E-Paper
Advertisement

Mobile Discount: రూ.6వేలకే రెడ్‌మీ ఫోన్.. ఆలస్యం చేయకుండా కొనేయండి!

Mobile Discount: రూ.6వేలకే రెడ్‌మీ ఫోన్.. ఆలస్యం చేయకుండా కొనేయండి!
Advertisement

Mobile Discount: మీరు చౌకైన ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. మీకో గొప్ప శుభవార్త ఉంది. Redmi A3 స్మార్ట్‌ఫోన్ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ డిస్కౌంట్ డే సేల్‌లో భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్‌తో వినియోగదారులు ఈ Redmi ఫోన్‌ను అత్యంత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఫోన్ లుక్ చాలా స్టైలిష్‌గా ఉంది. ఈ ఫోన్ Android 14 సాఫ్ట్‌వేర్‌తో రన్ అవుతుంది. ఫోన్ ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్లపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

Redmi A3 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో కేవలం 6,999 రూపాయలకు 30 శాతం భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. అయితే ఫోన్ అసలు ధర రూ.9999. ఈ విధంగా మీరు ఈ ఫోన్‌ను రూ. 3000 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా ఫోన్‌ను కొనుగోలు చేయడానికి మీ వద్ద వెంటనే డబ్బు లేకపోతే మీరు కేవలం రూ. 339 నెలవారీ EMI ఎంపికపై కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 1 సంవత్సరం వారంటీతో వస్తుంది.

Advertisement

Also Read: ఇదేక్కడి ఆఫర్ భయ్యా.. రూ.354లకే స్మార్ట్‌ఫోన్ ఇచ్చేస్తారంటా.. మూడు రోజులు మాత్రమే!

Redmi A3 ఫీచర్లు విషయానికి వస్తే ఇది ఆలివ్ గ్రీన్ కలర్‌లో 3 GB RAM +64 GB ROM తో వస్తుంది. ఇది పెద్ద 17.04 సెం.మీ 90Hz డాట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది 500నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో టచ్ శాంప్లింగ్ రేట్ 180Hz కలిగి ఉంటుంది.

Advertisement

ప్రీమియం హాలో డిజైన్ ఫోన్‌లో అందుబాటులో ఉంది. ఇందులో MediaTek Helio G36 చిప్‌సెట్ ఉంటుంది. భద్రత కోసం ఫోన్‌లో ఫాస్ట్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫోన్‌లోని కెమెరా గురించి మాట్లాడుతే. ఇది గూగుల్ లెన్స్‌తో కూడిన 8MP AI డ్యూయల్ కెమెరాను కలిగి ఉంది. ఇందులో పోర్ట్రెయిట్ మోడ్ మరియు క్లాసిక్ ఫిల్మ్ ఫిల్టర్‌లు వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

Also Read: ఇలాంటి ఫోన్ చూసిఉండరు.. రూ.14 వేలకే 512 GB స్టోరేజ్, 108 MP కెమెరా!

Redmi A3 స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం మీరు ఫోన్‌లో 5MP ఫ్రంట్ కెమెరాను పొందుతారు. పవర్ కోసం ఫోన్‌ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 10W ఫాస్ట్ ఛార్జింగ్, USB టైప్-C పోర్ట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది కాకుండా ఫోన్‌లో బ్లూటూత్ 5.4, MIUI డయలర్, ఆండ్రాయిడ్ 14, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ సౌకర్యం ఉంది.

Tags

Related News

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

కొత్త మోడల్ వచ్చేలోపే శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. బెస్ట్ AI ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

Big Stories

Advertisement
×