E-Paper
Advertisement

Son of Former Cricketer: ఓ మాజీ క్రికెటర్ కొడుకు శాస్త్రానికి, సనాతనానికి సవాల్ విసిరాడు – అసలేం చేశాడో తెలుసా

Son of Former Cricketer: ఓ మాజీ క్రికెటర్ కొడుకు శాస్త్రానికి, సనాతనానికి సవాల్ విసిరాడు – అసలేం చేశాడో తెలుసా
Advertisement

Son of Former Cricketer: ఓ మాజీ క్రికెటర్‌ కొడుకు.. నిన్న మొన్నటి వరకు అతనో క్రికెటర్‌.. కానీ ఇప్పుడు అధునిక శాస్త్రానికే కాదు సనాతన ధర్మానికి సవాల్‌ విసిరాడు. మునుపెన్నడూ లేని ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు. అసలు ఇంతకీ అతను ఏం చేశాడు.. క్రికెటర్‌ కొడుకు మరో క్రికెటర్‌ కాబట్టి అతను కూడా క్రికెట్‌లో ఏదైనా మిరాకిల్‌ చేశాడు అనుకుంటే పప్పులోనే కాదు తప్పులోనూ బాలేసినట్టే. అసలింతకు ఏం చేశాడు.. ఈ కథనంలో తెలుసుకుందాం.

క్రికెట్‌ ఆడుతూ తండ్రి వారసత్వాన్ని నిలబెట్టేందు ప్రయత్నిస్తున్న  ఓ యువకుడు హఠాత్తుగా తన మార్గాన్నే కాదు తన జీవితాన్ని.. జీవిత గమ్యాన్ని మార్చేశాడు. మైదానంలో రికార్డులు సృష్టించాల్సిన వాడు ఇప్పుడు మీడియా, సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నాడు. బౌండరీ హద్దుల్లోనే ఆటాడాల్సిన వాడు.. ఇప్పుడు ప్రపంచపు బౌండరీలో మైలురాయిగా నిలిపోనున్నాడు. ఇంతకు ముందు చరిత్రలో ఎప్పుడూ కనివినీ ఎరుగని రీతిలో అధునాతన సైన్స్‌ అబ్బురపడేలా… సనాతనం తిరిగి చూసేలా చేశాడు. ఎవరేమనుకున్నా తన నిర్ణయాన్ని నిర్భయంగా వెలిబుచ్చుతూనే ప్రపంచ చరిత్రలో తన పేరును రెండు రకాలుగా లిఖించుకున్నాడు. నభూతో న భవిష్యత్తి అన్న సామెతకు నిదర్శనంగా నిలిచాడు.

Advertisement

అమ్మాయిగా మారిన అబ్బాయి: భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ బంగర్, ఇప్పుడు అనయ బంగర్‌గా మారి వార్తల్లో నిలిచారు. అయితే ఈ మధ్య చాలా మంది అలా మారుతున్నారు కదా ఇందులో కొత్తేముంది అనుకోవచ్చు కానీ చాలా కొత్త విషయాలు ఉన్నాయి. అనయ బంగర్‌  పరిణామం కేవలం ఒక వ్యక్తిగత మార్పు మాత్రమే కాదు, ఆధునిక సైన్స్ అద్భుతాలకు నిదర్శనంగా నిలుస్తోంది.

పుట్టబోయే బిడ్డకు తల్లీ, తండ్రి అతనే: అనయ బంగర్ తీసుకున్న నిర్ణయం వైద్య చరిత్రలో ఒక అరుదైన మరియు చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలకనుంది.  అనయ తన హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (HRT) ప్రారంభించడానికి ముందే తన వీర్యాన్ని (Sperm) భద్రపరిచారు (Freeze). దీనివల్ల భవిష్యత్తులో సరోగసీ (అద్దె గర్భం) ద్వారా ఆమె తన స్వంత బిడ్డకు జన్మనివ్వవచ్చు.  ఈ ప్రక్రియలో వింత ఏమిటంటే.. ఆ బిడ్డకు జైవికపరంగా (Biologically) తండ్రి మరియు తల్లి ఇద్దరూ అనయ బంగరే అవుతారు.

Advertisement

అధునిక సైన్స్ సాధించిన విజయం: కేవలం శారీరక మార్పులే కాకుండా, ప్రత్యుత్పత్తి వ్యవస్థలో సైన్స్ చూపిస్తున్న ఈ వెసులుబాటు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సహజ పద్ధతిలో గర్భం దాల్చలేకపోయినా, వైద్య సాంకేతికత సాయంతో తన సొంత బిడ్డను పొందే అవకాశం ఉండటం విశేషం. సమాజం ఏమనుకున్నా, తన అస్తిత్వాన్ని చాటుకుంటూనే, ఒక తండ్రిగా మరియు తల్లిగా బాధ్యతను స్వీకరించబోతున్న అనయ ప్రయాణం నిజంగా ఒక సంచలనం అని చెప్పవచ్చు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: నరదిష్టితో బాధపడుతున్నారా..? ఈ సింపుల్‌ రెమెడీస్‌ పాటించాలట

 

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×