E-Paper
Advertisement

iPhones Big Price Drop: క్రేజీ ప్రైస్ డ్రాప్.. చాలా చవకగా ఐఫోన్లు.. ఇదే మంచి టైమ్!

iPhones Big Price Drop: క్రేజీ ప్రైస్ డ్రాప్.. చాలా చవకగా ఐఫోన్లు.. ఇదే మంచి టైమ్!
Advertisement

iPhone 14 Series And iPhone 15 Big Price Drop: ఆపిల్ ఐఫోన్ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్.  మీరు ఐఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడు ఆలస్యం చేయవద్దు. ఎందుకంటే అమెజాన్ ఇండియా 5G సూపర్‌స్టోర్ అద్భుతమైన డీల్‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. iPhone 15తో పాటు iPhone 14, 14 Plus ఫోన్లపై బంపర్ తగ్గింపులను అందిస్తోంది.

మీరు మంచి బ్యాంక్ ఆఫర్‌లతో ఈ ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. వీటిపై క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ద్వారా ఈ ఐఫోన్ల ధరను మరింత తగ్గించవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే తగ్గింపు మీ పాత ఫోన్, బ్రాండ్ ఎక్స్‌ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ ఐఫోన్లపై అందిస్తున్న డీల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

Advertisement

Also Read: ఐఫోన్ 16 ఆగయా.. అదిరిపోయిన ఫీచర్లు!

iPhone 14
ఈ ఫోన్ 128 GB మిడ్‌నైట్ కలర్ వేరియంట్ 62,800 రూపాయలకు అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌ ద్వారా ఈ ఫోన్ ధరను రూ. 3,000 తగ్గించవచ్చు. ఫోన్‌పై రూ.3140 వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 44,250 వరకు బెనిఫిట్ లభిస్తుంది. మీరు ఈ ఫోన్‌ని ఈజీ EMIలో కూడా కొనుగోలు చేయవచ్చు. ఫీచర్ల గురించి మాట్లాడుతే కంపెనీ ఫోన్‌లో 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లేను ఇచ్చింది. కంపెనీ ఫోన్‌లో A15 బయోనిక్ చిప్‌సెట్‌ను ప్రాసెసర్‌గా అందిస్తోంది.

Advertisement

iPhone 14 Plus
ఈ ఫోన్ 128 GB స్టార్‌లైట్ కలర్ వేరియంట్ రూ. 62,999కి అందుబాటులో ఉంది. మీరు బ్యాంక్ ఆఫర్‌లో రూ. 3,000 డిస్కౌంట్ లభిస్తుంది. మీరు ఈ ఫోన్‌పై రూ. 3150 క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో మీరు ఫోన్ ధరను రూ.44,250 తగ్గించవచ్చు. ఈ ఐఫోన్‌లో మీకు 6.7 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లే లభిస్తుంది. ఫోన్ కెమెరా సెటప్ అమెజింగ్‌గా ఉంటుంది. ఫోన్ బ్యాటరీ పర్ఫామెన్స్ కూడా బెటర్‌గా ఉంటుంది. ఇది 26 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ని ఇస్తుంది.

Also Read: ఇదెలా సాధ్యం.. వేలల్లో తగ్గిన ఐఫోన్ ప్రైజ్.. మిస్ కాకండి!

iPhone 15
ఈ ఫోన్ 128 GB పింక్ వేరియంట్ అమెజాన్ 5G సూపర్‌స్టోర్‌లో రూ. 71,499కి అందుబాటులో ఉంది. దీనిపై రూ.4 వేల బ్యాంక్ ఆఫర్ ఉంది. కంపెనీ ఈ ఫోన్‌పై రూ. 3575 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. ఈ సేల్‌లో కూడా ఈ ఐఫోన్‌పై రూ.44,250 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ ఇస్తుంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే ఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఫోన్ మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్స్, ఇది 2x టెలిఫోటోతో వస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ ఫోన్ A16 బయోనిక్ చిప్‌సెట్‌‌పై రన్ అవుతుంది.

Tags

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×