్మార్ట్ ఫీచర్లు మీ రోజువారీ వినియోగాన్ని మరింత సులభం చేస్తాయి.

గేమింగ్ ఫీచర్స్ అదుర్స్:

ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్ స్టార్, జీ5 వంటి ప్రముఖ యాప్స్ ప్రీ-ఇన్‌స్టాల్‌గా అందుబాటులో ఉంటాయి. అలాగే 288 Hz గేమ్ యాక్సిలరేటర్, Game Master ఫీచర్లు గేమింగ్ పనితీరును మరింత మెరుగుపరుస్తాయి.

రెండేళ్ల వారంటీ:

కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఈ టీవీలో 4 HDMI పోర్టులు, 1 USB పోర్టు, LAN, యాంటెన్నా ఇన్‌పుట్, డిజిటల్ ఆడియో అవుట్ సపోర్ట్ ఉన్నాయి. టీవీపై 2 సంవత్సరాల వారంటీ, రిమోట్‌పై 6 నెలల వారంటీ లభిస్తుంది. అమెజాన్ E-ఇన్వాయిస్ ద్వారా వారంటీ క్లెయిమ్ ప్రక్రియను సులభంగా పూర్తి చేయవచ్చు.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×