E-Paper
Advertisement

Electronics Premier League: ల్యాప్‌టాప్స్, స్మార్ట్‌టీవి, ప్రొజెక్టర్లపై 60 శాతం వరకు తగ్గింపు.. ఎలెక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్

Electronics Premier League: ల్యాప్‌టాప్స్, స్మార్ట్‌టీవి, ప్రొజెక్టర్లపై 60 శాతం వరకు తగ్గింపు.. ఎలెక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్
Advertisement

Electronics Premier League| కొత్త స్మార్ట్‌టీవీలు, ల్యాప్‌టాప్స్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయం. అమెజాన్‌లో ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లపై పెద్ద డిస్కౌంట్స్ ఉన్నాయి. హెచ్‌పి, లెనోవో, డెల్, శాంసంగ్, సోనీ, LG, Epson, BenQ వంటి పెద్ద బ్రాండ్ల ప్రొడక్ట్స్ ఈ సేల్‌లో ఉన్నాయి. ఈ పరిమిత కాల ఆఫర్‌తో బహుళ గాడ్జెట్లను తక్కువ ధరకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

55 ఇంచ్ స్మార్ట్ టీవీలపై పెద్ద ఆఫర్లు

లివింగ్ రూమ్‌కు ప్రసిద్ధమైన 55 ఇంచ్ స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. కొన్ని మోడల్స్‌పై 60 శాతం వరకు తగ్గింపు దొరుకుతోంది. చాలా టీవీలు 4K రిజల్యూషన్, వాయిస్ అసిస్టెంట్, స్ట్రీమింగ్ సపోర్ట్‌తో వస్తున్నాయి. సేల్‌లో డిస్కౌంట్ తరువాత అతి తక్కువ లభించే 55 ఇంచ్ స్మార్ట్ టీవీలు ఇవే..
Acer G Plus సిరీస్ 4K స్మార్ట్ గూగుల్ టీవీ – రూ.26,999
VW Pro సిరీస్ QLED స్మార్ట్ టీవీ – రూ.24,999
Xiaomi FX Pro QLED 55 ఇంచ్ స్మార్ట్ టీవీ – రూ.33,999
Sony, LG వంటి ప్రీమియం బ్రాండ్ల మోడల్స్ కూడా మంచి ఆఫర్లలో ఉన్నాయి.

65 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్

Advertisement

సినిమా థియేటర్ లాంటి ఎక్స్‌పీరియన్స్ కోసం 65 ఇంచ్ టీవీలపై 56శాతం వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి. HDR సపోర్ట్, బలమైన స్పీకర్లు ఉండటంతో సినిమాలు, గేమింగ్, స్పోర్ట్స్ చూడడానికి అద్భుతంగా ఉంటాయి.
Acerpure QLED స్మార్ట్ టీవీ – రూ.54,999
VW Pro సిరీస్ QLED స్మార్ట్ టీవీ – రూ.37,999
Sony, LG, Samsung, Vu బ్రాండ్ల మోడల్స్ కూడా ఆకర్షణీయ ధరల్లో ఉన్నాయి.

స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ కోసం ల్యాప్‌టాప్ ఆఫర్లు

ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. HP, Dell, Lenovo, Acer బ్రాండ్లలో మోడరన్ ప్రాసెసర్లు, SSD స్టోరేజ్, హై-రిజల్యూషన్ డిస్‌ప్లే, లాంగ్ బ్యాటరీ లైఫ్ మోడల్స్ దొరుకుతున్నాయి.

Advertisement

HP Omnibook 5 OLED (Snapdragon X ప్రాసెసర్) – మంచి ఆఫర్ ధరలో
Acer Aspire 3 – రూ.28,990
16GB RAM, లార్జ్ SSD ఉన్న పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌లు కూడా డిస్కౌంట్‌లో ఉన్నాయి.

గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై 30 శాతం వరకు తగ్గింపు

గేమర్లకు స్పెషల్ ఆఫర్లు ఉన్నాయి. 30 శాతం వరకు డిస్కౌంట్స్‌తో పవర్‌ఫుల్ GPUలు, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేలు ఉన్న ల్యాప్‌టాప్‌లు దొరుకుతున్నాయి. Acer, ASUS, Dell, MSI బ్రాండ్ల మోడల్స్ ఉన్నాయి.
బెస్ట్ ఆఫర్.. Acer Nitro V (RTX 4050, Ryzen ప్రాసెసర్) – రూ.74,990
ఆధునిక గేమ్స్, క్రియేటివ్ వర్క్‌లకు బాగుంటుంది.

హోమ్ థియేటర్ కోసం ప్రొజెక్టర్ డీల్స్

ప్రొజెక్టర్లపై 60శాతం వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి. సినిమాలు, స్పోర్ట్స్, గేమింగ్ కోసం పెద్ద స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. 4K సపోర్ట్, వైర్‌లెస్ కనెక్టివిటీ ఉన్న మోడల్స్ ఉన్నాయి. Crossbeats, WZATCO, Zebronics బ్రాండ్లు రూ.10,000 కంటే తక్కువ ధరలో ఎంట్రీ లెవల్ ప్రొజెక్టర్లు ఇస్తున్నాయి.

ఒకేసారి ఎక్కువ గాడ్జెట్లు అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం

ఈ సేల్‌లో ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ప్రొజెక్టర్లు అన్నీ ఒకేసారి తక్కువ ధరకు దొరుకుతున్నాయి. అదనంగా బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌చేంజ్ డీల్స్‌తో మరింత తగ్గుతుంది. మీ అవసరాలు, బడ్జెట్‌కు తగిన ప్రొడక్ట్స్ సరిచూసుకొని కొనండి.

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×