E-Paper
Advertisement

Refrigerator Offers: ఫ్లిప్‌కార్ట్ క్రేజీ ఆఫర్.. అతి తక్కువ ధరకే.. శాంసంగ్, వర్ల్‌పూల్, గోద్రేజ్ ఫ్రిడ్జ్‌లు!

Refrigerator Offers: ఫ్లిప్‌కార్ట్ క్రేజీ ఆఫర్.. అతి తక్కువ ధరకే.. శాంసంగ్, వర్ల్‌పూల్, గోద్రేజ్ ఫ్రిడ్జ్‌లు!
Advertisement

Refrigerator Offers: వేసవి కాలంలో ఫ్రిడ్జ్ లకు ఏ స్థాయి డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏసీలు, కూలర్లతో పాటు ప్రజలు.. పెద్ద ఎత్తున ఫ్రిడ్జ్ లను కొనుగోలు చేస్తుంటారు. తమ అభిరుచికి అనుగుణంగా ఉన్న వాటిని సెర్చ్ చేస్తుంటారు. దీనిని గమనించిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్.. టాప్ కంపెనీల ఫ్రిడ్జ్ లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో భారీ రాయితీతో లభిస్తున్న టాప్ – 3 ఫ్రిడ్జ్ లు ఏవి? వాటి ధర, ఫీచర్ల గురించి పరిశీలిద్దాం.

Samsung 183L Single Door

భారత్ లో బాగా పాపులర్ అయిన ఫ్రిడ్జ్ లలో ఇదీ ఒకటి. 183 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్.. 4 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. 15 రోజుల వరకూ ఆహారాన్ని తాజాగా ఉంచడం, యాంటీ బాక్టీరియల్ గాస్కెట్, కోడి గుడ్లు పెట్టుకునే ట్రే, దృఢమైన గ్లాస్ షెల్ఫ్స్, కూరగాయాలు పెట్టుకునేందుకు వీలుగా పెద్ద బాస్కెట్ ఇందులో ఉన్నాయి. మార్కెట్ లో దీని అసలు ధర రూ. 22,999 కాగా, ఫ్లిప్ కార్ట్ లో 30 శాతం రాయితీతో అందుబాటులో ఉంది. రూ.15,990కే దీనిని పొందవచ్చు. అంతేకాకుండా కెనరా తదితర బ్యాంకుల క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1000-1500 వరకూ అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు.

Whirlpool 215L Triple Door

Advertisement

వర్ల్ పూల్ కంపెనీకి చెందిన ఈ ఫ్రిడ్జ్.. యూజర్ల నుంచి సంతృప్తికర ఫిడ్ బ్యాక్ అందుకుంటోంది. ఈ ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ లో ఐదు అల్మారాలు ఉంటాయి. పండ్లు కూరగాయల కోసం ప్రత్యేకంగా 32 లీటర్ల నిల్వ సామర్థ్యాన్ని అందించారు. బ్యాక్టీరియా పెరుగుదలను 99 శాతం మేర అడ్డుకునే మైక్రో బ్లాక్ టెక్నాలజీతో ఈ ఫ్రిడ్జ్ పని చేస్తుంది. ఈ ఫ్రిడ్జ్ 25 శాతం రాయితీతో రూ.23,990కి ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది.

Also Read: AP Legislative Council: బొత్స vs పార్థసారధి.. మండలిలో వాడీ వేడీ చర్చ.. నేతల మధ్య తీవ్ర వాగ్వాదం

Godrej 180L Single Door

Advertisement

గోద్రేజ్ కంపెనీకి చెందిన ఈ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్.. అధునాతన క్యాపిల్లరీ టెక్నాలజీతో రూపొందింది. ఆహారాన్ని భద్రపరుచుకునేందుకు 166 లీటర్ల స్టోరేజీ సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంది. అలాగే గడ్డకట్టించే చల్లదనం కోసం 13.5 లీటర్ల ఫ్రీజర్ ఇందులో ఉంది. మెుత్తంగా 180 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యంతో ఈ గోద్రేజ్ ఫ్రిడ్జ్ లభిస్తోంది. దీని మార్కెట్ ప్రైస్ రూ.16,480. కానీ ఫ్లిప్ కార్ట్ లో 35 శాతం డిస్కౌంట్ తో రూ.10,990కే దీనిని సొంతం చేసుకోవచ్చు. వినియోగదారులు ఈ ఫ్రిడ్జ్ కు 4.3 రేటింగ్ ఇవ్వడం గమనార్హం.

Also Read: YS Sharmila: సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్.. వైసీపీ వాకౌట్ సిగ్గుచేటు.. సూటి ప్రశ్నలతో ఏకిపారేసిన షర్మిల

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×