E-Paper
Advertisement

వాటర్ వేస్టేజ్ లేదు, మినరల్స్ మిస్ అవ్వవు ! ప్రతీ మోడర్న్ ఇంటికి పర్ఫెక్ట్ సెట్

వాటర్ వేస్టేజ్ లేదు, మినరల్స్ మిస్ అవ్వవు ! ప్రతీ మోడర్న్ ఇంటికి పర్ఫెక్ట్ సెట్
Advertisement

AO Smith water purifier: ప్రస్తుత మోడర్న్ ఉమెన్ కిచెన్ కేవలం వంట చేసే.. స్థలం మాత్రమే కాదు, ఇంటి.. హెల్త్ అండ్ స్టైల్ స్టేట్‌మెంట్‌కి కేరాఫ్ అడ్రస్. కుటుంబ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించే మహిళలు తాగు నీటి స్వచ్ఛత విషయంలో.. ఎలాంటి కాంప్రమైజ్ కావడం లేదు. అందుకే మోడ్యూలర్ కిచెన్ లుక్‌కి తగ్గట్టుగా ట్రెండీ డిజైన్, మినరల్స్ అండ్ కాపర్ గుణాలతో.. వచ్చే ‘AO Smith వాటర్ ప్యూరిఫైయర్స్’ ఈ రోజుల్లో విపరీతంగా పాపులర్ అవుతున్నాయి. మీ స్మార్ట్ కిచెన్‌ను మరింత.. డిజైనర్‌గా మార్చే టాప్ 5 AO Smith వాటర్ ప్యూరిఫైయర్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

1.AO Smith Z9 Instant Hot Green RO:

వేడి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. ఈ ప్యూరిఫైయర్ మల్టీ-స్టేజ్ RO+SCMT టెక్నాలజీతో.. నీటిని శుద్ధి చేయడమే కాకుండా.. ఒకే క్లిక్‌తో 45°C,80°C వేడి నీటిని తక్షణమే అందిస్తుంది. ఉదయం గ్రీన్ టీ చేసుకోవాలన్నా.. లేదా పిల్లలకు గోరు వెచ్చని నీళ్లు కావాలన్నా ఇది పర్ఫెక్ట్. ఇన్‌స్టెంట్ హాట్ వాటర్, మినరలైజర్ టెక్నాలజీ దీనిలోని స్పెషల్ ఫీచర్లు. ఇది బిజీగా ఉండే వర్కింగ్ ఉమెన్, చిన్న పిల్లలు ఉన్న కుటుంబాలకు ఇది బెస్ట్.

Advertisement

ధర: రూ.26,000 –రూ.28,500

2.AO Smith ProPlanet P7/P6:

మోడర్న్ ఉమెన్ కోసం ఇది బెస్ట్ ఛాయిస్. సాధారణ వాటర్ ప్యూరిఫైయర్లు.. నీటిని బాగా వృథా చేస్తాయి. కానీ.. ఈ ప్రోప్లానెట్ మోడల్.. 100% నీటిని ఆదా చేసే రివర్స్ ఓస్మోసిస్ టెక్నాలజీతో వస్తుంది. 8-స్టేజ్ ప్యూరిఫికేషన్, నైట్ అసిస్ట్ గ్లో లైట్ వంటివి కీలక ఫీచర్లు.వాటర్ వేస్టేజ్ ఇష్టపడని.. పర్యావరణ స్పృహ కలిగిన వారికి ఇది బెస్ట్.

Advertisement

ధర: రూ.18,500 –రూ.20,500

3.AO Smith X8 RO+UV Water Purifier:

స్లీక్ , మోడర్న్ మోడ్యూలర్ కిచెన్స్ కోసం ఈ X8 సిరీస్ సూపర్ హిట్ డిజైన్. దీని అడ్వాన్స్‌డ్ RO మెంబ్రేన్ నీటిలోని హానికర రసాయనాలు, బారీ లోహాలను తొలగించి, నీటికి అవసరమైన సహజ మినరల్స్ తిరిగి ఇచ్చేలా చేస్తుంది. 8-స్టేజ్ RO+SCMT సిస్టమ్, 9 లీటర్ల పెద్ద ట్యాంక్ దీని ప్రత్యేకతలు. పెద్ద కుటుంబాలు, మంచి స్టోరేజ్ కెపాసిటీ కోరుకునే వారికి ఇది బెస్ట్.

ధర: రూ.15,500 –రూ.17,000

4.AO Smith Z5 Compact RO:

మీ కిచెన్‌లో గోడపై లేదా కౌంటర్‌టాప్‌పై స్థలం తక్కువగా ఉందా ? అయితే.. ఈ Z5 కాంపాక్ట్ వర్షన్ మీకు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. చిన్న సైజులో ఉన్నప్పటికీ ఇది 100% ROప్యూరిఫికేషన్‌తో పాటు మినరలైజ్డ్ వాటర్‌ను అందిస్తుంది. కాంపాక్ట్ సైజ్, డిజిటల్ డిస్ప్లే, ఈజీ వాల్ మౌంటింగ్ వంటివి ఇందులో స్పెషల్ ఫీచర్లు. చిన్న ఇళ్లు, అపార్ట్‌మెంట్స్ , కాంపాక్ట్ కిచెన్ ఉన్న మహిళలకు ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు.

ధర: రూ.13,000 –రూ.14,500.

Also Read: మతిపోయే ఫీచర్లతో కొత్త వాషింగ్ మెషీన్స్.. ఆఫర్ పోతే మళ్లీ రాదు

5.AO Smith Z2+ UV Water Purifier:

మీ ఇంట్లో సరఫరా అయ్యే నీటి TDS స్థాయి తక్కువగా ఉండి, కేవలం స్వచ్ఛమైన నీరు మాత్రమే కావాలనుకుంటే.. ఈ Z2+ మోడల్ మంచి బెస్ట్. దీని UV+UF ప్యూరిఫికేషన్ నీటిలోని బ్యాక్టీరియా, వైరస్‌లను పూర్తిగా నశింపజేస్తుంది. UV లాంప్ డ్యూయల్ ప్రొటెక్షన్, మినరైజర్ టెక్నాలజీ కీలర్లు బెస్ట్ ఫీచర్లు. తక్కువ TDS నీటి వనరులు (కార్పొరేషన్ వాటర్) ఉన్న ప్రాంతాలకు ఇది బెస్ట్.

ధర: రూ.9,500 –రూ.11,000.

ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ వంట గది నుంచే.. ప్రారంభమవుతుంది. మీ కిచెన్ లుక్‌కు తగ్గట్టుగా.. మీ కుటుంబ తాగు నీటి అవసరాలకు సరిపోయే AO Smith వాటర్ ప్యూరిఫైయర్‌ను ఎంచుకోవడం ద్వారా అటు ఆరోగ్యాన్ని, ఇటు మోడర్న్ స్టైల్‌ను ఒకే సారి పొందేందుకు వీలవుతుంది.

Tags

Related News

రూ.28వేలకే.. 55 ఇంచుల స్మార్ట్ టీవీ! ఆఫర్ అంటే ఇలా ఉండాలి

మార్కెట్‌లోకి కొత్త మోడల్ ఇయర్‌బడ్స్..ఇది నిజంగా సూపర్!

రూ.5,899 ధరకే.. 24 ఇంచుల థామ్సన్ టీవీ!

వైఫై కనెక్టివిటీతో పనిచేసే సీసీ కెమెరా.. కొత్త వాళ్లు కనిపిస్తే ఫోన్‌కు అలర్ట్

స్టైలిష్ లుక్, పవర్ ఫుల్ సౌండ్..ఏంటీ తక్కువ ధరలో ఇన్ని ఫీచర్లా ?

iPhone 17 దూసుకెళ్తుంటే.. 17e మాత్రం టాప్-5లో లేదు, అసలు కారణం ఇదే!

ప్రొజెక్టర్ డిస్‌ప్లే మసకగా ఉందా? ఈ 4 మార్పులు చేస్తే సినిమా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పక్కా!

మార్కెట్‌లో దుమ్ము రేపుతున్న స్మార్ట్ వాచ్..యూత్‌కు పర్ఫెక్ట్

Big Stories

Advertisement
×