BigTV English

20 Feet Deadly King Cobra: పెరట్లో భారీ కింగ్ కోబ్రా.. స్నాక్ క్యాచర్ కి చెమటలు పట్టించేసిందిగా!

20 Feet Deadly King Cobra: పెరట్లో భారీ కింగ్ కోబ్రా.. స్నాక్ క్యాచర్  కి చెమటలు పట్టించేసిందిగా!

20 Feet Deadly King Cobra: ప్రపంచమంతా ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాతో పరుగులు పెడుతుంది. ఎక్కడ ఎటువంటి ఘటనలు జరిగిన సోషల్ మీడియతో సులభంగా తెలిసిపోతుంది. ముఖ్యంగా నెటిజన్లు వింతలను, విశేషాలను వేగాంగా తెలుసుకుంటున్నారు. ప్రతి సమాచారం కూడా లభిస్తుంది. ట్రెండింగ్‌లో ఉన్న కథనాలను, వైరల్ అవుతున్న వీడియోలను సింగిల్ క్లిక్‌తో పొందగలుగుతున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటున్న వీడియోలను చూడటానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. మీరు గమనించినట్లయితే వీటిలో ఎక్కువగా పాములు, జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ఉంటాయి.


ఈ ట్రెండ్ లేదా వైరల్ అవుతున్న వీడియోలను చూసిన కొందరు ఆశ్చర్యానికి గురైతే మరికొందరు భయాందోళనకు గురవుతున్నారు.  అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. వీటిని ప్రజలు ఎక్కువగా చూసేందుకు ఇంటరెస్ట్ చూపుతున్నారు. సోషల్ మీడియాలో ఇటువంటి వీడియోలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీకు గూస్‌బంప్స్ కూడా రావచ్చు. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో ఇటువంటిదే. ఇక ఆలస్యం చేయకుండా అదేంటే చూడండి.

Also Read: Python Vs Mongoose: పాము-ముంగీసు మధ్య భీకర యుద్ధం.. ఒకదానిపై మరొకటి దాడులు చేసుకుంటూ..!


ఓ భారీ కోబ్రా ఇంటి ఆవరణలోకి ప్రవేశించింది. దాని దగ్గరలోనే కొందరు కూర్చొని ఉన్నారు. ఆ కోబ్రా మాత్రం వారి కళ్లుగప్పి అక్కడే ఉన్న చిన్న క్లాతో‌లోకి దూరింది. వారు దాన్ని పట్టుకునేందుకు విఫల ప్రయత్నాలు చేయసాగారు. కానీ అది బుసలు కొడుతూ.. వారిపై దాడి చేసేందకు ప్రయత్నిస్తుంది. వారు పాము తోకను పట్టుకునే ప్రయత్నం చేయగా అది తోకను సులభంగా విడిచిపెట్టుకుంటుంది. వారికి తోక చిక్కకుండా మడుచుకుంటుంది.

Also Read: Real Snake Dance: సర్పాల సయ్యాట.. చల్లని వాతావరణంలో నాగిని డ్యాన్స్ చేస్తూ..!

ఇదంతా దాదాపు 10 నిమిషాల పాటు జరిగింది. వారు మాత్రం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కోబ్రా అయితే వారికి ఎటువంటి తావు లేకుండా ఉంటుంది. అది దాదాపు 2o0 అడుగులు ఉంటుంది. చివరగా అతడు ఒక కర్రతో పాముని ఆడిస్తూ దాని తోకను పట్టుకున్నాడు. కానీ పాము సులభంగా తప్పిచుకుంది. ఎందుకంటే పాము శరీరానికి జారిపోయే గుణం ఉంటుంది. ఏమైనప్పటికి అతడు పాము తోక పట్టుకొని ఆడిస్తూనే ఉన్నాడు. ఒక టైమ్ దాని తలకు చిన్న కవర్ లాంటి దాన్ని తొడిగాడు. అందులోనే బందించి దూరంగా విడిచిపెట్టాడు. ఈ వీడియో కింగ్‌కోబ్రా హంటర్ అనే యూట్యూబ్ ఛానెల్ నుంచి అప్‌లోడ్ అయింది.

Tags

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×